సీఎన్​జీ (CNG) కార్ ఇన్సూరెన్స్

Happy Couple Standing Beside Car
usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

సీఎన్​జీ (CNG) వాహనాలకు కార్​ ఇన్సూరెన్స్

సీఎన్​జీ వాహనం వల్ల లాభాలేంటి?

కారులో సీఎన్​జీ కిట్​ ఇన్​స్టాల్​ చేయడం ఎలా?

మీ కారు ఇన్సూరెన్స్​ ప్రీమియంను సీఎన్​జీ కిట్​ ఎలా ప్రభావితం చేస్తుంది?

సీఎన్​జీ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్

వాహన సామర్థ్యం (సీసీ)

థర్డ్ పార్టీ ప్రీమియం (జీఎస్టీ లేకుండా)

1000 సీసీని మించకపోతే

₹2,094

1000 సీసీ కంటే ఎక్కువ 1500 సీసీ కంటే తక్కువ

₹3,416

మీ సీఎన్​జీ వాహనానికి డిజిట్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు ఎంచుకోవాలి?

ఎందుకంటే మేము మా కస్టమర్లను వీఐపీలలాగా చూసుకుంటాం. దీని గురించి మరింత తెలుసుకోండి.

క్యాష్​లెస్ రిపేర్లు

మాకు భారతదేశ వ్యాప్తంగా 6000 కంటే ఎక్కువ క్యాష్​లెస్ నెట్​వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.

డోర్ స్టెప్ పికప్, రిపేర్

6 నెలల వరకు రిపేర్ గ్యారంటీతో పాటు డోర్ స్టెప్ పికప్, డ్రాప్ సౌలభ్యం ఉంది. మా నెట్​వర్క్ గ్యారేజీల్లో చేసే రిపేర్లకు మాత్రమే రిపేర్ గ్యారంటీ ఉంటుంది.

స్మార్ట్​ఫోన్​ ఆధారిత స్వీయ తనిఖీ

మీ కారుకు అయిన డ్యామేజీలను మీరు కేవలం మీ స్మార్ట్​ ఫోన్​తో ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది.

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

ప్రైవేటు కార్లకు చెందిన 96 శాతం క్లెయిమ్​ల​ను మేము సెటిల్ చేశాం.

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోండి

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోండి

మాతో ఇన్సూరెన్స్​ చేయించుకున్నపుడు మీ వాహన ఐడీవీని మీకు ఇష్టం నచ్చిన తీరుగా మార్చుకోవచ్చు.

సీఎన్​జీ వాహనాల గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మరి, మీరు సీఎన్​జీ వాహనాన్ని ఎందుకు ఎంచుకోవాలి?