గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్
I agree to the Terms & Conditions
I agree to the Terms & Conditions
ఎందుకంటే మేము మా కస్టమర్లను వీఐపీలలాగా చూస్తాం మరి. అదెలాగో తెలుసుకోండి..
మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఆశ్చర్యాలు కలగకుండా ఉండేందుకు మీ గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమేం కవర్ చేయదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:
ముఖ్యమైన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్ లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్ట్ |
24x7 సపోర్ట్ |
అడిషనల్ కవరేజీ |
పీఏ కవర్స్, లీగల్ లయబిలిటీ కవర్స్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు తదితరాలు |
థర్డ్ పార్టీకి జరిగే డ్యామేజీలు |
వ్యక్తిగత డ్యామేజీకి అపరిమిత లయబిలిటీ, ఆస్తి లేదా వాహనం డ్యామేజీకి రూ. 7.5 లక్షల వరకు |
మీ హెవీ డ్యూటీ వాహనం రకం, మీరు ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్న వాహనాల సంఖ్య ఆధారంగా, మీరు ఎంపిక చేసుకోగల రెండు ప్రాథమిక ప్లాన్‌లను మేం మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
మీ గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ వల్ల ఏదైనా థర్డ్ పార్టీ ప్రాపర్టీకి కానీ, వ్యక్తికి గానీ జరిగే డ్యామేజ్ |
✔
|
✔
|
మీ ఇన్సూరెన్స్ చేయబడిన గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్తో టోయింగ్ చేస్తున్న వెహికిల్ ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ప్రాపర్టీకి డ్యామేజీ కలిగించినప్పుడు |
✔
|
✔
|
ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనం, ప్రమాదాల వల్ల సొంత గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్కు జరిగే నష్టాలు లేదా డ్యామేజీలు |
×
|
✔
|
గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ యొక్క యజమాని–డ్రైవర్ గాయాలపాలైనా/మరణించినా If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
1800-258-5956 నెంబర్కు కాల్ చేయండి. లేదా hello@godigit.com కు మెయిల్ పంపండి.
పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, ఇన్సూరెన్స్ పాలసీదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వాటిని దగ్గర ఉంచుకోండి. వీటిని దగ్గరగా ఉంచుకోవడం వలన క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది.
ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు ప్రతి ఒక్కరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే. ఇలా ప్రశ్నించుకోవడం సరైన పద్ధతే.
డిజిట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్ను చదవండి