hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తనిఖీ చేసుకోండి

Instant in 2 Mins. No Impact on Credit Score

desktop-img

ఫారం 15G మరియు ఫారం 15H మధ్య తేడా ఏమిటి?

ఫారం 15G అంటే ఏమిటి?

ఫారం 15H అంటే ఏమిటి?

ఫారమ్ 15G మరియు 15H మధ్య తేడాలు

పారామితులు ఫారమ్ 15G ఫారమ్ 15H
అర్హత వ్యక్తులు (సంస్థ లేదా కంపెనీ కాదు). 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ నివాసితులు ఈ ఫారమ్‌కు అర్హులు. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ నివాసితులు ఈ ఫారమ్‌కు అర్హులు.
డాక్యుమెంట్ అవసరం పాన్ కార్డ్ పాన్ కార్డ్
ఉపయోగాలు వ్యక్తులు యజమానుల ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణపై టీడీఎస్ (TDS), పోస్టాఫీసు డిపాజిట్ల నుండి వడ్డీ, బ్యాంకు డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం నుండి వచ్చే వడ్డీ, జీవిత బీమా పాలసీ నుండి, కార్పొరేట్ బాండ్ మరియు డిబెంచర్ల నుండి వచ్చే వడ్డీపై టీడీఎస్ (TDS) ని మినహాయించకుండా ఉండటానికి ఫారమ్ 15Gని ఉపయోగించవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్‌లు, పోస్టాఫీసు, ఇపిఎఫ్ (EPF) ఉపసంహరణ, అద్దెపై వచ్చే వడ్డీపై టీడీఎస్ (TDS) తగ్గింపును క్లయిమ్ చేయడానికి ఫారమ్ 15Hని ఉపయోగించవచ్చు.
ప్రయోజనాలు ఈ ఫారమ్ వ్యక్తులు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం నుండి టీడీఎస్ (TDS) తగ్గింపులపై ఆదా చేయడంలో సహాయపడుతుంది. [ప్రవాస-భారతీయులు లేదా ఎన్‌ఆర్‌ఐ (NRI) లు అయిన వ్యక్తులు ప్రయోజనాలను క్లయిమ్ చేయలేరు.] ఈ ఫారమ్ వ్యక్తులు (60 ఏళ్లు పైబడినవారు) ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం నుండి టీడీఎస్ (TDS) తగ్గింపులపై ఆదా చేయడంలో సహాయపడుతుంది.[ప్రవాస-భారతీయులు లేదా ఎన్‌ఆర్‌ఐ (NRI) లు అయిన వ్యక్తులు ప్రయోజనాలను క్లయిమ్ చేయలేరు.]
వ్యతిరేకంగా జారీ చేయబడింది ఈ ఫారమ్ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్‌కు వ్యతిరేకంగా జారీ చేయబడుతుంది. ఈ ఫారమ్ 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్ మరియు రికరింగ్ డిపాజిట్ హోల్డర్‌కు వ్యతిరేకంగా జారీ చేయబడుతుంది.
జారీచేసేవారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మరియు భారతదేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ఫారమ్ 15G జారీ చేస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మరియు భారతదేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ఫారమ్ 15H జారీ చేస్తాయి.
సమయ వ్యవధి ్ఆత్ర్కథిక సంవత్సరం 2021-22 కోసం, ఫారమ్ యొక్క చెల్లుబాటు 1 మొత్తం సంవత్సరం పాటు అంటే 2022-23 వరకు ఉంటుంది. ్ఆత్ర్కథిక సంవత్సరం 2021-22 కోసం, ఫారమ్ యొక్క చెల్లుబాటు 1 మొత్తం సంవత్సరం పాటు అంటే 2022-23 వరకు ఉంటుంది.
వెరిఫికేషన్ వెరిఫికేషన్ స్థితిని ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా చేయవచ్చు. వెరిఫికేషన్ స్థితిని ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా చేయవచ్చు.

ఫారమ్ 15G కోసం ఒక సంవత్సరానికి మొత్తం వడ్డీ ఆదాయం ఆ సంవత్సరం మినహాయింపు లిమిట్ కంటే తక్కువగా ఉండాలి. 2021-22 (అసెస్మెంట్ సంవత్సరం 2022-23) ఆర్థిక సంవత్సరానికి ఆ అమౌంట్ ₹2.5 లక్షలు.

ఫారమ్ 15G మరియు ఫారం 15H మధ్య వ్యత్యాసం గురించి ఆశ్చర్యపోతున్న వ్యక్తులు ఇప్పుడు పైన పేర్కొన్న భాగం నుండి డిటెయిల్డ్ సమాధానాన్ని పొందవచ్చు. అందువల్ల, వారు వారి వయస్సు ప్రకారం ఫారమ్ నంబర్‌ను సులభంగా గుర్తించవచ్చు మరియు వడ్డీ ఆదాయంపై నాన్-డిడక్షన్ కోసం క్లయిమ్ చేయవచ్చు.

[మూలం 1]

[మూలం 2]

[మూలం 3]

తరచుగా అడుగు ప్రశ్నలు

ఒక కంపెనీ లేదా సంస్థ వడ్డీపై టీడీఎస్ (TDS) డిడక్షన్ కోసం దరఖాస్తు చేసి, ఫారమ్ 15Gని సమర్పించవచ్చా?

up-arrow

లేదు, ఒక కంపెనీ లేదా సంస్థ వడ్డీపై టీడీఎస్ (TDS) డిడక్షన్ కోసం దరఖాస్తు చేయదు మరియు ఫారమ్ 15Gని సమర్పించదు.

లేదు, ఒక కంపెనీ లేదా సంస్థ వడ్డీపై టీడీఎస్ (TDS) డిడక్షన్ కోసం దరఖాస్తు చేయదు మరియు ఫారమ్ 15Gని సమర్పించదు.

హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యుఎఫ్) (HUF) కోసం ఫారం 15H అందుబాటులో ఉందా?

up-arrow

లేదు, హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యుఎఫ్) (HUF) కోసం ఫారమ్ 15H అందుబాటులో లేదు.

లేదు, హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యుఎఫ్) (HUF) కోసం ఫారమ్ 15H అందుబాటులో లేదు.

ఫారమ్ 15G మరియు 15H ప్రయోజనాలను భారతదేశంలోని నివాసితులు కానివారు క్లయిమ్ చేయగలరా?

up-arrow

లేదు, భారతదేశంలోని నాన్-రెసిడెంట్లు ఫారమ్ 15G మరియు 15H ప్రయోజనాలను క్లయిమ్ చేయలేరు.

లేదు, భారతదేశంలోని నాన్-రెసిడెంట్లు ఫారమ్ 15G మరియు 15H ప్రయోజనాలను క్లయిమ్ చేయలేరు.