కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్
ఆన్‎లైన్‎లో కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ కొటేషన్ పొందండి
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ వివరణ

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‎ల మధ్య తేడాలు

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ బాధ్యత, స్వంత డ్యామేజీ కవర్‎ల కాంబినేషన్.

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ బాధ్యత, స్వంత డ్యామేజీ కవర్‎ల కాంబినేషన్.

మీ బైక్ దొంగతనం జరిగినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, డ్యామేజీ అయితే కవర్ అవుతుంది. ఇది మీ బైక్‎కు, మరో వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే అన్ని రకాల నష్టాలకు ఆర్థికపరంగా మద్దతుగా ఉంటుంది.

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ డ్యామేజీ/పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ఈ పాలసీపై మీరు యాడ్-ఆన్‎లను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

ఈ పాలసీ కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‎ని మాత్రమే అందిస్తుంది.

యాడ్-ఆన్‎లతో పాటు మీ బైక్​కు పూర్తి కవరేజీ అవసరం అయితే సిఫారసు చేయతగినది.

మీరు అరుదుగా బైక్ రైడ్ చేస్తే లేదంటే మీ బైక్​ చాలా పాతది అయితే ఈ పాలసీ సిఫారసు చేయతగినది.

ఈ పాలసీ విస్తృతమైన కవరేజీని అందిస్తుంది.

ఈ పాలసీ పరిమితమైన కవరేజీని అందిస్తుంది.

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కన్నా ఎక్కువ.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

Digit అందించే కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి?

ఇందులో మీ బైక్ ఇన్సూరెన్స్ సులభమైన క్లెయిమ్​ విధానాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, క్యాష్ లెస్ సెటిల్మెంట్‎ ఆప్షన్​ను కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు.

ನಗದು ರಹಿತ ದುರಸ್ತಿಗಳು

క్యాష్ లెస్ రిపేర్లు

దేశవ్యాప్తంగా 4400+కి పైగా క్యాష్ లెస్ నెట్​వర్క్​ గ్యారేజీలను మీరు ఎంచుకోవచ్చు

క్యాష్ లెస్ రిపేర్లు

స్మార్ట్ ఫోన్-ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్‎స్పెక్షన్

స్మార్ట్ ఫోన్- ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్‎స్పెక్షన్ ప్రాసెస్​ ద్వారా త్వరిత, పేపర్ లెస్ క్లెయిమ్​ ప్రాసెస్​

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్​

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్​

టూ-వీలర్ క్లెయిమ్స్​ను సగటున 11 రోజుల్లో పొందవచ్చు

మీ వాహన IDV ని కస్టమైజ్ చేయడం

మీ వాహన IDV ని కస్టమైజ్ చేయడం

మీరు మాతో కలిసి మీ వాహన IDVని మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు!

24*7 సపోర్ట్

24*7 సపోర్ట్

నేషనల్ హాలిడేస్​లో కూడా 24*7 అందుబాటులో ఉండే కాల్ సర్వీస్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‎లో కవర్ అయ్యే యాడ్-ఆన్స్

జీరో డిప్రిషియేషన్ కవర్

కాలంతో పాటు మీ బైక్ వంటి ఆస్తుల విలువ తగ్గుతుంది. అందుకే మీరు క్లెయిమ్​ చేసినప్పుడల్లా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయబడుతుంది. అయితే ఈ యాడ్–ఆన్ ద్వారా అంటే జీరో డిప్రిషియేషన్ కవర్ (Zero Depreciation Cover) ద్వారా మీరు మీ బైక్ డిప్రిషియేషన్​ నుంచి తప్పించుకోవచ్చు. క్లెయిమ్​లు, రిపేర్ల సమయంలో పూర్తి ఖర్చులను (డిప్రిషియేషన్​ ఛార్జ్ లేకుండా) పొందవచ్చు.

రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్

ఒకవేళ మీరు మీ బైక్ దొంగిలించబడిన లేదా రిపేర్ చేయలేనంతగా డ్యామేజీ అయ్యే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది. ఇన్​వాయిస్ కవర్ యాడ్-ఆన్ ద్వారా రోడ్​ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా మీకు సేమ్​ లేదా అదేవిధమైన బైక్ పొందడానికి అయ్యే ఖర్చులను మేం కవర్ చేస్తాం.

ఇంజన్ & గేర్ ప్రొటెక్షన్ కవర్

ఒకవేళ యాక్సిడెంట్ ఇంజన్‎కు నష్టం కలిగించినట్లయితే, అది స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ కింద కవర్ చేయబడుతుంది. కానీ అది కాన్​సీక్వెన్షియల్ డ్యామేజ్ అయితే  కవర్ కాదు. ఇక్కడ ఈ యాడ్-ఆన్ రిపేర్ ఛార్జీలను కవర్ చేస్తూ మీకు సాయం చేస్తుంది.

బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ కవర్

ఏదైనా బ్రేక్ డౌన్ అయినట్లయితే, మీకోసం, మీ టూ–వీలర్ కోసం మేం ఎల్లప్పుడూ ఉన్నామనే భరోసాను రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్–ఆన్ (roadside assistance add-on) ఇస్తుంది. ఇందులో బెస్ట్ విషయం ఏంటి?  మా సహాయం అడగడం కూడా క్లెయిమ్​గా పరిగణించబడదు

కన్​జ్యూమబుల్​ కవర్

ఈ యాడ్-ఆన్‎లో స్క్రూలు, ఇంజన్ ఆయిల్స్, నట్‎లు, బోల్ట్‎లు, గ్రీజ్ వంటి భాగాలను రీప్లేస్ చేయడానికి అయ్యే ఖర్చు స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీలో కవర్ చేయబడుతుంది.

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‎లో కవర్ కానివి ఏంటి?

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీకి గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)