హెల్త్ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో కొనుగోలు చేయండి
డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్​కు మారండి

I agree to the  Terms & Conditions

Port my existing Policy

హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ప్రతీదీ ఇక్కడ వివరించబడింది

మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు అవసరం?

1
2016 నాటికి పురుషుల ఆయుర్దాయం 68.7 సంవత్సరాలు, స్త్రీలకు 70.2 సంవత్సరాలుగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 70, 75 సంవత్సరాలుగా ఉంది. (1)
2
2017లో భారతదేశంలో సంభవించిన మొత్తం మరణాల్లో 61 శాతం మరణాలు అసంక్రమిత వ్యాధుల వల్ల సంభవించాయి. (2)
3
2017 నాటికి భారతదేశంలో 22.4 కోట్ల మంది హైపర్ ​టెన్షన్​తో బాధపడుతున్నారు. (3)
4
దాదాపు 7.3 కోట్ల మంది భారతీయులు టైప్–2 డయాబెటిస్​తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 2025 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా. (4)

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల వలన ప్రయోజనాలు ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్​లోని రకాలు

హెల్త్ ఇన్సూరెన్స్ Vs లైఫ్ ఇన్సూరెన్స్ మధ్య తేడాలు

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది బీమా చేసిన వ్యక్తి అకాల మరణం చెందితే అతని మీద ఆధారపడిన కుటుంబసభ్యులకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. కానీ అదే సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ బీమా చేసుకున్న వారికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.

పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్

హెల్త్ ఇన్సూరెన్స్

లైఫ్ ఇన్సూరెన్స్

లక్ష్యం (ఎయిమ్)

కొన్ని రకాల వ్యాధులతో నిర్ధారణ అయినపుడు చికిత్సకు అవసరమైన అన్ని రకాల మెడికల్ ఖర్చులను కవర్ చేస్తుంది.

ఒక వేళ అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం

అమౌంట్ పేయబుల్

సమ్ ఇన్సూర్డ్ వరకు

డెత్ బెనిఫిట్ (ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రీ మెచురిటీ ముగిసిన తర్వాత) మెచురిటీపై ఒకేసారి మొత్తం చెల్లింపు

ట్యాక్స్ బెనిఫిట్లు

రూ. 1 లక్ష వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ బెనిఫిట్లు (ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D ప్రకారం)

సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్లు (ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం)

హెల్త్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాలు

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినట్లయితే మీరు పన్ను ప్రయోజనాలు పొందేందుకు అర్హులవుతారు. ఆదాయపు పన్ను చట్టం–1961లోని సెక్షన్–80D ప్రకారం మీకు ఇది వర్తిస్తుంది. మీరు ఎటువంటి ప్లాన్లకు ఎంత పన్ను మినహాయింపు పొందుతారో కింద వివరించబడింది.

ఎలిజిబులిటీ

మినహాయింపు పరిమితి

స్వీయ, కుటుంబ (భార్య, మీ మీద ఆధారపడ్డ పిల్లలు)

రూ. 25,000 వరకు

స్వీయ, కుటుంబ + తల్లిదండ్రులు (60 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు)

(రూ.25,000 + రూ.25,000) = రూ.50,000 వరకు

స్వీయ, కుటుంబ (పెద్ద వయసున్న వారు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసుండాలి) + తల్లిదండ్రులు (60 సంవత్సరాలకు పైబడినవారు)

(రూ.25,000 + రూ.50,000) = రూ.75,000 వరకు

స్వీయ, కుటుంబ (పెద్ద సభ్యుడు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండాలి) + తల్లిదండ్రులు (60 సంవత్సరాలకు పైబడినవారు)

(రూ.50,000 + రూ.50,000) = రూ.1,00,000 వరకు

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నపుడు మీరు ఏం చేయాలి?

భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)