హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​-ఆన్స్​

డిజిట్ హెల్త్​ ఇన్సూరెన్స్​ యాక్సిడెంట్​, జబ్బులు, COVID-19 వలన ఆస్పత్రి పాలైనా కూడా కవర్​ చేస్తుంది.
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right
Loader

Analysing your health details

Please wait moment....

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​-ఆన్స్​/రైడర్స్​ గురించి సమాచారం

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​-ఆన్స్​లోని వివిధ రకాలు​?

వివిధ రకాల యాడ్​ ఆన్స్​ గురించి కింద వివరంగా ఇవ్వబడింది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్​

ఏమేమి కవర్​ చేస్తుంది?

రూమ్​ రెంట్​ మాఫీ

ఈ హెల్త్​ ఇన్సూరెన్స్​ రైడర్​ వలన మీరు ఎప్పుడైనా ఆస్పత్రి పాలైనపుడు రూమ్​ రెంట్​ చార్జీల లిమిట్​ను పెంచుకునే అవకాశం ఉంటుంది. మీకు రూమ్​ రెంట్​ చార్జీలకు ఎటువంటి లిమిట్​ ఉండదు.

మెటర్నటీ కవర్​

ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టినప్పుడు అయ్యే అన్ని ఖర్చులను ఈ రైడర్​ కవర్​ చేస్తుంది.

హాస్పిటల్​ క్యాష్​ కవర్​

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ హోల్డర్​ ఆస్పత్రి పాలైనప్పుడు రోజూవారీగా చార్జీలను చెల్లించే పాలసీ ఇది.

క్రిటికల్​ ఇల్​నెస్​ కవర్​

ఎవరైనా పాలసీహోల్డర్​ క్యాన్సర్​, గుండె జబ్బుల సమస్యలతో అధిక ఖర్చులకు గురైనపుడు ఈ యాడ్-ఆన్​ మిమ్మల్ని ఖర్చుల నుంచి కవర్​ చేస్తుంది.

పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​

ఈ యాడ్​-ఆన్​ మీకు అన్ని రకాల ప్రమాద గాయాలు, అనుకోకుండా సంభవించే అంగవైకల్యం వంటి వాటి నుంచి కాపాడుతుంది. పక్షవాతం లేదా మరణం సంభవించినా కూడా కవర్​ చేస్తుంది.

జోన్​ అప్​గ్రేడ్​

ఈ యాడ్​-ఆన్​ పాలసీ హోల్డర్​కు అదనపు ఆర్థిక భరోసాను అందజేస్తుంది. అతడు/ఆమె ఏ జబ్బుకు చికిత్స తీసుకున్నారనే విషయం మీద మనకు అందే ఆర్థిక సాయం ఆధారపడి ఉంటుంది.

ఆయుష్​ ట్రీట్​మెంట్​ కవర్​

ఈ యాడ్​-ఆన్​ కవర్​ వలన పాలసీ హోల్డర్​ కేవలం ఆస్పత్రిలోనే కాకుండా వేరే విధానాల్లో కూడా చికిత్స తీసుకునే సౌలభ్యం ఉంటుంది. (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి మొదలగునవి).

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీల్లో యాడ్​-ఆన్స్​ రకాలు– వివరణ

ఉదాహరణతో కూడిన జోన్​ బేస్డ్​ ప్రీమియం క్యాలుక్యులేషన్స్​..

జోన్​ C

జోన్​ B

జోన్​ A

20 శాతం సహా చెల్లింపుతో కలిపి ప్రీమియం రూ. 5315

10 శాతం సహా చెల్లింపుతో కలిపి ప్రీమియం రూ. 5882

సున్నా శాతం సహా చెల్లింపుతో కలిపి ప్రీమియం రూ. 6448

NA

జోన్​ అప్​గ్రేడ్​ చార్జీలు కేవలం రూ. 567 చెల్లించండి (Zone C -> B)

జోన్​ అప్​గ్రేడ్​ చార్జీల కోసం కేవలం రూ. 1133 చెల్లించండి (Zone C -> A)

NA

10% సహా చెల్లింపులను ఆదా​ చేసుకోండి

20% కో–పేమెంట్​ చార్జీలను ఆదా​ చేసుకోండి

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్స్​ గురించిన FAQs