hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

సూపర్ టాప్‌-అప్ హెల్త్ ఇన్సూరెన్స్

Digit

No Capping

on Room Rent

Affordable

Premium

24/7

Customer Support

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

I agree to Terms & Conditions

No Capping

on Room Rent

Affordable

Premium

24/7

Customer Support

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఒక ఉదాహరణతో సూపర్ టాప్–అప్​ను అర్థం చేసుకుందాం

సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ (డిజిట్ హెల్త్ కేర్ ప్లస్) ఇతర టాప్​–అప్​ ప్లాన్లు
డిడక్టబుల్ ఎంపిక 2 లక్షలు 2 లక్షలు
ఇన్సూరెన్స్​ చేసే మొత్తం 10 లక్షలు 10 లక్షలు
ఏడాదిలో తొలి క్లెయిమ్ 4 లక్షలు 4 లక్షలు
మీరు చెల్లించేది 2 లక్షలు 2 లక్షలు
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 2 లక్షలు 2 లక్షలు
ఏడాదిలో రెండో క్లెయిమ్ 6 లక్షలు 6 లక్షలు
మీరు చెల్లించేది ఏమీ ఉండదు 😊 2 లక్షలు (డిడక్టబుల్ ఎంపిక)
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 6 లక్షలు 4 లక్షలు
ఏడాదిలో మూడో క్లెయిమ్ 1 లక్ష 1 లక్ష
మీరు చెల్లించేది ఏమీ ఉండదు 😊 1 లక్ష
మీ టాప్–అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 1 లక్ష ఏమీ ఉండదు ☹️

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభాలు ఏంటి?

  • మహమ్మారులను కవర్ చేస్తుంది - కోవిడ్-19 మన జీవితాల్లో చాలా అనిశ్చితి తెచ్చింది. ఇతర అనారోగ్యాలతో పాటు కోవిడ్-19 ఒక మహమ్మారి అయినా కూడా దాన్ని కవర్ చేస్తుంది.
  • మీ డిడక్టబుల్​ను ఒక్కసారి మాత్రమే చెల్లించండి - సూపర్ టాప్-అప్ ఇన్పూరెన్స్ తో మీ డిడక్టబుల్ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. ఇక ఆ తర్వాత సంవత్సరంలో చాలా సార్లు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది డిజిట్ అసలైన ప్రత్యేకత! 😊
  • హెల్త్ కేర్ అవసరాలకు తగ్గట్టు మీ సూపర్ టాప్-అప్ పాలసీని కస్టమైజ్ చేసుకోండి - మీరు 1, 2, 3 మరియు 5 లక్షల డిడక్టబుల్స్ ఎంచుకోవచ్చు. మీ ఇన్సూరెన్స్ మొత్తంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.
  • రూమ్ రెంట్​పై పరిమితులు ఉండవు - ప్రతీ ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యాలు ఉంటాయి. అది మాకు తెలుసు. అందుకే మేము రూమ్ రెంట్​పై పరిమితులు విధించడం లేదు! మీరు మీకు నచ్చిన ఏ ఆస్పత్రిలోనైనా రూమ్​ను ఎంచుకోండి. 😊
  • ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందండి - క్యాష్​లెస్ క్లెయిమ్‌ల కోసం భారతదేశంలోని మా నెట్‌వర్క్ ఆసుపత్రులలో 16400+ పైగా ఆసుపత్రులను ఎంచుకోండి. లేదా మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు.
  • సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియలు - సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి మీ క్లెయిమ్‌ను పేపర్‌లెస్, సులభంగా, త్వరితంగా, అవాంతరాలు లేకుండా అయిపోతుంది. క్లెయిమ్‌ల కోసం కూడా ఎలాంటి హార్డ్ కాపీలు అవసరం ఉండదు.

మీరు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?

పెరుగుతున్న మెడికల్ ఖర్చులు

పెరుగుతున్న మెడికల్ ఖర్చులు

మనీ కంట్రోల్ ప్రకారం.. భారతదేశంలో హెల్త్ కేర్ ఖర్చులు ద్రవ్యోల్బణం రేటు కంటే రెండింతలు పెరిగాయి! అంటే మీ కార్పొరేట్ ప్లాన్ కవర్ చేసే దాని కంటే మీకు ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తం అవసరం అన్నట్టు. దానిపైనే మీకు సూపర్ టాప్-అప్ బూస్ట్ అందిస్తుంది!

అధిక మొత్తంలో ఇన్సూరెన్స్

అధిక మొత్తంలో ఇన్సూరెన్స్

నిజంగా చెప్పాలంటే, అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ అవసరం లేకుంటే సూపర్ టాప్-అప్ పాలసీలు ఉండేవి కావు. సూపర్ టాప్-అప్ ప్లాన్ చాలా తక్కువ ప్రీమియంతో మీ కార్పొరేట్ ప్లాన్ కంటే ఎక్కువ కవరేజీ అందించడంలో మీకు తోడ్పడుతుంది. కాబట్టి మీకు ఎప్పటికీ తక్కువ అనిపించదు!

పెద్దవారికి, తల్లిదండ్రులకు ఎక్కువ కవరేజ్

పెద్దవారికి, తల్లిదండ్రులకు ఎక్కువ కవరేజ్

వృద్ధులకు హెల్త్ కేర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక సూపర్ టాప్–అప్ ప్లాన్ మీ తల్లిదండ్రుల కోసం కలిగి ఉంటే చాలా తక్కువ ఖర్చుతో విస్తృతమైన కవరేజీ పొందడంలో మీకు ఉపయోగపడుతుంది!

కష్ట కాలంలో ఆదుకుంటుంది!

కష్ట కాలంలో ఆదుకుంటుంది!

2020 మరియు కోవిడ్-19 ఇప్పటివరకు ఏదైనా నేర్పించిందీ అంటే, ప్రతిదీ తప్పనిసరిగా అనిశ్చితిగా ఉంటుందీ అని! మీరు జీవితంలోని అనిశ్చితుల నుంచి బయట పడేందుకు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక మంచి ఆప్షన్.

ఇప్పటికే ఉన్న పాలసీలో ప్రయోజనాలు సరిగా లేకపోవడం

ఇప్పటికే ఉన్న పాలసీలో ప్రయోజనాలు సరిగా లేకపోవడం

అనేక కార్పొరేట్ పాలసీలు క్లిష్టమైన అనారోగ్యాలు, ఆయుష్ వంటి విస్తృత ప్రయోజనాలను అందించకపోవచ్చు. కానీ ఆ పనిని మీ సూపర్ టాప్-అప్ ప్లాన్ చేస్తుంది.

అదనంగా పన్ను ఆదా

అదనంగా పన్ను ఆదా

ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్​తో కూడా రూ.25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను ఆదా ప్రయోజనాలు లభిస్తాయి!

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు కొనుగోలు చేయాలి?

కార్పొరేట్ హాట్ షాట్స్

కార్పొరేట్ హాట్ షాట్స్

మీరు మీ సంస్థ ద్వారా కార్పొరేట్ ప్లాన్‌ కలిగి ఉండవచ్చు. కానీ ఆ ఇన్సూరెన్స్ మొత్తం మీకు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచడంలో దోహదపడుతుంది. మీకు ఖర్చు లేకుండా స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది!

వృద్ధులు & తల్లిదండ్రులు

వృద్ధులు & తల్లిదండ్రులు

వయసు పెరుగుతున్న కొద్దీ వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ అవుతుంది. సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం వల్ల ఈ ప్రీమియం గణనీయంగా తగ్గుతుంది. ఇందులో ఇబ్బంది ఏంటంటే, మీరు ఇప్పటికే ఉన్న మీ హెల్త్ లేదా కార్పొరేట్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి లేదా మీ సొంత పాకెట్ నుంచి డిడక్టబుల్ మొత్తాన్ని మీరు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.

పరిమిత మొత్తానికి ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులు

పరిమిత మొత్తానికి ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులు

ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద ఇన్సూరెన్స్ మొత్తం మీకు సరిపోవట్లేదని, తక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మీరు భావిస్తే.. ఆ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచుకునేందుకు సూపర్ టాప్–అప్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం పోర్ట్​ చేసుకోవాల్సిన పని లేదు. అలాగే కొత్త కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవాలన్న బాధా ఉండదు.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

మీ డిడక్టబుల్​ను ఒక్కసారి మాత్రమే చెల్లించండి– డిజిట్​ స్పెషల్​
4 సంవత్సరాలు/ 2 సంవత్సరాలు
రూమ్​ రెంట్​ పరిమితి లేదు – డిజిట్​ ప్రత్యేకం
పరిమితి లేదు

ఏవి కవర్ కావు?

మీ డిడక్టబుల్ పూర్తయ్యే వరకు క్లెయిమ్ చేయలేరు

మీరు ఇప్పటికే ఉన్న మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ మొత్తాన్ని ఇప్పటికే పూర్తయిన తర్వాత లేదా మీ పాకెట్ నుంచి ఖర్చు పెట్టినట్లయితే మాత్రమే మీ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే మీ డిడక్టబుల్​ను ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ముందు నుంచే ఉన్న వ్యాధులు

ముందుగా ఉన్న వ్యాధి విషయంలో వెయిటింగ్ పీరియడ్ ముగియకపోతే ఆ వ్యాధి కోసం క్లెయిమ్ చేసుకోలేరు.

డాక్టర్ సిఫార్సు లేకుండా ఆసుపత్రిలో చేరడం

డాక్టర్ సిఫార్సుతో సంబంధం లేకుండా మీరు ఏ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినా అది కవర్ కాదు.

ప్రీ-నాటల్ & పోస్ట్-నాటల్ ఖర్చులు

ప్రసవానికి ముందరి, ప్రసవానంతర వైద్య ఖర్చులు. ఆసుపత్రిలో చేరే పరిస్థితులు వస్తే తప్ప కవర్ కావు.

క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

  • రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు - ఆసుపత్రిలో చేరిన రెండు రోజులలోపు 1800-258-4242 ద్వాారా ఆ విషయాన్నిమాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.comకి ఈ‌–మెయిల్ చేయండి. అప్పుడు రీయింబర్స్‌మెంట్‌ను ప్రాసెస్ చేయడానికి మీ హాస్పిటల్ బిల్లులు, అన్ని సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయగల లింక్‌ను మేము మీకు పంపిస్తాం.
  • క్యాష్​లెస్ క్లెయిమ్‌లు - నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోండి. మీరు నెట్‌వర్క్ ఆసుపత్రుల పూర్తి లిస్టును ఇక్కడ చూడవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌ డెస్క్‌కు ఈ-హెల్త్ కార్డ్‌ను చూపించి, క్యాష్​లెస్ రిక్వెస్ట్ ఫారమ్‌ అడగండి. అన్నీ బాగుంటే మీ క్లెయిమ్ అప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది.
  • మీరు కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే యొక్క అధీకృత కేంద్రం నుంచి మీకు పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు ఉండేలా నిర్ధారించుకోండి.

డిడక్టబుల్

ఒకేసారి చెల్లించండి

కో–పేమెంట్

వయసు ఆధారిత కో–పేమెంట్స్ ఉండవు

క్యాష్​లెస్ ఆసుపత్రులు

భారతదేశ వ్యాప్తంగా మొత్తం 16400+ క్యాష్​లెస్ ఆసుపత్రులు

రూమ్ రెంట్ పరిమితి

రూమ్​ రెంట్ పరిమితి లేదు. మీకు నచ్చినది ఎంచుకోండి

క్లెయిమ్ ప్రక్రియ

డిజిటల్ ఫ్రెండ్లీ, హార్డ్ కాపీలు అవసరం లేదు!

కోవిడ్-19 చికిత్స

కవర్ అవుతుంది

భారతదేశంలో సూపర్ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

సూపర్ టాప్-అప్ హెల్త్​ ఇన్పూరెన్స్ ఎలా పని చేస్తుంది?

up-arrow

ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ ఖర్చుల షేరింగ్​ ప్రాతిపదికన పనిచేస్తుంది. అంటే, మొత్తం ఖర్చు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ భరించదు. అయితే మీ డిడక్టబుల్ ఆధారంగా కొంత భాగం మాత్రమే కవర్ అవుతుంది. మీ సూపర్ టాప్-అప్ ప్లాన్‌లో రూ. 2 లక్షల డిడక్టబుల్ ఉంటే, మీ సూపర్ టాప్-అప్ ప్లాన్ 2 లక్షలకు మించిన క్లెయిమ్‌లకు వర్తిస్తుంది.

ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ ఖర్చుల షేరింగ్​ ప్రాతిపదికన పనిచేస్తుంది. అంటే, మొత్తం ఖర్చు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ భరించదు. అయితే మీ డిడక్టబుల్ ఆధారంగా కొంత భాగం మాత్రమే కవర్ అవుతుంది. మీ సూపర్ టాప్-అప్ ప్లాన్‌లో రూ. 2 లక్షల డిడక్టబుల్ ఉంటే, మీ సూపర్ టాప్-అప్ ప్లాన్ 2 లక్షలకు మించిన క్లెయిమ్‌లకు వర్తిస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్, సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్య తేడా ఏమిటి?

up-arrow

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్, మీ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ మొత్తం లేదా మీ హాస్పిటలైజేషన్ ఖర్చులలో (మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి) 70% కవర్ చేస్తుంది. అయితే, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీ ఖర్చులను కవర్ చేస్తుంది.  ఉదాహరణకు: మీ సూపర్ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రూ. 5 లక్షల తర్వాత మాత్రమే వర్తిస్తుంది. అంటే మీ బిల్లు రూ. 8 లక్షలు అయితే, మీరు సొంతంగా లేదా మీ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి రూ. 5 లక్షలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన రూ. 3 లక్షలను మాత్రమే కవర్ చేస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్, మీ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ మొత్తం లేదా మీ హాస్పిటలైజేషన్ ఖర్చులలో (మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి) 70% కవర్ చేస్తుంది.

అయితే, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీ ఖర్చులను కవర్ చేస్తుంది. 

ఉదాహరణకు: మీ సూపర్ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రూ. 5 లక్షల తర్వాత మాత్రమే వర్తిస్తుంది. అంటే మీ బిల్లు రూ. 8 లక్షలు అయితే, మీరు సొంతంగా లేదా మీ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి రూ. 5 లక్షలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన రూ. 3 లక్షలను మాత్రమే కవర్ చేస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు చౌకగా ఉంటుంది?

up-arrow

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చౌకగా ఉండటానికి ప్రాథమిక కారణం ఏంటంటే, మొత్తం ఖర్చులను సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించదు. అదనంగా, డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత మాత్రమే ఖర్చులు భరిస్తాయి.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చౌకగా ఉండటానికి ప్రాథమిక కారణం ఏంటంటే, మొత్తం ఖర్చులను సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించదు. అదనంగా, డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత మాత్రమే ఖర్చులు భరిస్తాయి.

టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి?

up-arrow

మీరు టాప్-అప్, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటి గురించీ చదివి ఉండవచ్చు. అయినా వాటి మధ్య తేడా ఏమిటో అయోమయంలో ఉన్నారనుకోండి. సరళంగా చెప్పాలంటే ఒక క్లెయిమ్ డిడక్టబుల్ పరిమితిని మించిపోయినప్పుడు మాత్రమే టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ క్లెయిమ్‌లు డిడక్టబుల్ పరిమితిని మించిపోయినప్పటికీ, సూపర్-టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.  ఉదాహరణకు: మీరు రూ. 5 లక్షల తగ్గింపుతో టాప్–అప్ ప్లాన్‌ ఎంచుకున్నారు అనుకోండి. ఆ సంవత్సరంలో మీకు ఒక్కొక్కటి రూ. 4 లక్షల చొప్పున రెండు క్లెయిమ్‌లు ఉంటే, క్లెయిమ్ రూ. 5 లక్షలు దాటకపోవడంతో మీ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు.  అయితే, ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ సంవత్సరంలో మొత్తం క్లెయిమ్ మొత్తం రూ. 8 లక్షలు కాబట్టి మిగిలిన రూ. 3 లక్షలకు కవర్ అవుతుంది.

మీరు టాప్-అప్, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటి గురించీ చదివి ఉండవచ్చు. అయినా వాటి మధ్య తేడా ఏమిటో అయోమయంలో ఉన్నారనుకోండి. సరళంగా చెప్పాలంటే ఒక క్లెయిమ్ డిడక్టబుల్ పరిమితిని మించిపోయినప్పుడు మాత్రమే టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది.

సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ క్లెయిమ్‌లు డిడక్టబుల్ పరిమితిని మించిపోయినప్పటికీ, సూపర్-టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 

ఉదాహరణకు: మీరు రూ. 5 లక్షల తగ్గింపుతో టాప్–అప్ ప్లాన్‌ ఎంచుకున్నారు అనుకోండి. ఆ సంవత్సరంలో మీకు ఒక్కొక్కటి రూ. 4 లక్షల చొప్పున రెండు క్లెయిమ్‌లు ఉంటే, క్లెయిమ్ రూ. 5 లక్షలు దాటకపోవడంతో మీ టాప్–అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. 

అయితే, ఒక సూపర్ టాప్-అప్ ప్లాన్ సంవత్సరంలో మొత్తం క్లెయిమ్ మొత్తం రూ. 8 లక్షలు కాబట్టి మిగిలిన రూ. 3 లక్షలకు కవర్ అవుతుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో డిడక్టబుల్ అంటే ఏమిటి?

up-arrow

డిడక్టబుల్ అనేది మీ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ మీ కోసం చెల్లించడానికి ముందు మీరు లేదా మీ ప్రైమరీ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించాల్సిన మొత్తం.  కాబట్టి, ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షల విలువైన డిడక్టబుల్ టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను ఎంచుకుంటే, మీ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 20 లక్షలు. క్లెయిమ్ సమయంలో మీకు రూ. 3 లక్షల మొత్తం క్లెయిమ్ ఉన్నట్లయితే, మీ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ రూ. ఒక లక్షకు క్లెయిమ్ అవుతుంది. అయితే, మీరు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (మీ జేబు నుంచి లేదా మీ గ్రూప్ మెడికల్ ప్లాన్/ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి).

డిడక్టబుల్ అనేది మీ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ మీ కోసం చెల్లించడానికి ముందు మీరు లేదా మీ ప్రైమరీ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించాల్సిన మొత్తం. 

కాబట్టి, ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షల విలువైన డిడక్టబుల్ టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను ఎంచుకుంటే, మీ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 20 లక్షలు. క్లెయిమ్ సమయంలో మీకు రూ. 3 లక్షల మొత్తం క్లెయిమ్ ఉన్నట్లయితే, మీ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ రూ. ఒక లక్షకు క్లెయిమ్ అవుతుంది. అయితే, మీరు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (మీ జేబు నుంచి లేదా మీ గ్రూప్ మెడికల్ ప్లాన్/ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి).

ఆయుష్ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతుందా?

up-arrow

అవును, డిజిట్ యొక్క సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్ ద్వారా చికిత్సలకు కూడా వర్తిస్తుంది.

అవును, డిజిట్ యొక్క సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్ ద్వారా చికిత్సలకు కూడా వర్తిస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ఎవరు అర్హులు?

up-arrow

18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అర్హులు.

18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అర్హులు.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నా తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడుతుంది?

up-arrow

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే ఒక సంవత్సరంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేసే మొత్తం ఖర్చులు మీ కార్పొరేట్ ప్లాన్ లేదా ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసే దానికంటే ఎక్కువ ఉండవచ్చు.

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే ఒక సంవత్సరంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేసే మొత్తం ఖర్చులు మీ కార్పొరేట్ ప్లాన్ లేదా ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసే దానికంటే ఎక్కువ ఉండవచ్చు.

టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ప్లాన్​లో నేను దేన్ని ఎంచుకోవాలి?

up-arrow

చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేస్తారు. టాప్-అప్, సూపర్ టాప్-అప్ రెండూ నిర్ణయించిన డిడక్టబుల్ మొత్తం కంటే ఎక్కువగా అయితే అప్పుడు సహాయపడతాయి. సంవత్సరంలో మొత్తం ఖర్చులు డిడక్టబుల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు వర్తిస్తాయి. అయితే టాప్-అప్ ప్లాన్‌లు ఒక్క క్లెయిమ్‌కే వర్తిస్తాయి.  కాబట్టి, ఆర్థికపరమైన కోణం నుంచి చూస్తే, సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు మీరు చాలా ఎక్కువ ఆదా చేసుకోవడంలో, మీకు ప్రయోజనం చేకూర్చడంలో దోహదపడతాయి!

చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేస్తారు. టాప్-అప్, సూపర్ టాప్-అప్ రెండూ నిర్ణయించిన డిడక్టబుల్ మొత్తం కంటే ఎక్కువగా అయితే అప్పుడు సహాయపడతాయి. సంవత్సరంలో మొత్తం ఖర్చులు డిడక్టబుల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు వర్తిస్తాయి. అయితే టాప్-అప్ ప్లాన్‌లు ఒక్క క్లెయిమ్‌కే వర్తిస్తాయి. 

కాబట్టి, ఆర్థికపరమైన కోణం నుంచి చూస్తే, సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు మీరు చాలా ఎక్కువ ఆదా చేసుకోవడంలో, మీకు ప్రయోజనం చేకూర్చడంలో దోహదపడతాయి!

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ నా ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎలా పెంచుతుంది?

up-arrow

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే.. మీరు సంవత్సరంలో ఆరోగ్య సంబంధిత క్లెయిమ్‌లపై మీ డిడక్టబుల్ మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత, అదనపు కవరేజ్ కోసం మీరు మీ సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు రూ. 3 లక్షల వరకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, రూ. 10 లక్షల సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే, మీరు మొత్తం రూ. 13 లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉంటారన్న మాట. ఇలా మీ సూపర్ టాప్–అప్ ప్రైమరీ బూస్ట్ ఇస్తుంది.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే.. మీరు సంవత్సరంలో ఆరోగ్య సంబంధిత క్లెయిమ్‌లపై మీ డిడక్టబుల్ మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత, అదనపు కవరేజ్ కోసం మీరు మీ సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు రూ. 3 లక్షల వరకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, రూ. 10 లక్షల సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే, మీరు మొత్తం రూ. 13 లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉంటారన్న మాట. ఇలా మీ సూపర్ టాప్–అప్ ప్రైమరీ బూస్ట్ ఇస్తుంది.

నా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు ఏమిటి?

up-arrow

మీ వయసు, మీరు నివసించే ప్రాంతం, మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో భాగంగా మీరు ఎంచుకున్న డిడక్టబుల్, ఇన్సూరెన్స్ మొత్తం వంటి అంశాలు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.

మీ వయసు, మీరు నివసించే ప్రాంతం, మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో భాగంగా మీరు ఎంచుకున్న డిడక్టబుల్, ఇన్సూరెన్స్ మొత్తం వంటి అంశాలు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.