hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

6 తల్లులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో తెలిపే 6 కారణాలు

తల్లులకు హెల్త్ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఎంచుకోవాలి?

పెన్షనర్లు మరియు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ITR

IT చట్టం ప్రకారం మాజీ ఉద్యోగి (ప్రభుత్వ లేదా ప్రైవేటు)కి వచ్చే పెన్షన్ అనేది సాలరీ ఆదాయం కిందకు వస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది మాత్రం ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కిందకి వస్తుంది. పన్ను చెల్లింపుదారులకు రెండింటికీ పన్ను వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆదాయపు పన్ను స్లాబ్స్

మీ ఆదాయం కనుక సాధారణ మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే మీరు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ పన్ను మినహాయింపులేంటో తనిఖీ చేయండి.

ట్యాక్స్ పేయర్ వయసు వచ్చే ఆదాయం
(పాత పన్ను విధానం – FY 2022-23 మరియు FY 2023-24)
వచ్చే ఆదాయం
(కొత్త పన్ను విధానం - FY 2022-23)
వచ్చే ఆదాయం
(కొత్త పన్ను విధానం - FY 2023-24)
60-80 సంవత్సరాల మధ్య రూ. 3,00,000 రూ. 2,50,000 రూ. 3,00,000
80 సంవత్సరాల కంటే ఎక్కువ రూ. 5,00,000 రూ. 2,50,000 రూ. 3,00,000

తల్లుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

నా తల్లి మొత్తం శ్రేయస్సు కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుంది?

up-arrow

హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముందస్తు జాగ్రత్తను అందిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది. వైద్య పరంగా అత్యవసర సమయం వచ్చినపుడు ఇది మనశ్శాంతిని అందించడమే కాకుండా ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది.

నా యజమాని నాకు అందించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు నేను నా తల్లిని జోడించవచ్చా?

up-arrow

ఇది మీ యజమాని (ఎంప్లాయర్) విధి విధానాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని యాజమాన్యాలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో తల్లిదండ్రులను కూడా చేర్చుకునేందుకు అనుమతిస్తాయి. అందుకోసమే మీరు ఒకసారి మీ HR డిపార్ట్‌మెంట్ వాళ్లతో మాట్లాడి పాలసీ ప్రయోజనాలను గురించి తెలుసుకోవడం మంచిది. అంతే కాకుండా అందుకు కావాల్సిన అర్హతలు, ఏమైనా అదనంగా ఖర్చు అవుతుందా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు.

తల్లుల కోసం నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకున్నపుడు నేను ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?

up-arrow

తల్లి ఆరోగ్య అవసరాలు కవరేజ్ రిక్వైర్‌మెంట్స్, ఖర్చులు, మన బీమాదారుకు ఉన్న హెల్త్ నెట్‌వర్క్, పాలసీ నియమ నిబంధనలు, అంతే కాకుండా ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలు కానీ యాడ్ ఆన్స్ కానీ లభిస్తున్నాయా అని తెలుసుకోవడం అవసరం. అంతే కాకుండా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కింద మెటర్నిటీ కవరేజ్ కోసం ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా?

up-arrow

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను బట్టి ప్రసూతి వెయిటింగ్ పీరియడ్ అనేది మారుతూ ఉండవచ్చు. కొన్ని ప్లాన్స్ నెలల నుంచి సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. మెటర్నిటీ కవరేజ్‌కు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ గురించి అర్థం చేసుకునేందుకు పాలసీ నియమనిబంధనలు క్షుణ్ణంగా చదవాలి.