డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో రూమ్​ రెంట్​పై క్యాపింగ్ లేదు

ప్రమాదం, అనారోగ్యం & కోవిడ్-19 తో ఆసుపత్రిలో చేరితే కవర్ అవుతుంది. మీ డిజిట్ పాలసీని తక్షణమే రెన్యువల్ చేసుకోండి
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right
Loader

Analysing your health details

Please wait moment....

హెల్త్ ఇన్సూరెన్స్‌లో నో రూమ్ రెంట్ క్యాపింగ్ అంటే ఏమిటి?

మరో ఉదాహరణతో సులువుగా అర్థం చేసుకుందాం పదండి. బెంగళూరు వంటి జోన్–బీ నగరంలో 4 రోజుల పాటు ఆస్పత్రిలో చేరారని అనుకోండి. మీకు రూ. 3 లక్షల బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మీ బీమా మొత్తంలో 1 శాతం పరిమితి లేదా క్యాపింగ్ ఉంటే..

రూమ్​ రెంట్​ క్యాపింగ్​ లేకుండా డిజిట్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ రూమ్​ రెంట్​ క్యాపింగ్​తో ఉన్న ఇతర బీమాలు
బీమా చేసిన మొత్తం ₹3 లక్షలు ₹3 లక్షలు
రూమ్​ రెంట్ క్యాపింగ్​ రూమ్​ రెంట్ క్యాపింగ్​ లేదు మీ బీమా మొత్తం రూ.3,00,000లో 1 శాతం
ఆస్పత్రిలో ఉన్న రోజులు 4 4
ప్రైవేటు వార్డు రూమ్​ రెంట్​ (రోజుకు) ₹5000 ₹5000
4 రోజులకు మొత్తం రూమ్​ రెంట్ చార్జి ₹20000 ₹20000
బీమా సంస్థ కవర్ చేసేది ₹20000 ₹12000
మీరు చెల్లించేది ₹0 ₹8000

ఇక్కడ చూసుకున్నట్లు అయితే, మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీ రూమ్​ రెంట్​పై పరిమితి విధించినందున, మీరు అదనంగా రూ. 8 వేల వరకు మీ జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది.

అయితే, మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ సంస్థ రూమ్​ రెంట్​పై ఎలాంటి పరిమితి విధించకపోతే, మీరు ఈ అదనపు మొత్తాన్ని చెల్లించనవసరం లేదు. తద్వారా మీ దగ్గర ఎంతో కొంత మొత్తం మిగులుతుంది.

భారతదేశంలో సగటు ఆస్పత్రి రూమ్​ రెంట్​ ఎంత?

భారతదేశంలోని ఆస్పత్రులలో అందుబాటులో ఉన్న వివిధ రూమ్​లకు రెంట్​ ఎలా ఉంటుందనే టేబుల్​ను ఇక్కడ చూద్దాం. దీనిలో ఐసీయూ (ICU) రూమ్​ రెంట్​ కూడా ఉంది.

ఆస్పత్రి రూమ్​ రకం జోన్​–ఏ జోన్​–బీ జోన్​–సీ
సాధారణ వార్డు ₹1432 ₹1235 ₹780
సెమీ ప్రైవేట్​ వార్డు (2 లేదా అంతకంటే ఎక్కువమంది షేరింగ్​) ₹4071 ₹3097 ₹1530
ప్రైవేట్​ వార్డ్​ ₹5206 ₹4879 ₹2344
ఐసీయూ (ICU) ₹8884 ₹8442 ₹6884

గమనిక - ఇది రిఫరెన్స్ కోసం మాత్రమే అని గమనించండి. ఒక ఆస్పత్రికి మరో  ఆస్పత్రికి, అలాగే ఒక నగరానికి మరో నగరానికి ఖర్చులు భిన్నంగా ఉండొచ్చు.

డేటా సోర్సు

మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు?

Choose any hospital room you prefer

మీరు ఇష్టపడే ఏదైనా ఆస్పత్రి గదిని ఎంచుకోండి

మీ హెల్త్ ఇన్సూరెన్స్​లో రూమ్​ రెంట్ క్యాపింగ్ లేకపోతే కలిగే తొలి ప్రయోజనం ఏంటంటే, మీరు మీ గది ఎంచుకునేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కరు విభిన్న ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. మీకు సౌకర్యవంతంగా ఉండే గదిని ఎంచుకోవడం ద్వారా ఆసుపత్రిలో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఇద్దరు రోగులతో గదిని పంచుకోవాలనుకున్నా.. మీ కోసం ప్రత్యేకమైన ప్రైవేట్ గదిని కోరుకున్నా అది మీ ఇష్టం!

Freedom to use your health insurance the way you like

మీ ఇన్సూరెన్స్​ను మీకు నచ్చినట్టు ఉపయోగించుకునే స్వేచ్ఛ

మీరు బేసిక్ రూమ్​ లేదా డీలక్స్ రూమ్​ను ఎంచుకున్నా కూడా మీ చికిత్స, ఆస్పత్రి ఖర్చులు కలిపి మీ క్లెయిమ్ నమోదు అవుతుంది. మీ గది అద్దె పరిమితిపై ఎలాంటి పరిమితి లేనందున, మీరు ఖర్చులను ఎలా విభజించాలనుకుంటున్నారో.. మీ మొత్తం చికిత్సకు ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. మీ బీమా మొత్తం కన్నా తక్కువగా ఉన్నంత వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు.

Comfortable stay at the hospital

ఆస్పత్రిలో సౌకర్యవంతంగా ఉండొచ్చు..

మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా చికిత్స పొందుతున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండాలని మీరు ఎక్కువగా కోరుకుంటారు కాదా? మీ వ్యక్తిగత ప్రాధాన్యం ఆధారంగా, రూమ్​ రెంట్ క్యాపింగ్​ లేకపోవడం వల్ల మీకు అత్యంత సౌకర్యవంతమైన గదిని ఎంచుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆస్పత్రిలో మీరు ఉండేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

రూమ్ రెంట్ క్యాపింగ్‌ లేని డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క గొప్పదనం ఏంటి?

  • సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియలు - హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి క్లెయిమ్‌ చేసుకునే వరకు పేపర్‌లెస్, సులభమైన, వేగమైన, అవాంతరాలు లేని ప్రక్రియలు. క్లెయిమ్‌ల కోసం కూడా హార్డ్ కాపీలు అవసరం ఉండదు!

  • మహమ్మారిని కవర్ చేస్తుంది - ప్రస్తుతం మనం నిజంగా నిశ్చితి లేని ప్రపంచంలో బతుకుతున్నాం. దీన్ని మేము అర్థం చేసుకున్నాం. కరోనా వైరస్ మహమ్మారి అయినప్పటికీ దాన్ని మేము కవర్ చేస్తాం!

  • వయస్సు ఆధారిత కోపేమెంట్​ ఉండదు - వయస్సు ఆధారిత కోపేమెంట్​ లేకుండా మా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. దీనర్థం, మీ క్లెయిమ్‌ల సమయంలో- మీ జేబు నుంచి ఏమీ చెల్లించాల్సిన అవసరం పడదు.

  • 2రెట్ల బీమా మొత్తం - మీ బీమా మొత్తాన్ని పూర్తి చేశారనుకోండి. దురదృష్టవశాత్తూ అదే సంవత్సరంలో మళ్లీ అవసరమైతే, మేము దాన్ని మీ కోసం రీఫిల్ చేస్తాం.

  • క్యుములేటివ్ బోనస్ - ఆరోగ్యంగా ఉన్నందుకు ఇదొక రివార్డు! వార్షిక క్యుములేటివ్ బోనస్ పొందండి.

  • ఏదైనా ఆస్పత్రిలో చికిత్స పొందండి - నగదు రహిత క్లెయిమ్‌ల కోసం భారతదేశంలోని మా 5900+ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి ఏదైనా ఎంచుకోండి లేదా రీయింబర్స్‌మెంట్‌ను ఎంచుకోండి.