కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​

digit car insurance
usp icon

9000+ Cashless

Network Garages

usp icon

96% Claim

Settlement (FY24-25)

usp icon

24*7 Claims

Support

Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

Click here for new car

I agree to the  Terms & Conditions

It's a brand new Car
Disclaimer:Tata Capital Limited (“TCL”) registered with IRDAI (License No. CA0896, valid till 21-Jan-2027), acts as a Corporate Agent “Composite” for Go Digit General Insurance Limited. Please note that, TCL does not underwrite the risk or act as an insurer. For more details on the risk factors, terms and conditions please read sales brochure carefully of the Insurance Company before concluding the sale. Participation to buy insurance is purely voluntary.

The Registered office of TCL is Tata Capital Limited, 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam, Marg, Lower Parel, Mumbai-400013.
The Registered Office of Go Digit: Go Digit General Insurance Limited, 1st Floor, Fairmont, Hiranandani Business Park, Powai, Mumbai – 400076.

సమగ్ర కార్ బీమాను కొనుగోలు చేయండి/పునరుద్ధరించండి మరియు 75% వరకు ఆదా చేసుకోండి

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

యాక్సిడెంట్ల వలన అయిన డ్యామేజెస్​

ప్రమాదం ఎంతదైనా అది నష్టం కలిగించేదే. అందుకే ఈ పాలసీ మీకు, మీ కారు​కు జరిగే అన్ని దురదృష్టకర యాక్సిడెంట్లను కవర్​ చేస్తుంది.

కార్ల దొంగతనాలు

మీరు ఎంతగానో ఇష్టపడే మీ కారు దురదృష్టవశాత్తు చోరీకి గురైతే– కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మీ పరిస్థితిని బెటర్​ చేయడానికి ప్రయత్నిస్తుంది.

థర్డ్​–పార్టీలకు కలిగి నష్టాలు

మీ కారుకు జరిగే మేజర్​, మైనర్​ యాక్సిడెంట్లకు సంబంధించి ఇతరులపై కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ దానికి సంబంధించిన వాటిని చూసుకుంటుంది!

ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే డ్యామేజెస్

ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. కాబట్టి మీకు ఒక కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ఉంటే అది మిమ్మల్ని భారీ నష్టాల నుంచి కాపాడుతుంది.

యాక్సిడెంట్​లో వ్యక్తిగత గాయాలు లేదా మరణం సంభవించినప్పుడు

ఒక్కోసారి యాక్సిడెంట్స్​ జరిగినపుడు కార్​ డ్యామేజ్​ అవడమే మాత్రమే కాకుండా వ్యక్తిగత గాయాలు, ఇంకా పెద్ద అనర్థాలు కూడా సంభవించవచ్చు. ఒకవేళ మీకు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ఉంటే అలాంటివాటికి కవర్​ చేయబడతారు. (మీకు PA కవర్​ ఉంటే అందజేయబడుతుంది)

అగ్ని ప్రమాదాల వలన జరిగిన డ్యామేజెస్

చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా ఒక్కోసారి పెద్ద నష్టానికి దారితీస్తుంది. అది మీ కారులోని విలువైన భాగా​లను డ్యామేజ్​ చేస్తుంది. కాబట్టి మీకు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ చాలా అవసరం.

మీ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను కస్టమైజ్​ చేసేందుకు అందుబాటులో ఉన్న యాడ్​–ఆన్స్​

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీతో అందుబాటులో ఉన్న కింది యాడ్​–ఆన్స్​తో మీ కారుకు మంచి కవరేజీ పొందండి.

జీరో డిప్రిషియేషన్​ కవర్​

మీ కారు కనుక ఐదేళ్ల కంటే పాతది కానప్పుడు ఈ ఇన్సూరెన్స్​ పాలసీతో మీరు డిప్రిషియేషన్​ చార్జ్​ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరింత సమాచారం కొరకు Zero Depreciation Car Insurance.

బ్రేక్​ డౌన్​ అసిస్టెన్స్

ఒక్కోసారి మన అందరికీ సాయం అవసరం అవుతుంది! అలా అవసరం అయినపుడు సాయం చేసేందుకే ఈ పాలసీ ఉంది. ఈ పాలసీ సాయంతో మేము మీకు కావాల్సిన సాయం అందిస్తాము. మరింత చదవండి Roadside Assistance.

టైర్​ ప్రొటెక్ట్​ కవర్

ఇది ఇంజన్​ గేర్​ బాక్స్​ కవర్​ లాంటిదే. ఈ పాలసీ యాక్సిడెంట్ అయినపుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో మీ కార్​ టైర్లను కవర్​ చేస్తూ ఉంటుంది. మరింత సమాచారం కొరకు tyre protect add-on

ఇంజన్​ & గేర్​ బాక్స్​ ప్రొటెక్షన్

మనం సాధారణ కార్​ ఇన్సూరెన్స్​ చేయిస్తే అది యాక్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో ఇంజన్​, గేర్​ బాక్స్​లకు జరిగే డ్యామేజ్​ను మాత్రమే కవర్​ చేస్తుంది. కానీ, మీరు కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ కవర్​ కనుక చేయించుకుంటే అన్ని సందర్భాల్లోనూ ఇంజన్​, గేర్​ బాక్స్​లను కవర్​ చేస్తుంది. మరింత చదవండి Engine Protection cover.

రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్

ఈ పాలసీ కొత్త కార్లకు అనువైనది. కొత్త కార్లను ఎవరైనా దొంగతనం చేసినా లేదా ఏదైనా పెద్ద డ్యామేజ్​ సంభవించినా ఈ కవర్​ వలన మీ ఇన్​వాయిస్​ అమౌంట్​ మొత్తం మీకు లభిస్తుంది. మరింత సమాచారం కొరకు RTI in car insurance.

కన్​జ్యూమబుల్​ కవర్

కారులో ప్రతి చిన్న పార్ట్​ కూడా ఎంతో విలువైనదే. కాబట్టి ఈ పాలసీ మీ కారులోని అన్ని పార్ట్​లను కవర్​ చేస్తుంది. ఇంజన్​ ఆయిల్​, స్క్రూలు, నట్స్​ మొదలైనవి, ఏ విధమైన యాక్సిడెంట్స్​ అన్నది అవసరం లేకుండా. మరింత చదవండి Consumable cover.

ప్యాసింజర్​ కవర్​

మీ కాంప్రెహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని ఎలాగూ కవర్​ చేస్తుంది. మరి మీతోపాటు కారులో ప్రయాణించే వ్యక్తికి కూడా ఎందుకు వర్తించకూడదు? మరింత చదవండి Passenger Cover.

కవర్​ కానివి ఏంటంటే?

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మీ కారుకు 360- డిగ్రీల పాలసీ కవర్​ను అందిస్తుంది. కానీ, ప్రతీ మంచిదానికి పరిమితులు ఉన్నట్లే దీనిలో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

తాగి వాహనం నడిపితే

మీరు మద్యపానం సేవించి వాహనం నడిపినపుడు జరిగే సంఘటనలకు సంబంధించి చేసే క్లెయిమ్​లు పరిగణించబడవు.

లైసెన్స్​ లేకున్నా డ్రైవింగ్​​ చేసినపుడు

మీరు సరైన డ్రైవింగ్​ లైసెన్స్​ లేకున్నా కారు నడిపినపుడు జరిగే సంఘటనలకు ఎటువంటి క్లెయిమ్స్​ చేయలేరు.

యాడ్​–ఆన్స్​ కొనుగోలు చేయనప్పుడు

మీరు ఏదైనా నిర్దిష్ట యాడ్​–ఆన్ కొనుగోలు చేయనప్పుడు అది అందించే బెనిఫిట్లను పొందలేరు!

కాన్​​సీక్వెన్షియల్​ డ్యామేజెస్

కాన్​సీక్వెన్షియల్​ డ్యామేజెస్​ అంటే యాక్సిడెంట్​ జరిగిన తర్వాత జరిగేవి. ఏదైనా యాడ్​–ఆన్​ లో ఉంటే తప్ప అలాంటి డ్యామేజెస్​ ఈ పాలసీలో కవర్​ కావు.

కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్​

సింపుల్​గా చెప్పాలంటే, మీరు చేయకూడని పనులు చేయకండి.

వ్యాలిడ్​ లైసెన్స్​ హోల్డర్​ లేకుండా డ్రైవింగ్​ చేసినపుడు

ఒకవేళ మీకు లెర్నర్స్​ లైసెన్స్​ ఉంటే, మీరు వ్యాలిడ్​ లైసెన్స్​ హోల్డర్​తో కలిసి డ్రైవింగ్​ చేయాలి. లేకపోతే కార్​ ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×
×

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్​

Saves Money

మనీ సేవింగ్​

చిన్న చిన్న రిపేర్లకు కూడా ఒక్కోసారి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మీ కారును కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​తో ప్రొటెక్ట్​ చేసుకుంటే మీరు ఇటువంటి చింతల నుంచి బయటపడొచ్చు. ఇది మీ జేబుకు చిల్లు పడకుండా చూసుకుంటుంది!

Complete Coverage for your Car

మీ కారుకు కంప్లీట్​ కవరేజ్

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మ్యాగ్జిమమ్​ అమౌంట్​ కవరేజ్​ను అందిస్తుంది. ఈ పాలసీ సహాయంతో మీరు అన్ని సందర్భాల్లో మీ కారు​ను సంరక్షించుకోవచ్చు.

Covers you Legally

లీగల్​గా కవర్​ చేస్తుంది

కేవలం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ను కలిగి ఉంటేనే లీగల్​గా డ్రైవ్​ చేసేందుకు అర్హులని చాలా మంది భ్రమపడతారు. కానీ, కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​లో థర్డ్​ పార్టీ డ్యామేజెస్​కు​ కూడా కవరేజ్​ ఉంటుంది కాబట్టి మీరు లీగల్​గా డ్రైవింగ్​ చేస్తున్నట్లే.

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను ఎవరు తీసుకోవాలి?

కొత్త కారు ఓనర్​

కొత్త కారును కొనడం అనేది అందరికీ ఒక జీవితాశయం. కొత్త కారు కోసం చాలా ఖర్చు చేసిన వారు ఈ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకుంటే మనశ్శాంతితో ఉండొచ్చు.

పెద్ద సిటీల్లో నివసించే వ్యక్తులు

పెద్ద సిటీల్లో కారును డ్రైవ్​ చేయడమంటే ఆషామాషీ కాదు. చాలా రిస్క్​ ఉంటుంది. కాబట్టి, మీరు సేఫ్​ సైడ్​ ఉండేందుకు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం ఉత్తమ మార్గం.

ఫ్యాన్సీ కార్​ ఓనర్​

మీకు BMW లేదా Audi లాంటి ఫ్యాన్సీ కార్లుంటే మీరు తప్పకుండా ఈ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవాలి. ఈ పాలసీ చాలా రకాలుగా మిమ్మల్ని ప్రొటెక్ట్​ చేస్తుంది.

కారును అతి జాగ్రత్తగా చూసుకునేవారు

కొంత మంది తమ కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కారు మీద చిన్న గీత పడ్డా వారు తట్టుకోలేరు. కారుకు ఏదైనా అవుతుందేమోనని భయపడేవారు తప్పకుండా కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవాలి!

రాష్​ డ్రైవర్

మీరు కారును చాలా రాష్​గా డ్రైవింగ్​ చేసే వ్యక్తులయితే తప్పనిసరిగా కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తీసుకోవాలి. ఇది మీకు చాలా బెనిఫిట్​ చేస్తుంది. ఇది అనేక సందర్భాల్లో మీకు ఉపయోగపడుతుంది.

రోడ్​ ట్రిప్పర్

మీరు మీ కారులో తరచూ ప్రయాణాలు చేస్తూ కొత్త ప్రదేశాలు చుట్టి వస్తూ ఉంటే, మీకు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ చాలా ఉపయోగపడుతుంది. మీరు ట్రావెలింగ్​లో ఉన్నపుడు ఊహించని పరిణామాలు, నష్టాల నుంచి ఈ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని సేవ్​ చేస్తుంది.

మీరు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​కు ఎందుకు అప్​గ్రేడ్​ కావాలి?

డిజిట్ లోనే మీరు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు తీసుకోవాలంటే?

మేము మా కస్టమర్లను VIP ల్లా ట్రీట్​ చేస్తాం. ఎలానో తెలుసుకోండి..

క్యాష్​లెస్​ రిపేర్స్​

డిజిట్ టోటల్​ ఇండియా వైడ్​గా 6000+ క్యాష్​లెస్​ నెట్​వర్క్​ గ్యారేజ్​లను కలిగి ఉంది.

స్మార్ట్​ ఫోన్​తో సెల్ఫ్​ ఇన్​స్పెక్షన్​

మీ కారుకు ఏదైనా డ్యామేజ్​ అయితే సింపుల్​గా మీ ఫోన్​లో కేవలం ఒక ఫొటో తీస్తే చాలు.

సూపర్​-ఫాస్ట్​ క్లెయిమ్స్

మేము ఇప్పటి వరకు ప్రైవేటు కార్లకు 96% క్లెయిమ్​లను సెటిల్​ చేశాం.

Customize your Vehicle IDV

Customize your Vehicle IDV

With us, you can customize your vehicle IDV as per your choice!

24*7 సపోర్ట్​

నేషనల్​ హాలిడేస్​లో కూడా 24*7 కస్టమర్​ సపోర్ట్​

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ గురించి FAQలు