ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి
డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్కు మారండి

I agree to the  Terms & Conditions

Port my existing Policy

ఆరోగ్య బీమాలో ఆయుష్ బెనిఫిట్ గురించి ప్రతిదీ

ఆయుష్చి కిత్స ప్రయోజనాలు

  • ఆరోగ్య సంరక్షణ కోసం ఇది మరింత సమగ్రమైన విధానాన్ని కలిగి ఉంటుంది. వైద్య సేవల్లో ఉన్న  అంతరాలను పరిష్కరిస్తుంది. వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇది చాలా బాగా పని చేస్తుంది.
  • వయసు పైబడిన వారికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స విధానాల్లో ఇది ఒకటి.
  • తంబాకు వ్యసనం, మద్యపాన వ్యసనం వంటి దురలవాట్లను ఈ ఆయుష్ (AYUSH)  చికిత్స ద్వారా తగ్గించవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. యోగా
  • రోజురోజుకు మన  భారతదేశంలో  జీవన శైలి వలన సంభవించే వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల పెరుగుదలే అందుకు ఉదాహరణ. ఆయుష్ (AYUSH) వంటి ప్రత్యామ్నాయ చికిత్సలతో వీటిని తగ్గించవచ్చు
  • మొత్తంగా చూసుకున్నట్లయితే అధునాతన వైద్య విధానాల కంటే ఆయుష్ (AYUSH) తక్కువ దుష్ప్రభావాలతో, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా అర్థమవుతోంది.

ఆరోగ్య బీమాలో ఆయుష్ (AYUSH) ప్రయోజనం గురించి మరింత తెలుసుకోండి.

ఆయుష్ ప్రయోజనం గురించి తరచూ అడిగే ప్రశ్నలు