hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

పెరుగుకుంటూ పోతున్న గిగ్ ఎకానమీలో హెల్త్ ఇన్సూరెన్స్

ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి?

ఫ్రీలాన్సర్స్ మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ముఖ్య ప్రయోజనాలు

ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఉన్న వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్సెస్

గిగ్ వ్యవస్థలో ఆదాయం సక్రమంగా లేనపుడు ప్రీమియంలు ఎలా చెల్లించాలి?

ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఎంచుకోవాలి?

ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికోసం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

సెల్ఫ్ ఎంప్లాయిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అవుతుందా?

up-arrow

ఇది మీకు ఇన్సూరెన్స్ అందజేసే ప్రొవైడర్‌పై ఆధారపడి ఉంటుంది. డిజిట్‌లో ఇన్‌బిల్ట్ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అందుబాటులో ఉంది.

ఇది మీకు ఇన్సూరెన్స్ అందజేసే ప్రొవైడర్‌పై ఆధారపడి ఉంటుంది. డిజిట్‌లో ఇన్‌బిల్ట్ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అందుబాటులో ఉంది.

స్వయం ఉపాధి పొందేవారు తమ కుటుంబ సభ్యులను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో చేర్చవచ్చా?

up-arrow

అవును.. ఫ్రీలాన్సర్లు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో జీవిత భాగస్వామి, పిల్లలు, కొన్ని సార్లు వారి తల్లిదండ్రులను కూడా యాడ్ చేసుకోవచ్చు.

అవును.. ఫ్రీలాన్సర్లు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో జీవిత భాగస్వామి, పిల్లలు, కొన్ని సార్లు వారి తల్లిదండ్రులను కూడా యాడ్ చేసుకోవచ్చు.

కొన్ని రకాల ప్రయోజనాలను పొందేందుకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులకు ఏదైనా వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా?

up-arrow

అవును ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కొన్ని రకాల చికిత్సలు, ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫ్రీలాన్సర్లు పాలసీలో పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్స్‌ను సమీక్షించాలి.

అవును ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కొన్ని రకాల చికిత్సలు, ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫ్రీలాన్సర్లు పాలసీలో పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్స్‌ను సమీక్షించాలి.

ఫ్రీలాన్సర్‌గా సక్రమంగా లేని ఆదాయం వల్ల నేను నా ప్రీమియం చెల్లింపు వ్యవధిని మిస్ అయితే(ప్రీమియం చెల్లించకుంటే)?

up-arrow

ప్రీమియం చెల్లింపు గడువును మిస్ అయిన చాలా మందికి పేమెంట్ కోసం 15-30 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. మీరు గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా ప్రీమియం చెల్లించకపోతే మీ పాలసీ ముగిసిపోవచ్చు. మీ కవరేజ్ నిలిపివేయబడుతుంది.

ఫ్రీలాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో మెటర్నిటీ కవరేజ్ అందుబాటులో ఉంటుందా?

up-arrow

అవును కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెటర్నిటీ బెనిఫిట్లను కూడా అందజేస్తాయి. ప్రెగ్నెన్సీ బిడ్డ పుట్టినపుడు అయ్యే ఖర్చులను కవర్ చేస్తాయి. ఫ్రీలాన్సర్లు అవసరం అయితే మెటర్నిటీ ప్రయోజనాలతో ఉన్న ప్లాన్లను ఎంచుకోవచ్చు.

ఫ్రీలాన్సర్లు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు సరైన వయసు ఏది?

up-arrow

ప్రస్తుతానికి మించిన సరైన సమయం ఎప్పుడూ ఉండదు. ఫ్రీలాన్సర్ లు యుక్త వయస్సులో ఆరోగ్యంగా ఉన్నపుడు, వారు తక్కువ బీమా ప్రీమియంతో ఉన్నపుడు వారు పాలసీని తీసుకోవడం ఉత్తమం.

ప్రస్తుతానికి మించిన సరైన సమయం ఎప్పుడూ ఉండదు. ఫ్రీలాన్సర్ లు యుక్త వయస్సులో ఆరోగ్యంగా ఉన్నపుడు, వారు తక్కువ బీమా ప్రీమియంతో ఉన్నపుడు వారు పాలసీని తీసుకోవడం ఉత్తమం.

హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా ఫ్రీలాన్సర్లు వేరే దేశాల్లో చికిత్సలు పొందొచ్చా?

up-arrow

కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇంటర్నేషనల్ మెడికల్ కవరేజ్ లేదా అత్యవసర మెడికల్ తరలింపును అందిస్తాయి. నిర్దిష్ట సందర్భాల్లో ఫ్రీలాన్సర్లు కూడా విదేశాల్లో చికిత్సను పొందొచ్చు. డిజిట్ అందిస్తున్న వరల్డ్ వైడ్ ట్రీట్‌మెంట్ ప్లాన్ మీకు వరల్డ్ వైడ్ కవరేజ్ అందిస్తుంది. ఇండియాలో ఉన్నపుడు మీ డాక్టర్ మీ అనారోగ్యాన్ని గుర్తించినా మీరు వేరే దేశంలో కూడా చికిత్స చేయించుకోవచ్చు.

కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇంటర్నేషనల్ మెడికల్ కవరేజ్ లేదా అత్యవసర మెడికల్ తరలింపును అందిస్తాయి. నిర్దిష్ట సందర్భాల్లో ఫ్రీలాన్సర్లు కూడా విదేశాల్లో చికిత్సను పొందొచ్చు.

డిజిట్ అందిస్తున్న వరల్డ్ వైడ్ ట్రీట్‌మెంట్ ప్లాన్ మీకు వరల్డ్ వైడ్ కవరేజ్ అందిస్తుంది. ఇండియాలో ఉన్నపుడు మీ డాక్టర్ మీ అనారోగ్యాన్ని గుర్తించినా మీరు వేరే దేశంలో కూడా చికిత్స చేయించుకోవచ్చు.