గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ ఆన్​లైన్​ రెన్యువల్​

గడువు ముగిసిన కార్​ పాలసీని కేవలం 2 నిమిషాల్లో రెన్యూ చేసుకోండి. దీనికి ఎలాంటి పేపర్​వర్క్​ అవసరం లేదు.
Happy Couple Standing Beside Car

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో రెన్యూ చేసుకోండి

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు ముగిసిపోతే ఏం జరుగుతుంది?

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని డిజిట్​తో ఆన్​లైన్​లో రెన్యూ చేయడమెలా?

మీరు గడువు ముగిసన మీ కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యూ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

స్టెప్​ 1

మీ కారు నెంబర్​ను కానీ, మీ వాహనం వివరాలు (మోడల్​, వేరియంట్​, రిజిస్ట్రేషన్​ తేదీ​, మీ కారును నడిపే నగరం) కానీ ఎంటర్​ చేయాలి. తర్వాత ‘గెట్​ కోట్​’ ఆప్షన్​ మీద క్లిక్​ చేసి మీ పాలసీని ఎంచుకోవాలి.

స్టెప్​ 2

థర్డ్​ పార్టీ లయబిలిటీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ లేదా స్టాండర్ట్/కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

స్టెప్​ 3

మీకు అంతకుముందే కార్​ ఇన్సూరెన్స్​ ఉండి ఉంటే దాని వివరాలు ఇవ్వాలి. అందులో మీరు చేసిన క్లెయిమ్స్, పాలసీ గడువు తేదీ తదితరాలు తెలియజేయాలి

స్టెప్​ 4

అంతే, మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ పూర్తవుతుంది. మీరు స్టాండర్ట్​ ప్లాన్​ ఎంచుకుంటే మీకు నచ్చిన యాడ్​–ఆన్స్​ను ఎంపిక చేసుకోవాలి. మీ వాహప​ ఐడీవీ (IDV)ని ఎంచుకొని మీ కారు సీఎన్​జీ (CNG) కారే అని నిర్ధారించాలి. ఇక అప్పుడు తదుపరి పేజీలో మీకు తుది ప్రీమియం అమౌంట్​ ఎంత అనేది చూపిస్తుంది.

డిజిట్​ కార్​ ఇన్సూరెన్స్​నే మీరు ఎందుకు ఎంచుకోవాలి?

ఈ సారికి డిజిట్​లో మీ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకునేందుకు ప్రయత్నించండి. డిజిట్​ వలన ఎటువంటి మార్పులు ఉంటాయంటే..

క్యాష్‌లెస్​ రిపేర్లు

భారతదేశ వ్యాప్తంగా మాకు 5800+ క్యాష్​లెస్​ (నగదు రహిత) నెట్‌వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఏదైనా సరే మీరు ఎంచుకోవచ్చు

Customize your Vehicle IDV

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోండి

మా దగ్గర మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన తీరుగా కస్టమైజ్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

స్మార్ట్​ ఫోన్​ ఆధారిత సెల్ఫ్​ తనిఖీ

మీ కారు​కు జరిగిన డ్యామేజీలను కేవలం స్మార్ట్​ ఫోన్​లో ఒక ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది.

సూపర్​ ఫాస్ట్​ క్లెయిమ్స్

మేము ఇప్పటి వరకు 96 శాతం ప్రైవేటు కార్​ ఇన్సూరెన్స్​ల​ క్లెయిమ్స్​ను​ సెటిల్​ చేశాం.

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్​ సపోర్ట్​​ సౌలభ్యం ఉంటుంది.

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ ముగిసినపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ రెన్యువల్​కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు