hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్, అప్ టు 80% ఆఫ్

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

కవరేజ్

కంపెన్సేషన్​ పర్సెంటేజ్​ %

మరణం

100%

2 అవయవాలు లేదా 2 కళ్ళు లేదా ఒక అవయవం లేదా ఒక కన్ను కోల్పోవడం

100%

ఒక కంటి దృష్టిని లేదా ఒక అవయవాన్ని కోల్పోవడం

50%

శాశ్వత పూర్తి వైకల్యం

100%

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఎందుకు ముఖ్యం?

పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరా?

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ బెనిఫిట్లు?

క్లెయిమ్ చేయడం ఎలా?

మోటార్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

టూ–వీలర్​కు PA కవర్ తప్పనిసరిగా ఉండాలా?

up-arrow

అవును, అన్ని టూ–వీలర్స్​కు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తప్పనిసరి. మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు దీనిని కొనుగోలు చేయవచ్చు.

అవును, అన్ని టూ–వీలర్స్​కు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తప్పనిసరి. మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు దీనిని కొనుగోలు చేయవచ్చు.

నా పేరు మీద రెండు టూ–వీలర్స్​ ఉన్నాయి, నేను 2 PA కవర్‌లను కొనుగోలు చేయాలా?

up-arrow

లేదు, ఒక వ్యక్తి తప్పనిసరిగా ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మాత్రమే కలిగి ఉండాలి. PA కవర్ ఒక వ్యక్తిగా మీ పేరుమీద  అసోసియేట్​ చేయబడి ఉంటుంది. మీ వాహనానికి కాదు.

లేదు, ఒక వ్యక్తి తప్పనిసరిగా ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మాత్రమే కలిగి ఉండాలి. PA కవర్ ఒక వ్యక్తిగా మీ పేరుమీద  అసోసియేట్​ చేయబడి ఉంటుంది. మీ వాహనానికి కాదు.

నా పేరు మీద కారు, బైక్ ఉన్నాయి, నేను రెండు వాహనాలకు విడివిడిగా PA కవర్ కొనుగోలు చేయాలా?

up-arrow

లేదు, మీ PA కవర్ మీ వాహనానికి కాకుండా ఒక వ్యక్తిగా మీ పేరు మీద అసోసియేట్​ చేయబడినందున ఒక PA కవర్ సరిపోతుంది.

లేదు, మీ PA కవర్ మీ వాహనానికి కాకుండా ఒక వ్యక్తిగా మీ పేరు మీద అసోసియేట్​ చేయబడినందున ఒక PA కవర్ సరిపోతుంది.

PA కవర్ ఓనర్-డ్రైవర్‌కు మాత్రమే వర్తిస్తుందా?

up-arrow

అవును, PA కవర్ ఓనర్-డ్రైవర్‌కు మాత్రమే తప్పనిసరి.

అవును, PA కవర్ ఓనర్-డ్రైవర్‌కు మాత్రమే తప్పనిసరి.