ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ
డిజిట్ ఇన్సూరెన్స్​కు మారండి

I agree to the  Terms & Conditions

Port my existing Policy

క్యాటరాక్ట్ సర్జరీని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్

మీరు క్యాటరాక్ట్ సర్జరీని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్‌‌ను ఎందుకు పొందాలి?.

1
సంప్రదాయ కంటిశుక్లం (ఫాకోఎమల్సిఫికేషన్)కు ఒక్కో కంటికి రూ. 40,000 ఖర్చవుతుండగా, కొత్తగా వచ్చిన బ్లేడ్‌లెస్ సర్జరీకి రూ.85,000 నుంచి రూ. 1.2 లక్షల వరకు ఖర్చవుతుంది! (1)
2
కంటిశుక్లానికి సంబంధించిన సహజ నివారణ లేదు. 2017లో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్  ప్రచురించిన అధ్యయనసమీక్షలో కంటిశుక్లం కోసం అందుబాటులో ఉన్న ఏకైక చికిత్స ఆపరేషన్​ మాత్రమేనని నిర్ధారించింది. (2)
3
అమెరికా లేదా ఐరోపా దేశాల్లో కంటిశుక్లం సంక్రమించే సగటు వయస్సు 70+ సంవత్సరాలు. భారతదేశంలో, ఈ పరిస్థితి 50 ఏళ్ల వయస్సులో ఉన్న వారిలోనే ఎక్కువగా ఉంది. (3)

కంటిశుక్లం (క్యాటరాక్ట్ ) అంటే ఏమిటి?

కంటిశుక్లం ఆపరేషన్ ఎందుకు ముఖ్యమైనది?

భారతదేశంలో కంటిశుక్లం సర్జరీకి ఎంత ఖర్చవుతుంది?

ఫాకోఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది కంటిశుక్లం ఆపరేషన్ యొక్క అత్యంత సాధారణ రూపం. అయితే కంటిశుక్లం కోసం ఇతర రకాల ఆపరేషన్‌లు కూడా ఉన్నాయి.

మీ డాక్టర్ సిఫారసు చేసిన దాని ఆధారంగా, మీరు నివసిస్తున్న నగరం, మీరు ఎంచుకున్న ఆసుపత్రి, మీ వయస్సు ఎంత అనే దానిపై భారతదేశంలో కంటిశుక్లం ఆపరేషన్ ఖర్చు భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని మూడు రకాల కంటిశుక్లం ఆపరేషన్‌లకు సుమారుగా ఎంత ఖర్చవుతుందో క్రింద ఇవ్వబడింది:

 

ఫాకోమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ

ఎక్స్‎ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ సర్జరీ

బ్లేడ్ లెస్ క్యాటరాక్ట్ సర్జరీ

ఇది ఏంటి: క్యాటరాక్ట్ విచ్ఛిన్నం కావడానికి మరియు తొలగించడానికి ప్రభావిత కార్నియాలో చిన్న కోతలు చేయడానికి ముందు స్థానిక అనస్థీషియాను ఉపయోగించి క్యాటరాక్ట్ కోసం ఆచరించే అత్యంత సాధారణ సర్జరీ.

ఇది ఏంటి: ఫాకోఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ మాదిరిగానే, కానీ ఇక్కడ అవసరమైన కోతలు సాధారణం కంటే ఎక్కువ.

ఇది ఏంటి: ఈ ఆపరేషన్ ఎటువంటి కోత (ఇన్ సెషన్) పద్ధతులను ఉపయోగించదు, బదులుగా క్యాటరాక్ట్ కరిగిపోయే కంప్యూటర్-గైడెడ్ ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది.

ధర: ఎఫెక్ట్ అయిన కంటికి సుమారు రూ. 40,000.

ధర: ఎఫెక్ట్ అయిన కంటికి రూ. 40,000 నుండి రూ. 60,000

ధర: ఈ ఆపరేషన్ నూతనమైన మరియు చాలా సాంకేతికతో కూడినది. కాబట్టి ఇది ఇతర ఆపరేషన్‌ల కంటే ఖరీదైనది. అంటే ఎఫెక్ట్ అయిన కంటికి దాదాపు రూ. 85,000 నుండి 120,000 వరకు ఖర్చు అవుతుంది.

సోర్స్

డిస్​క్లెయిమర్ (Disclaimer): పైన పేర్కొన్నవి సుమారు ఖర్చులు మాత్రమే. ఇవి ఒక్కో ఆసుపత్రికి, ఒక్కో నగరానికి ఒక్కోలా ఉండవచ్చు.

 

క్యాటరాక్ట్​ను కవర్ చేసే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో గొప్పతనం ఏమిటి?

  • సులభమైన ఆన్​లైన్ ప్రక్రియలు  - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్​లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.
  • ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు  - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.
  • SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం  - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్​గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.
  • మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి  - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్​లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్​మెంట్ ఎంచుకోండి.
  • వెల్​నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్​లో ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits

డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్​లో ఉండే ముఖ్య ప్రయోజనాలు

కో పేమెంట్

లేదు

రూం రెంట్ క్యాపింగ్

లేదు

క్యాష్​లెస్ హాస్పిటల్స్

ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ హాస్పిటల్స్

ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

అవును

వెల్​నెస్ బెనిఫిట్స్

10 కంటే ఎక్కువ వెల్​నెస్ పార్ట్​నర్ల నుంచి లభ్యం

సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్

10% శాతం వరకు డిస్కౌంట్

వరల్డ్​వైడ్ కవరేజ్

అవును*

గుడ్ హెల్త్ డిస్కౌంట్

5% శాతం వరకు డిస్కౌంట్

కన్య్సూమబుల్ కవర్

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంది.

*కేవలం వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్​ ప్లాన్​లో మాత్రమే లభ్యమవుతాయి. 

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్యాటరాక్ట్ సర్జరీ కోసం ఎలా క్లెయిమ్ చేయాలి?

క్యాటరాక్ట్ ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు