hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్, అప్ టు 80% ఆఫ్

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

మీరు క్వారంటైన్​లో ఉన్నా కూడా మీ బైక్​ లేదా కార్ ఇన్సూరెన్స్​ను రెన్యూవల్ చేసుకోండి.

లాక్​డౌన్ వలన మీ వాహనానికి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది?

కార్, బైక్ ఇన్సూరెన్స్​ను ఎందుకు గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవాలి?

తరుచూ అడిగే ప్రశ్నలు

డిజిట్​తో మోటార్ ఇన్సూరెన్స్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలి?

up-arrow

ఇప్పటికే మీ వద్ద ఉన్న కార్ ఇన్సూరెన్స్​ను డిజిట్​తో కలిసి రెన్యూవల్ చేయడం చాలా సులభం. ఇందుకోసం స్మార్ట్​ఫోన్ ఆధారిత ప్రక్రియ ఉంది. మీ పాలసీని రెన్యూవల్ చేసుకునేందుకు అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా కార్​ నంబర్​ను నమోదు చేస్తే సరి. అప్పుడు మీ ఫోన్​కు ఒక వన్​ టైమ్ పాస్​వర్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు కొనసాగించవచ్చు

ఇప్పటికే మీ వద్ద ఉన్న కార్ ఇన్సూరెన్స్​ను డిజిట్​తో కలిసి రెన్యూవల్ చేయడం చాలా సులభం. ఇందుకోసం స్మార్ట్​ఫోన్ ఆధారిత ప్రక్రియ ఉంది.

మీ పాలసీని రెన్యూవల్ చేసుకునేందుకు అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా కార్​ నంబర్​ను నమోదు చేస్తే సరి. అప్పుడు మీ ఫోన్​కు ఒక వన్​ టైమ్ పాస్​వర్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు కొనసాగించవచ్చు

మీ వెహికిల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం డిజిట్​ను ఎందుకు ఎంచుకోవాలి?

up-arrow

మీ పాత కార్​ ఇన్సూరెన్స్​ మాతోనే ఉందా లేదా అనేది మాకు అనవసరం. కార్​ ఇన్సూరెన్స్​ రెన్యూవల్​ కోసం డిజిట్​ను ఎంచుకోవడం ఎంతో సులభం, ఇబ్బంది లేనిది, ఆన్​లైన్​లో కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.

మీ పాత కార్​ ఇన్సూరెన్స్​ మాతోనే ఉందా లేదా అనేది మాకు అనవసరం. కార్​ ఇన్సూరెన్స్​ రెన్యూవల్​ కోసం డిజిట్​ను ఎంచుకోవడం ఎంతో సులభం, ఇబ్బంది లేనిది, ఆన్​లైన్​లో కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.

లాక్​డౌన్ ముగిసిన తర్వాత నా కారు లేదా బైక్​కు ఎటువంటి సమస్యలు లేవని నేను ఎలా నిర్ధారించుకోవాలి?

up-arrow

ఇంజిన్​ను ప్రతీరోజు ఆన్​ చేయడం వలన మీ ఇంజిన్ పాడవకుండా ఉంటుంది. బ్యాటరీ చెడిపోకుండా ఉండేందుకు వారానికి కనీసం రెండుసార్లయినా ఇలా చేయాలి.

ఇంజిన్​ను ప్రతీరోజు ఆన్​ చేయడం వలన మీ ఇంజిన్ పాడవకుండా ఉంటుంది. బ్యాటరీ చెడిపోకుండా ఉండేందుకు వారానికి కనీసం రెండుసార్లయినా ఇలా చేయాలి.

కరోనా లాక్​డౌన్ సమయంలో నా కారు ఇన్సూరెన్స్ ల్యాప్స్​ (ముగిసిపోతే) నేను ఏం చేయాలి?

up-arrow

కరోనా వైరస్ లాక్​డౌన్ సమయంలో మీ కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అయితే వెంటనే బీమా కంపెనీ కస్టమర్ కేర్​ను సంప్రదించడం ఉత్తమం. వారు మీకు రెన్యూవల్ ప్రక్రియ గురించి వివరిస్తారు. ఆన్​లైన్​లో రెన్యూవల్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా కాంటాక్ట్ అవసరం లేని ప్రక్రియ.