hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

భారతదేశంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) హెల్త్ ఇన్సూరెన్స్

డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్​లో ఉన్న గొప్పతనం ఏమిటి?

  • సులభమైన ఆన్​లైన్ ప్రక్రియలు  - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్​లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.
  • ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు  - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.
  • SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం  - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్​గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.
  • మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి  - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్​లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్​మెంట్ ఎంచుకోండి.
  • వెల్​నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్​లో ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits

మా హెల్త్​ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ అవుతుంది?

కవరేజెస్

డబుల్ వాలెట్ ప్లాన్

ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్

వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్ ప్లాన్

ముఖ్యమైన ఫీచర్లు

అన్ని రకాల ఆసుపత్రి చికిత్సల కొరకు - యాక్సిడెంట్ల వలన లేదా అనారోగ్యం, లేదా తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్​ వలన ఆసుపత్రిలో చేరితే..

అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు

ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్

ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.

వెల్​నెస్ ప్రోగ్రాం

హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్​లు, యోగా, మైండ్​ఫుల్​నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్​లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.

సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్

మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్​గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్​ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.

పాలసీ సమయంలో రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ జబ్బులు కూడా.. ఎటువంటి ఎగ్జాషన్ నిబంధనలు లేవు. (ఎగ్జాషన్ నిబంధన అనగా క్లెయిమ్ సమయంలో ఆస్తి యజమాని కూడా కొంత నష్టాన్ని భరించాలనే నిబంధన) అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో అపరిమిత పునరుద్ధరణ. సంబంధిత మరియు సంబంధం లేని వ్యాధులు కూడా కవర్ అవుతాయి. ఎగ్జాషన్ నిబంధన లేదు. అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో ఒక సారి రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ వ్యాధులు. ఎటువంటి ఎగ్జాషన్ పరిమితులు లేవు. అదే వ్యక్తి కవర్ అవుతాడు.
క్యుములేటివ్ బోనస్
digit_special Digit Special

పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్​లో అదనపు మొత్తాన్ని బోనస్​గా పొందుతారు.

ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి బేస్​మొత్తంలో 10శాతం గరిష్టంగా 100 శాతం వరకు
ప్రతి క్లెయిమ్ చేయని సంవత్సరానికి బీమా చేయబడిన బేస్ మొత్తంలో 50 శాతం. గరిష్టంగా 100 శాతం వరకు
క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి బేస్ సమ్ ఇన్సూర్డ్​లో 50శాతం. గరిష్టంగా 100 శాతం వరకు..
రూం రెంట్ క్యాపింగ్

వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్​లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.

డే కేర్ ప్రొసీజర్స్

24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.

వరల్డ్​వైడ్ కవరేజ్
digit_special Digit Special

వరల్డ్​వైడ్ కవరేజ్​తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.

×
×
హెల్త్ చెకప్

మీ హెల్త్ చెకప్స్​​ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్​ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్​ను ఓ సారి పరిశీలించండి.

బేస్​మొత్తంలో 0.25శాతం, రెండు సంవత్సరాల తర్వాత గరిష్టంగా రూ. 1, 000
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత గరిష్టంగా రూ. 1, 500
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత రూ. 2, 000 వరకు
అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు

మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్​లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.

×
ఏజ్ /జోన్ మీద ఆధారపడి కో పేమెంట్
digit_special Digit Special

కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్​లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.

ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు
రోడ్ అంబులెన్స్ ఖర్చులు

మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.

బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 15,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం

30/60 రోజులు
60/180 రోజులు
60/180 రోజులు

ఇతర ప్రయోజనాలు

ముందే నిర్దారణ అయిన వ్యాధికి(PED) వెయిటింగ్ పీరియడ్

మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
నిర్దిష్ట అనారోగ్యం కొరకు వెయిటింగ్ పీరియడ్

నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్​లోని స్టాండర్డ్ ఎక్స్​క్లూజన్స్ (Excl02) చూడండి.

2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

పాలసీ పీరియడ్​ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్​లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.

₹ 50,000
₹ 1,00,000
₹ 1,00,000
అవయవ దాత ఖర్చులు
digit_special Digit Special

మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్

ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.

బారియాట్రిక్ సర్జరీ

ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.

మానసిక అనారోగ్యం

గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్​నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్​నెస్ వెయిటింగ్ పీరియడ్​తో సమానంగా ఉంటుంది.

కన్స్యూమబుల్స్ కవర్

ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్​ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది

ఏమేం కవర్ కావు?

ప్రీ–నేటల్​, పోస్ట్​–నేటల్​ ఖర్చులు

ఆస్పత్రిలో చేరక ముందు అయ్యే ప్రీ–నేటల్​, పోస్ట్​–నేటల్​ మెడికల్​ ఖర్చులు కవర్​ కావు.

ముందునుంచే ఉన్న వ్యాధులు

ఒకవేళ మీకు ముందు నుంచే ఉన్న వ్యాధులు ఏవైనా ఉంటే వాటి వెయిటింగ్​ పీరియడ్​ ముగిసేవరకు మీరు క్లెయిమ్​ చేయలేరు.

డాక్టర్​ సిఫారసు లేకుండా ఆస్పత్రిలో చేరితే

మీరు ఆస్పత్రిలో చేరిన కారణానికి డాక్టర్​ సిఫారసుకు మ్యాచ్​ కాకపోతే అది పాలసీ క్లెయిమ్​లో కవర్​ కాదు.

కో పేమెంట్

లేదు

రూం రెంట్ క్యాపింగ్

లేదు

క్యాష్​లెస్ హాస్పిటల్స్

ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ హాస్పిటల్స్

ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

అవును

వెల్​నెస్ బెనిఫిట్స్

10 కంటే ఎక్కువ వెల్​నెస్ పార్ట్​నర్ల నుంచి లభ్యం

సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్

10 శాతం వరకు డిస్కౌంట్

వరల్డ్​వైడ్ కవరేజ్

అవును*

గుడ్ హెల్త్ డిస్కౌంట్

5% శాతం వరకు డిస్కౌంట్

కన్య్సూమబుల్ కవర్

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంది.

*కేవలం వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్​ ప్లాన్​లో మాత్రమే లభ్యమవుతాయి. 

క్లెయిమ్​ ఎలా ఫైల్​ చేయాలి?

  • రీయింబర్స్​మెంట్​ క్లెయిములు​  – మీరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 నెంబర్​పై మాకు ఫోన్​ చేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్​కు ఈమెయిల్​ చేయండి. మేము మీకు సంబంధించిన ఆస్పత్రి బిల్లుల​ను అప్​లోడ్​ చేసేందుకు ఒక లింకును పంపుతాం. ఈ డాక్యుమెంట్లతో మీ రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్​ ప్రాసెస్​ అవుతుంది.
  • క్యాష్​లెస్​ క్లెయిములు  – మీకు క్యాష్​లెస్​ క్లెయిమ్​ కావాలంటే అందుకోసం మీరు మా నెట్​వర్క్​ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నెట్​వర్క్​ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మీ ఈ-హెల్త్​ కార్డును ఆస్పత్రి హెల్ప్​ డెస్క్​లో చూపిస్తే వారు మీకు క్యాష్​లెస్​ రిక్వెస్ట్​ ఫామ్​ను అందిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ క్లెయిమ్​ పరిష్కరించబడుతుంది.
  • మీరు కనుక కరోనా వైరస్​కు సంబంధించిన చికిత్స గురించి క్లెయిమ్​ చేస్తే పాజిటివ్​ టెస్ట్​ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును మీరు ఐసీఎంఆర్​ (ICMR) ద్వారా గుర్తించబడిన అధీకృత సెంటర్ల ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది.

కోవిడ్-19 వల్ల ఆస్పత్రిపాలైతే క్లెయిములకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు మీరు కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్‎ని ఎందుకు పొందాలి?

కోవిడ్-19 వల్ల వచ్చే అనిశ్చితి

మీకు తెలుసా? మీ అనిశ్చితి సమయంలో మీకు తోడుగా ఉండటానికి మేము ఉన్నాము! మీకు అనిశ్చితి తలెత్తితనప్పుడు మీరు ఒక విషయంలో మాత్రం నిశ్చింతగా ఉండవచ్చు. అదేంటంటే, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అండగా ఉంటుందనే విషయం.

ఆర్థిక అస్థిరత & ఆర్థిక మందగమనం

ప్రస్తుత ఆర్థిక మందగమనంతో, మీరు మీ ఆర్థిక నిర్ణయాల విషయంలో గతంలో కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రస్తుత, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం మీరు చేయగలిగే ఉత్తమమైన పని కరోనా వైరస్, అన్ని ఇతర ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్!

పన్ను పొదుపు

తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఒక భాగం పన్ను ఆదా చేయడం! అదృష్టవశాత్తూ, తమకోసం, తమ తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేసే ఎవరైనా తాము చెల్లించిన వార్షిక ప్రీమియంపై పన్ను ఆదా కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెండు రకాలుగా కలిసి వచ్చే అంశం!

తీవ్రమైన అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది

కరోనా వైరస్ కోసం కవర్ కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇతర వ్యాధులు, అనారోగ్యాల నుండి, వాటి వల్ల తలెత్తే ఆర్థిక సమస్యల్లో మీకు అండగా ఉంటుంది.

మనశ్శాంతి

దురదృష్టకర పరిస్థితుల్లో ఎవరైనా మీ వెన్నుదన్నుగా ఉంటారని మీకు తెలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా అనిపిస్తుంది కదా? మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా- అవసరమైన సమయాల్లో మీకు వెన్నుదన్నుగా ఉండటానికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్‎పై ఆధారపడవచ్చు.

తెలివైన పెట్టుబడులు పెట్టండి

మీరు మీ ఆరోగ్యం, సంపద గురించి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అయితే, మీరు దేనికీ క్లెయిమ్ చేయకపోయినా, క్యుములేటివ్ బోనస్ వంటి ప్రయోజనాల ద్వారా మీకు రివార్డ్ లభిస్తుందని మీకు తెలుసా? మీరు క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరం, మీ ఇన్సూరెన్స్​ చేసిన మొత్తం డబ్బు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పెంచబడుతుంది!

కరోనా వైరస్​ (కోవిడ్​–19) కోసం హెల్త్​ ఇన్సూరెన్స్​ ఆప్షన్లు

కోవిడ్-19 కోసం డిజిట్‌ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

కరోనా వైరస్ ఇన్సూరెన్స్ (కరోనా కవచ్, కరోనా రక్షక్ వంటి కోవిడ్ మాత్రమే పాలసీలు)

కరోనా వైరస్​ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ (కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు)

సాధారణంగా కోవిడ్‌కు సంబంధించిన చికిత్స కోసం మాత్రమే ఖర్చులకై ఒక పాకెట్ సైజ్ ఇన్సూరెన్స్ పాలసీగా కరోనా వైరస్ కవర్ లేదా కరోనా వైరస్ ఇన్సూరెన్స్ అందించబడుతుంది. మీ ఇన్సూరెన్స్ కంపెనీపై ఆధారపడి, ఇది క్లెయిమ్‌ల సమయంలో చెల్లించిన మొత్తం కావచ్చు లేదా మీ హాస్పిటల్ బిల్లుల ఆధారంగా రీయింబర్స్‌మెంట్‌గా అందించబడుతుంది.

కరోనా వైరస్​ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇతర అనారోగ్యాలు, వ్యాధులతో పాటు కరోనా వైరస్​కు కూడా వర్తిస్తుంది. మీరు దాని కోసం ప్రత్యేక కవర్ లేదా పాలసీని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇది మీ హెల్త్ ఇన్సూరెన్స్​లో అన్నింటినీ కలుపుకొని ఉంటుంది.

కరోనా వైరస్ ఇన్సూరెన్స్ అనేది స్వల్పకాలిక పాలసీ. క్లెయిమ్ తర్వాత పాలసీ చెల్లుబాటు కాదు.

ఇన్సూరెన్స్ పాలసీ అనేది దీర్ఘకాలిక పాలసీ (మీరు 1 సంవత్సరం నుండి బహుళ-సంవత్సరాల ప్లాన్‌ల వరకు ఎంచుకోవచ్చు). మీ మొత్తం క్లెయిమ్‌లు మీ మొత్తం ఇన్సూరెన్స్​ సొమ్ము కంటే ఎక్కువగా ఉండనంత వరకు, మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేయవచ్చు.

కరోనా వైరస్ కోసం కవర్ కాకుండా, కరోనా వైరస్ ఇన్సూరెన్స్ యొక్క ఇతర అదనపు ప్రయోజనాలు లేవు.

కరోనా వైరస్ కోసం కవర్ కాకుండా, స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రసూతి, నవజాత శిశువుల కవర్, ఓపీడీ, డేకేర్ ప్రొసీజర్లు, ఇతరాలు కవర్ అవుతాయి.

పన్ను ఆదా కోసం మీరు ఒకే కవర్‌ను ఉపయోగించలేరు.

సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 25,000 వరకు పన్ను ఆదా చేయడానికి అర్హత కలిగి ఉంటుంది.

ఒక వ్యాధికి మాత్రమే నిర్దిష్టమైన కవరేజీ అయినందున కరోనా వైరస్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉండవచ్చు.

కరోనా వైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరకు సమానంగా ఉంటుంది. ప్రీమియం ఎక్కువగా మీ వయస్సు, ప్రాంతం, ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

కరోనా కవచ్, కరోనా రక్షక్ కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా?

కరోనా కవచ్

కరోనా రక్షక్

పాలసీ రకం

కరోనా కవచ్ అనేది కోవిడ్-ఇండెమ్నిటీ ప్లాన్. ఇది కోవిడ్-19 కోసం చికిత్స పొందుతున్నప్పుడు వారి ఆసుపత్రి బిల్లులను కవర్ చేయడానికి సహాయపడుతుంది.

కరోనా రక్షక్ అనేది కోవిడ్-బెనిఫిట్ పాలసీ. నిర్దిష్ట ఆసుపత్రి బిల్లులను కవర్ చేయడానికి బదులుగా ఒక ఏకమొత్త ప్రయోజనం అందించబడుతుంది. అంటే ఇన్సూరెన్స్​ చేయబడినవారు వైరస్ కోసం చికిత్స చేయవలసి ఉన్నట్లయితే మొత్తం ఇన్సూరెన్స్​ చేసిన మొత్తాన్ని అందుకుంటారు.

ఇన్సూరెన్స్​ చేసిన మొత్తం

కనిష్టంగా రూ. 50,000, గరిష్టంగా రూ. 5 లక్షల మధ్య ఎంచుకోవచ్చు.

కనిష్టంగా రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 2.5 లక్షల మధ్య ఎంచుకోవచ్చు.

హాస్పిటలైజేషన్ నిబంధనలు

ఒకరు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నట్లయితే కరోనా కవచ్ కవర్ ద్వారా క్లెయిమ్ చేయవచ్చు.

72-గంటల కన్నా మించి ఆస్పత్రిలో చేరితే అలాంటి వారు కరోనా రక్షక్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. వారు మొత్తాన్ని ఒకేసారి పొందుతారు.

అందుబాటులో ఉన్న ప్లాన్‌ల రకం

కరోనా కవచ్‌లో ఫ్యామిలీ ఫ్లోటర్, ఇండివిడ్యువల్ ప్లాన్ మధ్య ఎంచుకోవచ్చు.

కరోనా రక్షక్ కవర్‌లో మీరు ఇండివిడ్యువల్ ప్లాన్‌ను మాత్రమే ఎంచుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్‌కు అవకాశం లేదు.

అదనపు ప్రయోజనాలు

కరోనా కవచ్ పాలసీలో, మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు ప్రతి రోజు కోసం మీ ఇన్సూరెన్స్​ మొత్తంలో 0.5% పొందగలిగే రోజువారీ హాస్పిటల్ క్యాష్ కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు.

కరోనా రక్షక్ పాలసీలో అదనపు ప్రయోజనాలు లేదా కవర్లు ఏవీ అందుబాటులో లేవు.

కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల గురించి తరచూ అడిగే ప్రశ్నలు

కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్, సామాజిక దూరం మధ్య తేడా ఏమిటి?


మీరు బహుశా ఈ పదాలన్నింటినీ కొంచెం వింటూ ఉంటారు. వీటన్నింటి మధ్య తేడా ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, వాటిని బాగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ క్విక్ ఓవర్​వ్యూ ఉంది.

క్వారెంటైన్

సెల్ఫ్-ఐసోలేషన్

సామాజిక దూరం

క్వారంటైన్ అనేది మీరు ఏకాంతంగా ఉండాల్సిన, పరిశీలనలో ఉంచాల్సిన సమయాన్ని సూచిస్తుంది - ఇది ఇంట్లో లేదా మీ ప్రభుత్వ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ అందించిన కోవిడ్ సౌకర్యం వద్ద చేయవచ్చు. ఇటీవల ప్రయాణించిన, కోవిడ్ పాజిటివ్ రోగితో ఏదో ఒక రూపంలో సంప్రదింపులు జరిపిన లేదా వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తులు సాధారణంగా కనీసం 14 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉంచబడతారు.

సెల్ఫ్-ఐసోలేషన్​ అనేది మీరు ఇటీవల ప్రయాణించినట్లయితే లేదా ఏ సమయంలోనైనా వైరస్ బారిన పడినట్లు అనుమానం ఉన్నట్లయితే మీరు తీసుకోవలసిన స్వచ్ఛంద రక్షణ చర్య. దీని అర్థం మీరు ఇంట్లో, బయట ఇతరుల నుండి మిమ్మల్ని మీరు వేరుచేసుకోవడం. తద్వారా మీరు వైరస్ వ్యాప్తికర్తగా ఉండటానికి కనీసం అవకాశం కూడా ఉండదు.

సామాజిక దూరం అనేది మనం మన ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పుడల్లా మనమందరం తప్పనిసరిగా తీసుకోవలసిన నివారణ చర్య. దీని అర్థం వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్ భౌతిక దూరం ఉంచడం, మీరు ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండే సంఖ్యను తగ్గించడం

కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి తరచూ అడిగే ప్రశ్నలు