ట్యాక్సీ ఇన్సూరెన్స్

ట్యాక్సీ/క్యాబ్​లకు కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle

ట్యాక్సీ/క్యాబ్‎ల కోసం కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

నేను నా ట్యాక్సీ/క్యాబ్​ను కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎తో ఎందుకు బీమా చేయించాలి?

డిజిట్ అందించే కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్​ను ఎందుకు ఎంచుకోవాలి?

ఎందుకంటే, మేము మా కస్టమర్లను వీఐపీలలాగా చూసుకుంటాము. అదెలాగో తెలుసుకోండి

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవచ్చు

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవచ్చు

మాతో మీరు మీ వాహన ఐడీవీని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు!

24*7 సపోర్టు

24*7 సపోర్టు

జాతీయ సెలవు దినాలు సహా అన్ని రోజుల్లో 24*7 కాల్‌ సదుపాయం

అత్యంత వేగవంతమైన క్లెయిమ్​లు

అత్యంత వేగవంతమైన క్లెయిమ్​లు

స్మార్ట్​ఫోన్‌ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది!

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎లో ఏమేం కవర్ అవుతాయి?

ప్రమాదాలు

ప్రమాదాలు

ప్రమాదం జరిగినప్పుడు మీ ట్యాక్సీ/క్యాబ్​కు కలిగే డ్యామేజీ​లు

దొంగతనం

దొంగతనం

మీ ట్యాక్సీ/క్యాబు దొంగతనానికి గురికావడం వల్ల మీకు కలిగే నష్టం లేదా డ్యామేజ్

అగ్నిప్రమాదాలు

అగ్నిప్రమాదాలు

అగ్నిప్రమాదాలు, మంటల వల్ల మీ ట్యాక్సీ/క్యాబుకు కలిగే డ్యామేజీలు.

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు

ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల మీ ట్యాక్సీ/క్యాబ్​కు కలిగే డ్యామేజీ​లు

వ్యక్తిగత ప్రమాదం

వ్యక్తిగత ప్రమాదం

ఒకవేళ మీ ట్యాక్సీ/క్యాబ్ ప్రమాదానికి గురైతే దాని వల్ల యజమానికి గాయాలు కావచ్చు లేదా అతని మరణానికి దారి తీయవచ్చు.

థర్డ్ పార్టీ నష్టాలు

థర్డ్ పార్టీ నష్టాలు

థర్డ్ పార్టీ లేదా దాని ప్యాసింజర్ల వల్ల మీ ట్యాక్సీ/క్యాబుకు కలిగే ఎలాంటి డ్యామేజీలు అయినా

టోయింగ్ డిజేబుల్డ్​ వాహనాలు

టోయింగ్ డిజేబుల్డ్​ వాహనాలు

టోయింగ్ (లాక్కెళ్లే/తరలించే) సమయంలో మీ ట్యాక్సీ/క్యాబుకు కలిగే డ్యామేజీ​లు.

ఏం కవర్ కావు?

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఏ ఏ అంశాలకు కవరేజ్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో క్లెయిమ్​ సమయంలో ఏవేవి కవర్ కావో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:

థర్డ్ పార్టీ పాలసీదారుడికి​ సొంత డ్యామేజీ​లు

థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ మాత్రమే ఉంటే, సొంత వాహనానికి కలిగే డ్యామేజీ​లు కవర్ కావు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

యజమాని-డ్రైవర్ ఇన్సూర్ చేయబడిన ట్యాక్సీని తాగి నడిపినా లేదా సరైన లైసెన్స్ లేకుండా నడిపినా కవర్ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

యజమాని-డ్రైవర్ యొక్క స్వీయ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు (ముందునుంచే వరద ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం వంటివి)

పర్యవసాన డ్యామేజీలు

ప్రమాదం/ప్రకృతి వైపరీత్యం మొదలైన వాటి వల్ల ప్రత్యక్షంగా జరగని ఏదైనా డ్యామేజ్​. ( ఉదా: ప్రమాదం తర్వాత డ్యామేజ్ అయిన ట్యాక్సీ వాడటానికి రానట్లు ఉంటే, ఇంజన్ డ్యామేజ్ అయితే ఇది కవర్ కాదు)

డిజిట్ అందించే కమర్షియల్​ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ముఖ్యమైన ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు

డిజిట్​ ప్రయోజనం

క్లెయిమ్​ ప్రక్రియ

పేపర్​లెస్ క్లెయిమ్స్​

కస్టమర్ సపోర్ట్

24x7 సపోర్ట్

అదనపు కవరేజ్

పీఏ కవర్​లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు, మొదలైనవి

థర్డ్ పార్టీకి అయ్యే డ్యామేజీలు

పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత బాధ్యత, ప్రాపర్టీ/వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు

మీ ట్యాక్సీ లేదా క్యాబ్ అవసరాల నేపథ్యంలో మేము ప్రాథమికంగా రెండు పాలసీలను ఆఫర్ చేస్తున్నాము. అయితే, ఏదైనా కమర్షియల్ వాహనం యొక్క రిస్క్, వాడకాన్ని పరిగణనలోకి తీసుకొని, మీ ట్యాక్సీ, ఓనర్-డ్రైవర్​ను కూడా ఆర్థికంగా సంరక్షించే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీని తీసుకోవాలని సిఫారసు చేయబడుతుంది.

లయబిలిటీ ఓన్లీ

స్టాండర్డ్ ప్యాకేజ్

×

ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి?

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత వేగంగా సెటిల్ చేయబడతాయి?

మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మారేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచి విషయం, బాగా ఆలోచిస్తున్నారు!

డిజిట్​ క్లెయిమ్‌ రిపోర్ట్ కార్డును చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏం చెబుతున్నారు

అభిషేక్ యాదవ్

అద్భుతమైన సర్వీస్, బాగా సాయం చేసే సిబ్బంది. వారు మొదట నా డ్యామేజ్ అయిన వాహనం గురించి నా ఆందోళనను తగ్గించారు. తర్వాత వారు దాన్ని రిపేర్ చేయడానికి నాకు సహాయం చేశారు. ఎంతో ధన్యవాదాలు..

ప్రజ్వల్ జీఎస్

మహమ్మద్ రిజ్వాన్ నాకు చాలా బాగా మార్గదర్శనం చేశాడు. నా వాహన ఇన్సూరెన్స్ రెన్యువల్ గురించి పూర్తి సమాచారాన్ని అందించాడు. అతను అంకితభావంతో చేసిన పనిని ప్రశంశిస్తున్నాను. కస్టమర్​కు అవగాహన కల్పించడం అంత సులభం కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. డిజిట్ నుంచి అతడికి నిజంగా మంచి ప్రశంస అవసరం. మరోసారి అద్భుతం చేశారు మొహమ్మద్ రిజ్వాన్ :)

వికాస్ తాప

డిజిట్ ఇన్సూరెన్స్​తో నా వెహికల్ ఇన్సూరెన్స్‎ని ప్రాసెస్ చేసేటప్పుడు నాకు అద్భుతమైన అనుభవం కలిగింది. ఇది కస్టమర్ ఫ్రెండ్లీగా, తగిన టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఏ వ్యక్తిని నేరుగా కలవకుండానే 24 గంటల్లోనే క్లెయిమ్ చేయబడింది. కస్టమర్ సెంటర్లు నా కాల్స్​ని బాగా హ్యాండిల్ చేశాయి. ఈ కేసును అద్భుతంగా నిర్వహించిన శ్రీ రామరాజు కొండనకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

Show more

కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్‎లో ఏ తరహా ట్యాక్సీ/క్యాబులు కవర్ చేయబడతాయి?

ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని కార్లు కమర్షియల్​గా వాడబడతాయి: ప్యాసింజర్లను ఒక చోట నుంచి మరో చోటికి తరలించేవి కమర్షియల్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ‎కింద కవర్ చేయబడతాయి.

మీరు ఒకవేళ కంపెనీ అయి ఉండి, ట్యాక్సీ సర్వీసులు అందించడానికి మీకు వందకు పైగా క్యాబులు, ట్యాక్సీలు కలిగి ఉంటే: మీరు మీ అన్ని క్యాబులకు ట్యాక్సీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు.

ఒకవేళ మీరు ఒక ప్రైవేట్ కారును కలిగి ఉండి, దానిని కమర్షియల్​ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నట్లయితే; ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రజలను రవాణా చేయడం వంటి; అప్పుడు మీరు, మీ కారు రెండింటినీ ఏదైనా దురదృష్టకరమైన నష్టాల నుంచి రక్షించడానికి మీకు క్యాబ్ ఇన్సూరెన్స్ అవసరం.

ఒక చిన్న వ్యాపారాన్ని నడపడానికి మీకు ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉంటే, దీనిలో ఆన్–డిమాండ్ సర్వీసుల నుంచి ఆఫీస్ క్యాబ్ సర్వీసుల వరకు ప్రతిదీ చేర్చవచ్చు. ఈ సందర్భంలో కూడా మీరు మీ ప్రతి క్యాబ్‎లను కవర్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఏదైనా దురదృష్టకరమైన నష్టాల నుంచి కవర్ చేయబడతారు.

ట్యాక్సీ/క్యాబులకు సంబంధించిన కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి?

భారతదేశంలో కమర్షియల్ ట్యాక్సీ/క్యాబ్ ఇన్సూరెన్స్‎కి సంబంధించి తరుచూ అడిగే ప్రశ్నలు