బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్
I agree to the Terms & Conditions
General
General Products
Simple & Transparent! Policies that match all your insurance needs.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
Life
Life Products
Digit Life is here! To help you save & secure your loved ones' future in the most simplified way.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
Claims
Claims
We'll be there! Whenever and however you'll need us.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
Resources
Resources
All the more reasons to feel the Digit simplicity in your life!
37K+ Reviews
7K+ Reviews
Scan to download
37K+ Reviews
7K+ Reviews
En
Select Preferred Language
Our WhatsApp number cannot be used for calls. This is a chat only number.
9000+ Cashless
Network Garages
96% Claim
Settlement (FY24-25)
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
Terms and conditions
Terms and conditions
బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ సాధనం. సరైన బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం పొందేందుకు ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు బైక్ పేరు, మోడల్ నెంబర్, మీరు బైక్ వాడుతున్న నగరం, రిజిస్ట్రేషన్ తేదీ, తీసుకోవాలనుకునే బైక్ పాలసీ తదితర వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. మీకు నెలవారీ ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు వస్తాయి. మీకు కావాల్సిన అదనపు కవర్లను ఎంచుకోవడం ద్వారా, మీ నో క్లెయిమ్ బోనస్‌ను జత చేయడం ద్వారా ఈ మొత్తాన్ని మరింత తగ్గించవచ్చు.
బైక్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుకులేటర్ను వాడి ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలనేది కింద వివరంగా ఉంది.
మీ బైక్ మేక్, మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ తేదీ, బండిని నడుపుతున్న నగరం వివరాలు నమోదు చేయాలి.
గెట్ కోట్ బటన్ నొక్కి మీకు కావాల్సిన ప్లాన్‌ను ఎంచుకోవాలి.
మీరు థర్డ్ పార్టీ బైక్ పాలసీని లేదా స్టాండర్డ్/కాంప్రహెన్సివ్ బైక్ పాలసీని కానీ తీసుకోవచ్చు.
మీ చివరి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తేదీ, క్లెయిమ్ చరిత్ర, నో క్లెయిమ్ బోనస్ తదితర వివరాలను సమర్పించాలి.
పేజి కింది భాగంలో మీరు మీ పాలసీ ప్రీమియంను చూస్తారు.
మీరు స్టాండర్డ్ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు నచ్చిన ఐడీవీ (IDV), నచ్చిన యాడ్–ఆన్స్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. జీరో డిప్రిషియేషన్, రిటర్న్ టూ ఇన్‌వాయిస్, ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ తదితర యాడ్–ఆన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
పేజిలో కుడి వైపు మీకు ప్రీమియం పూర్తి వివరాలు కనిపిస్తాయి.
చాలా మంది వ్యక్తులు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను త్వరగా ఎంచుకోవాలని చూస్తారు. తక్కువ ఖర్చులో ఉన్న బైక్ ఇన్సూరెన్స్ పాలసీని త్వరగా ఎంచుకోవాలా? లేదా కొంత సమయం కేటాయించినా సరే మీ బైక్‌కు కావాల్సిన పాలసీని ఎంచుకోవాలా? అనే విషయం ముఖ్యం. ఈ విషయంలో బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ మీకు సహాయం చేస్తుంది.
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ అనేది చౌకైన ప్రీమియంను ఎంచుకోవడంలో మీకు సహాయం చేయడం మాత్రమే కాకుండా సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంలో కూడా సహాయం చేస్తుంది. వివిధ రకాల విషయాలు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఇది మీకు వివరిస్తుంది. సరైన పాలసీని తీసుకొని మీ బైక్‌ను కాపాడుకునేందుకు సహాయపడుతుంది.
టూ వీలర్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించడం వలన మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో పెరుగుదల లేదా తగ్గుదలను ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేది మీరు తెలుసుకోవచ్చు. ఆ విషయాలను బట్టి మీరు వివిధ రకాల ఆప్షన్లను ప్రయత్నించేందుకు వీలుంటుంది. మీ బైక్‌కు ఏ పాలసీ సరిగా నప్పుతుందో మీరు సులభంగా తెలుసుకోవచ్చు.
మీ బైక్ మీకు చాలా ప్రియమైనది. మీ ప్రియమైన బైక్ కోసం అన్ని ప్రమాదాల నుంచి దానిని కాపాడేందుకు సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ పారదర్శకంగా ఉండి వివిధ రకాల లెక్కలను మీకు చూపిస్తుంది. మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా నిర్ణయించబడుతుందో మీరు తెలుసుకునేందుకు ఇది సహాయం చేస్తుంది.
ఎన్ని విషయాలు పక్కన పెట్టినా కానీ మీ బైక్ అనేది మీకు ఎంతో ఇష్టమైనదే అయి ఉంటుంది. కాబట్టి, మీ బైక్‌ను సంరక్షించుకునే విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ అనేది మీరు ఉత్తమమైన కొత్త బైక్ పాలసీని తీసుకునేందుకు సహాయపడుతుంది. మీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎలా నిర్ణయిస్తారో చూసేందుకు ఇది మీకు సహాయపడుతుంది.
మీకు పాత బైక్ ఉంటే, మీ ప్రీమియం ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బైక్ పాతది అవడం వలన కావొచ్చు. మీ బైక్‌కు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే, మీరు మీ బైక్ కోసం పొందే యాడ్–ఆన్ల విషయంలో కూడా రాజీపడాల్సి వస్తుంది. మీ బైక్ రిటర్న్ టు ఇన్‌వాయిస్, జీరో డిప్రిఫియేషన్ కవర్లను పొందేందుకు అర్హత పొందదు.
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
మీ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో మీ సొంత బైక్‌కు డ్యామేజీ అయినా కూడా పాలసీ వర్తిస్తుంది. ఈ ప్రయోజనం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ వాహనానికి ప్రమాదం జరిగి డ్యామేజీ అయినపుడు, వరదల వలన బండి పాడైపోయినపుడు మీకు నష్టపరిహారం వస్తుంది. కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మీ వాహనం (మేకింగ్, మోడల్, వయసు, సీసీ (cc)), మీరు వాహనం నడిపే నగరం తదితర విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూనే ఐడీవీ (IDV) అని పిలుస్తారు. ఇది మీ వాహనం మార్కెట్ విలువను సూచిస్తుంది. మీ బైక్ ఏదైనా సందర్భంలో దొంగిలించబడినా లేదా రిపేర్ చేయలేని విధంగా పాడైపోయినా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే పరిహారాన్ని ఇది సూచిస్తుంది. డిజిట్ కాంప్రహెన్సివ్ ప్రీమియం క్యాలుక్యులేటర్ ద్వారా మీరు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన విధంగా మార్చుకునే వీలుంటుంది.
ఇందులో కస్టమైజేషన్స్ చాలా బాగుంటాయి. ఇవే కాంప్రహెన్సివ్ బైక్ పాలసీని ప్రత్యేకంగా మారుస్తాయి. మీరు మీ బైక్‌కు ఏ విధమైన రక్షణ కావాలని చూస్తున్నారో అటువంటి కవర్స్‌ను ఎంచుకోవచ్చు. మీ కాంప్రహెన్సివ్ బైక్ పాలసీతో వివిధ రకాల యాడ్–ఆన్ కవర్స్‌ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు జీరో డిప్రిషియేషన్ కవర్, రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ మొదలైనవి.
మినహాయింపులనేవి మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో మీ జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తం. కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు ఈ విలువను మీకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. మీరు ఎక్కువ మొత్తాన్ని ఎంచుకుంటే మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ తక్కువ ఎంచుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది.
ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఏ విధమైనా క్లెయిమ్స్ చేయని ప్రతీ సంవత్సరం మీకు మీ ఇన్సూరెన్స్ కంపెనీ కొంత డిస్కౌంట్‌ను అందజేస్తుంది. ఆ డిస్కౌంట్ మొదటి సంవత్సరం మీకు 20 శాతం అందించబడుతుంది. మీకు ఒకవేళ ఎక్కువగా నో క్లెయిమ్ బోనస్ ఉంటే మీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
థర్డ్ పార్టీ వ్యక్తులను డ్యామేజీల నుంచి కాపాడటం కోసం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. చట్టప్రకారం తప్పనిసరిగా వారిని కాపాడాలి. ఐఆర్డీఏఐ (IRDAI) నిబంధనల్లోనూ ఇదే విషయాన్ని వివరించారు.
థర్డ్ పార్టీ డ్యామేజీల నుంచి కాపాడటం చట్ట ప్రకారం తప్పనిసరి. కావున మీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అలానే చేస్తుంది. ఐఆర్డీఏఐ (IRDAI) రెగ్యులేటరీలో ఈ అంశం ముందుగానే నిర్ణయించబడి ఉంది.
థర్డ్ పార్టీ వ్యక్తులకు అయిన డ్యామేజీల నుంచి కవర్ చేయడం చట్ట ప్రకారం తప్పనిసరి. కావున ఈ విషయం మీ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌లో ఉంటుంది. ఐఆర్డీఏఐ (IRDAI) ద్వారా ఈ విషయం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది.
మీ బైక్ ఎంత కొత్తగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంది. కావున మీరు కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు బైక్ వయస్సు కూడా పరిగణనలోనికి తీసుకోబడుతుంది.
భారతదేశంలో రోడ్ల మీద బండి నడపాలంటే కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండాలి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇది చాలా అవసరం. ఈ పాలసీ కేవలం థర్డ్ పార్టీకి అయిన డ్యామేజీలు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. వాహన యజమానికి ఎలాంటి రక్షణ ఇవ్వదు.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కేవలం థర్డ్ పార్టీకి అయిన డ్యామేజీలు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. మీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది థర్డ్ పార్టీ లయబిలిటీల మీద ఆధారపడి ఉంటుంది. ఐఆర్డీఏఐ (IRDAI) ద్వారా ఇన్సూరెన్స్ పరిమితి ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది.
వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా అంతే ముఖ్యం.
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో వాహనం సీసీ (cc) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీ బైక్ ఎక్కువ సీసీ (cc) ని కలిగి ఉంటే ఎక్కువ వేగంగా వెళ్లే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున మీ బైక్ ప్రీమియం అధికంగా ఉంటుంది. ఐఆర్డీఏఐ (IRDAI) ద్వారా వివిధ సీసీ (cc) బైకులకు ముందుగానే ప్రీమియం రేట్లు నిర్ణయించబడ్డాయి.
టూ వీలర్ ఇంజన్ సామర్థ్యం |
ప్రీమియం రేటు |
75cc కన్నా తక్కువ |
₹538 |
75cc కన్నా ఎక్కువ ఉండి 150cc మించకుండా ఉన్నవి |
₹714 |
50cc కన్నా ఎక్కువ ఉండి 350cc మించనివి |
₹1,366 |
350cc కన్నా పెద్ద బైకులకు |
₹2,804 |
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు కింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.
మీరు జాగ్రత్తగా బండి నడిపేవారైతే, మీరు చాలా రోజులుగా క్లెయిమ్ చేయకపోతే అప్పుడు మీరు మీ వాలంటరీ మినహాయింపును పెంచుకోవాలి. అలా చేయడం వలన మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించొచ్చు.
ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క రైడర్ జాగ్రత్తగా బండి నడిపి క్లెయిమ్స్ చేయకుండా ఉండండి. నో క్లెయిమ్ బోనస్‌ను పొందండి. ఇలా చేయడం వలన మీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ సమయంలో మీ ప్రీమియం అమౌంట్ తగ్గుతుంది.
మాట్లాడటం ప్రతీసారి సాయపడుతుంది. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో వాటిని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధికి తెలియజేయండి. వారు మీకోసం మరింత సులభమైన తక్కువ ధర ప్రీమియం ఉన్న ప్లాన్‌ను సిఫారసు చేసే అవకాశం ఉంటుంది.
మనం ఎక్కువ సందర్భాల్లో వాయిదా వేస్తాం. కానీ, బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. కావున, మీ గడువుతేదీకి ముందే బైక్ ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరించుకోండి. ఇలా చేయడం వలన మీ నో క్లెయిమ్ బోనస్ అనేది రాయితీని అందిస్తుంది.
యాడ్–ఆన్స్ అనేవి బైక్‌కు అదనపు రక్షణ అందిస్తాయని అందరికీ తెలుసు. అంతేగాక, ఇవి ప్రీమియం రేటును కూడా పెంచుతాయి. కాబట్టే మీకు అవసరమైన యాడ్–ఆన్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
మీ బైక్ ఇన్సూరెన్స్ కేవలం సూపర్ ఫాస్ట్ ఈజీ క్లెయిమ్ ప్రాసెస్‌తో మాత్రమే రాదు. క్యాష్‌లెస్ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది.
భారతదేశ వ్యాప్తంగా 4400+ క్యాష్‌లెస్ నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్‌తో ఫొటోను క్లిక్ చేసి స్వీయ తనిఖీ చేసుకోవచ్చు. సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.
టూ వీలర్ క్లెయిమ్ సెటిల్మెంట్కు సగటున 11 రోజులు.
మాతో మీరు పాలసీ చేసినట్లయితే మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన తీరుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ సపోర్ట్ ఉంటుంది.
ముఖ్యమైన లక్షణాలు |
డిజిట్ ప్రయోజనం |
ప్రీమియం |
₹714 నుంచి మొదలు |
నో క్లెయిమ్ బోనస్ |
50% వరకు డిస్కౌంట్ |
కస్టమైజబుల్ యాడ్–ఆన్స్ |
5 యాడ్–ఆన్స్ లభిస్తాయి |
క్యాష్‌లెస్ రిపేర్లు |
4400+ గ్యారేజీల్లో లభ్యం |
క్లెయిమ్ ప్రక్రియ |
స్మార్ట్ ఫోన్ ఆధారిత క్లెయిమ్ ప్రక్రియ అందుబాటులో ఉంది. దీని వలన కేవలం 7 నిమిషాల్లోనే మీ క్లెయిమ్ సెటిల్ అవుతుంది. |
సొంత డ్యామేజ్ కవర్ |
అందుబాటులో ఉంది |
థర్డ్ పార్టీ డ్యామేజీలు |
పర్సనల్ డ్యామేజీలు అయితే అపరిమిత లయబులిటీ అందుబాటులో ఉంటుంది. ఆస్తులు, వాహనాలు డ్యామేజ్ అయితే 7.5 లక్షల వరకు కవర్ అవుతుంది. |
మా వద్ద 3 స్టెప్పుల డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. దీని వలన మీరు ఎలాంటి చింత లేకుండా ఉంటారు. కావున, మీరు మా ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసి నిశ్చింతంగా ఉండండి.
1800-258-5956 అనే నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి దరఖాస్తు ఫామ్‌లు నింపాల్సిన అవసరం లేదు.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సెల్ఫ్ ఇన్స్పెక్షన్ లింక్ పంపించబడుతుంది. ఆ లింక్ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీ ఫొటోలను మాకు పంపిస్తే సరిపోతుంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటోలను ఎలా పంపాలో దశలవారీగా వివరిస్తూ గైడ్ ఉంటుంది.
ఆ తర్వాత మీరు రిపేర్ మోడ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. రీయింబర్స్మెంట్ లేదా మా నెట్‌వర్క్ గ్యారేజీలలో క్యాష్‌లెస్ రిపేర్లను ఎంచుకోవచ్చు.
మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు మీ మదిలో మెదిలో మొదటి ప్రశ్న ఇది. ఇలా ఆలోచించడం వలన చాలా ప్రయోజనం పొందవచ్చు.
డిజిట్ రిపోర్ట్ కార్డు చదవండిభారతదేశంలో లభించే పలు ప్రముఖ మోడల్ బైకులకు ఇన్సూరెన్స్
భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్లకు బైక్ ఇన్సూరెన్స్
మీ బైక్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసినపుడు వచ్చే క్లెయిమ్ మొత్తంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మేము చెల్లించేది, మరొకటి మీరు కట్టాల్సింది (తప్పనిసరి). మీరు కట్టేది స్వచ్చందం, తప్పనిసరి రెండూ కావొచ్చు. స్వచ్చందం అనేది క్లెయిమ్ సమయంలో మీరు చెల్లించేందుకు ఎంచుకునే మొత్తం. అసలు ప్రజలు స్వచ్చంద మినహాయింపులను ఎందుకు ఎంచుకుంటారని చాలా మందికి అనిపిస్తుంటుంది? టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు ప్రజలు స్వచ్చంద మినహాయింపులను ఎంచుకుంటారు. చిట్కా (Tip): ప్రీమియం విషయంలో అత్యాశకు పోకండి. మీరు 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఉన్నపుడు మాత్రమే ఈ సౌలభ్యాన్ని ఉపయోగించండి. (బైక్ కొన్న 5 సంవత్సరాల నుంచి ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉన్నపుడు) మీరు తక్కువ క్లెయిమ్స్ చేస్తే మీ ప్రీమియంను ఇట్టే తగ్గించుకోవచ్చు.
మీ బైక్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసినపుడు వచ్చే క్లెయిమ్ మొత్తంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మేము చెల్లించేది, మరొకటి మీరు కట్టాల్సింది (తప్పనిసరి). మీరు కట్టేది స్వచ్చందం, తప్పనిసరి రెండూ కావొచ్చు. స్వచ్చందం అనేది క్లెయిమ్ సమయంలో మీరు చెల్లించేందుకు ఎంచుకునే మొత్తం. అసలు ప్రజలు స్వచ్చంద మినహాయింపులను ఎందుకు ఎంచుకుంటారని చాలా మందికి అనిపిస్తుంటుంది? టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు ప్రజలు స్వచ్చంద మినహాయింపులను ఎంచుకుంటారు.
చిట్కా (Tip): ప్రీమియం విషయంలో అత్యాశకు పోకండి. మీరు 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఉన్నపుడు మాత్రమే ఈ సౌలభ్యాన్ని ఉపయోగించండి. (బైక్ కొన్న 5 సంవత్సరాల నుంచి ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉన్నపుడు) మీరు తక్కువ క్లెయిమ్స్ చేస్తే మీ ప్రీమియంను ఇట్టే తగ్గించుకోవచ్చు.
మినహాయింపులకు బదులుగా వాడే మరో పదమే తప్పనిసరి ఎక్సెస్. మీ క్లెయిమ్‌లో భాగంగా చెల్లించే మొత్తాన్ని ఇది సూచిస్తుంది.
మినహాయింపులకు బదులుగా వాడే మరో పదమే తప్పనిసరి ఎక్సెస్. మీ క్లెయిమ్‌లో భాగంగా చెల్లించే మొత్తాన్ని ఇది సూచిస్తుంది.
ఆన్లైన్లో ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే.. . క్లెయిమ్ సెటిల్ చేసే వేగం – మీరు మీ డబ్బుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని ఇష్టపడరు. నిజమే కదా. . స్పందించే తీరు – మీరు మీ సమస్యను చెప్పాలని అనుకున్నప్పుడు కొన్ని గంటల పాటు కస్టమర్ కేర్‌తో మాట్లాడటం కోపం తెప్పిస్తుంది. . మీ టూ వీలర్ రిపేర్లకు క్యాష్‌లెస్ ఆప్షన్ ఉందా? లేదా? చూసుకోవాలి. . నెట్‌వర్క్ కనెక్టివిటీ – మీ ఫోన్ నెట్‌వర్క్ కాదండి బాబు. సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ఎలా ఉందో చూసుకోవాలి. . కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్రను తనిఖీ చేయాలి. ఆన్లైన్లో ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే.. క్లెయిమ్ సెటిల్ చేసే వేగం – మీరు మీ డబ్బుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని ఇష్టపడరు. నిజమే కదా. స్పందించే తీరు – మీరు మీ సమస్యను చెప్పాలని అనుకున్నప్పుడు కొన్ని గంటల పాటు కస్టమర్ కేర్‌తో మాట్లాడటం కోపం తెప్పిస్తుంది. మీ టూ వీలర్ రిపేర్లకు క్యాష్‌లెస్ ఆప్షన్ ఉందా? లేదా? చూసుకోవాలి. నెట్‌వర్క్ కనెక్టివిటీ – మీ ఫోన్ నెట్‌వర్క్ కాదండి బాబు. సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ఎలా ఉందో చూసుకోవాలి. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్రను తనిఖీ చేయాలి.
ఆన్లైన్లో ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే..
. క్లెయిమ్ సెటిల్ చేసే వేగం – మీరు మీ డబ్బుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని ఇష్టపడరు. నిజమే కదా.
. స్పందించే తీరు – మీరు మీ సమస్యను చెప్పాలని అనుకున్నప్పుడు కొన్ని గంటల పాటు కస్టమర్ కేర్‌తో మాట్లాడటం కోపం తెప్పిస్తుంది.
. మీ టూ వీలర్ రిపేర్లకు క్యాష్‌లెస్ ఆప్షన్ ఉందా? లేదా? చూసుకోవాలి.
. నెట్‌వర్క్ కనెక్టివిటీ – మీ ఫోన్ నెట్‌వర్క్ కాదండి బాబు. సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ఎలా ఉందో చూసుకోవాలి.
. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్రను తనిఖీ చేయాలి.
ఆన్లైన్లో ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే..
మాకు కూడా మీలాగే డాక్యుమెంట్లు అంటే చెడ్డ చిరాకు. అందుకే మీరు కొత్త పాలసీని కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు.
మాకు కూడా మీలాగే డాక్యుమెంట్లు అంటే చెడ్డ చిరాకు. అందుకే మీరు కొత్త పాలసీని కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు.
మీరు ఒకసారి పేమెంట్ పూర్తి చేయగానే మీ పాలసీ సాఫ్ట్ కాపీ మీ మెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉంటుంది. ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ. మేము పేపర్‌లెస్‌గా ఉండి పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాం. కావున హార్డ్ కాపీలను పంపము. కానీ మీకు హార్డ్ కాపీ కావాలని తెలిపితే మాత్రం తప్పకుండా హార్డ్ కాపీని మీ చిరునామాకు పంపిస్తాం.
మీరు ఒకసారి పేమెంట్ పూర్తి చేయగానే మీ పాలసీ సాఫ్ట్ కాపీ మీ మెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉంటుంది. ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ. మేము పేపర్‌లెస్‌గా ఉండి పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాం. కావున హార్డ్ కాపీలను పంపము. కానీ మీకు హార్డ్ కాపీ కావాలని తెలిపితే మాత్రం తప్పకుండా హార్డ్ కాపీని మీ చిరునామాకు పంపిస్తాం.
మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చినంత మాత్రాన మీ నో క్లెయిమ్ బోనస్‌ను మీరు కోల్పోరు. మీ మంచి డ్రైవింగ్‌కు నో క్లెయిమ్ బోనస్ (NCB) ఇస్తారు. కనుక ఇన్సూరెన్స్ కంపెనీ మారిస్తే అది కూడా మారుతుంది.
మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చినంత మాత్రాన మీ నో క్లెయిమ్ బోనస్‌ను మీరు కోల్పోరు. మీ మంచి డ్రైవింగ్‌కు నో క్లెయిమ్ బోనస్ (NCB) ఇస్తారు. కనుక ఇన్సూరెన్స్ కంపెనీ మారిస్తే అది కూడా మారుతుంది.
ఏ విధమైన ప్రతికూలతలూ ఉండవు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఎంపిక. సెకన్లలో పని పూర్తవుతుంది. పలు రకాల ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా ఆన్లైన్లో పోల్చి చూడవచ్చు.
ఏ విధమైన ప్రతికూలతలూ ఉండవు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఎంపిక. సెకన్లలో పని పూర్తవుతుంది. పలు రకాల ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా ఆన్లైన్లో పోల్చి చూడవచ్చు.
Please try one more time!
ఇతర ముఖ్యమైన కథనాలు
మోటార్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 08-05-2025
CIN: L66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.