7 Crore+ Customers
Affordable Premium
7 Crore+ Customers
Affordable Premium
మోటార్ ఇన్సూరెన్స్ కూడా ఇతర ఇన్సూరెన్స్ పాలసీల వంటిదే. కానీ, మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. పేరులో ఉన్నట్లుగానే అన్ని రకాల మోటార్ వాహనాలకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కార్లు, జీపులు, కమర్షియల్ వాహనాలు మొదలగునవి.
మీ భద్రత, ఇతరుల రక్షణ కొరకు ప్రభుత్వం మోటార్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసింది. ఏదైనా సంఘటన జరిగినపుడు మీకు అందించే ఇన్సూరెన్స్ మొత్తం మీరు చెల్లించే ప్రీమియానికి చాలా ఎక్కువగా ఉంటుంది.
చాలా మంది మోటార్ ఇన్సూరెన్స్ కేవలం మోటార్ వాహనానికి మాత్రమే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు.
భారతదేశంలో ఉన్న వివిధ రకాల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను గురించి, అవి ఏ ఏ రకాల కవరేజీలను అందజేస్తాయో తెలుసుకుందాం. మోటార్ ఇన్సూరెన్స్‌ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
మీరు ఏ రకమైన వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారని
మీరు మీ వాహనానికి ఎంత కవరేజ్ ఎంచుకుంటున్నారని
భారతదేశంలో వాహనం రకాన్ని బట్టి ఏ ఏ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయో చూస్తే..
థర్డ్ పార్టీ
కాంప్రహెన్సివ్
|
యాక్సిడెంట్ వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
×
|
✔
|
|
అగ్ని ప్రమాదం వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
×
|
✔
|
|
ప్రకృతి వైపరీత్యాల వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
×
|
✔
|
|
థర్డ్ పార్టీ వాహనం డ్యామేజ్ అయితే |
×
|
✔
|
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే |
×
|
✔
|
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
×
|
✔
|
|
థర్డ్ పార్టీ పర్సన్‌కు గాయాలు/మరణం సంభవించినపుడు |
×
|
✔
|
|
మీ బైక్ చోరీకి గురయినపుడు |
×
|
✔
|
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్ |
×
|
✔
|
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
కింద కొన్ని రకాలైన యాడ్-ఆన్స్ పేర్కొనబడ్డాయి. ఈ యాడ్–ఆన్స్ తీసుకుంటే మీ వాహనం సంరక్షించబడుతుంది. సాధారణ మోటార్ ఇన్సూరెన్స్‌తో పోల్చుకుంటే వీటిని తీసుకుంటే కొంత ఎక్కువ ఖర్చవుతుంది.
ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ వల్ల వ్యక్తిగతంగా ప్రయోజనం పొందనపుడు దానిని తీసుకునేందుకు ఇష్టపడరు. అంతే కదా.
మీరు మీ వాహనాన్ని ప్రతి రోజు కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం అత్యుత్తమం. ఎందుకంటే అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
మీరు మీ కారును త్వరలోనే అమ్మాలని చూస్తున్నపుడు.. సంవత్సరం మొత్తానికి ఎక్కువ ప్రీమియం కడుతూ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనవసరం.
ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి గల ప్రధాన కారణం.. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌లో అధిక ప్రీమియం ఉంటుందని. ఇది మధ్య తరగతి వ్యక్తులకు భారంగా మారుతుంది. అందుకోసమే వారు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే తీసుకుంటారు.
కానీ, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం కంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే మంచిదని మేము సిఫారసు చేస్తాం. ఈ పాలసీలో మీరు ఎక్కువ ప్రీమియం కట్టినా కూడా దానికి తగిన ప్రయోజనాలు ఉంటాయి.
తక్కువ ప్రీమియం ఉన్న ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎప్పటికీ అంత మంచిది కాదు. ఎందుకంటే చిల్లర డబ్బులకు కక్కుర్తి పడటం మంచిది కాదు. 😊!”