hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్, అప్ టు 80% ఆఫ్

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

It's a brand new Bike

Already have a Bike?

ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ లేదా OD ఇన్సూరెన్స్‌కు సంబంధించిన వివరణాత్మక గైడ్

స్టాండలోన్‌ OD ఇన్సూరెన్స్ ఎవరు పొందాలి?

Own damage insurance
  • మీరు ఈ మధ్య కాలంలో Digit నుంచి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను మాత్రమే కొనుగోలు చేసి ఉంటే, మీ స్వంత వాహనాన్ని నష్టాల నుంచి కూడా కాపాడుకోవడానికి మీరు ఇప్పుడు స్టాండలోన్‌ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కూడా పొందవచ్చు.
  • మీరు ఈ మధ్య కాలంలో ఒక వాహనాన్ని కొనుగోలు చేసి, అందుకుగాను మరొక ఇన్సూరెన్స్ సంస్థ నుంచి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను పొందినట్లయితే, మీరు Digit నుంచి కూడా మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనాలు మొదలైన వాటి నుంచి మీ వాహనానికి కవరేజీని ఇస్తుంది. అయితే మీరు మీ కవరేజీ పరిధి మేరకు యాడ్-ఆన్ కవర్‌లను కూడా ఎంచుకోవచ్చు.

OD ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

యాక్సిడెంట్‌లో మీ వాహనానికి జరిగే డ్యామేజ్‌లు

యాక్సిడెంట్‌లో మీ వాహనానికి జరిగే డ్యామేజ్‌లు

ఏదైనా యాక్సిడెంట్‌ జరిగినప్పుడు లేదా వేరే వాహనం మీ వాహనాన్ని ఢీకొట్టినప్పుడు మీ కారు లేదా బైక్‌కు అయ్యే డ్యామేజ్‌లను కవర్‌ చేస్తుంది.

మీ వాహనం దొంగతనానికి గురైతే

మీ వాహనం దొంగతనానికి గురైతే

మీ కారు లేదా బైక్ దురదృష్టవశాత్తూ దొంగిలించబడినట్లయితే మీకు పరిహారం అందజేస్తుంది.

అగ్నిప్రమాదంలో మీ వాహనానికి జరిగే నష్టాలు

అగ్నిప్రమాదంలో మీ వాహనానికి జరిగే నష్టాలు

ఒకవేళ అగ్నిప్రమాదం జరిగి, దాని కారణంగా మీ కారు లేదా బైక్ దెబ్బతిన్నట్లయితే, మీ ఓన్ డ్యామేజ్ నష్టాన్ని కవర్ చేస్తుంది

ప్రకృతి వైపరీత్యం కారణంగా మీ వాహనానికి కలిగే నష్టం

ప్రకృతి వైపరీత్యం కారణంగా మీ వాహనానికి కలిగే నష్టం

ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేరు. కానీ, మీ కారు లేదా బైక్ దాని కారణంగా దెబ్బతిన్నట్లయితే, నష్ట నియంత్రణ కోసం మేము మీకు వన్-స్టాప్​లా ఉంటాం.

ఏమేమి కవర్ కావు?

మీ వాహనం రక్షణ కోసం ఓన్ డ్యామేజ్ కవర్ మంచిది. అయితే, ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి

థర్డ్-పార్టీ లయబిలిటీలు

ఇది స్టాండలోన్​ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి, మీ థర్డ్-పార్టీ  లయబిలిటీలు ఇందులో చేర్చబడవు. మీ థర్డ్-పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ బదులుగా అదే జాగ్రత్త తీసుకుంటుంది.

తాగి డ్రైవ్ చేయడం

ఇది చట్ట విరుద్ధం, కాబట్టి మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుంటే క్లెయిమ్​లు కవర్ చేయబడవు.

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

పేర్కొన్న వ్యక్తి చట్టవిరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్​లు ఆమోదించబడవు అనేది ఒక స్టాండర్డ్ రూల్. కాబట్టి, మీరు సరైన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినట్లయితే మాత్రమే క్లెయిమ్​లు చేయవచ్చు.

యాడ్-ఆన్‌లు కొనుగోలు చేయనప్పుడు

ఇది చాలా స్పష్టంగా ఉంది, కాదా? మీరు నిర్దిష్ట యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయకుంటే, మీరు వాటి నుంచి బెనిఫిట్​ పొందలేరు. ఉదాహరణకు, టైర్ ప్రొటెక్ట్ కవర్‌ని ఎంచుకుంటే మీ టైర్ ప్రమాదాల సమయంలో మాత్రమే ప్రొటెక్ట్ చేయబడుతుంది. అంతకు మించి కాదు.

కాన్​సీక్వెన్షియల్​ డ్యామేజ్​స్​

కాన్​సీక్వెన్షియల్​ డ్యామేజ్​స్​ ప్రమాదం తర్వాత జరిగే డ్యామేజ్​లను సూచిస్తాయి. దురదృష్టవశాత్తూ, ప్రమాదం సమయంలోనే డ్యామేజ్​ జరిగితే తప్ప అవి కవర్ చేయబడవు

స్వీయ నిర్లక్ష్యం

సరళంగా చెప్పాలంటే, చేయకూడని పనిని మీరు చేసినట్లయితే మీ వాహనం కవర్ చేయబడదని దీని అర్థం. ఉదాహరణకు; మీ నగరం వరదలకు గురైన సమయంలో మీ కారు లేదా బైక్‌ను వరదల్లోకి తీసుకెళ్లడం లాంటి పనులు చేసినప్పుడు.

లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేయడం

చట్టం ప్రకారం, మీరు లెర్నర్ లైసెన్స్ మాత్రమే కలిగి ఉంటే, మీ వద్ద శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎవరైనా ఉండాలి. అలా లేకపోతే, మీ వాహనం కవర్ చేయబడదు.

ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ తో పాటు అందుబాటులో ఉన్న యాడ్-ఆన్స్

ఓన్ డ్యామేజ్ ప్రీమియం అంటే ఏమిటి?

థర్డ్ పార్టీ ప్రీమియం, ఓన్ డ్యామేజ్ ప్రీమియం కు మధ్య తేడాలు

మోటార్ వెహికిల్ చట్టం, 1988 ప్రకారం ఇండియాలో రెండు రకాల పాలసీలు ఉన్నాయని మనకు తెలుసు. అందులో ఒకటి ఓన్ డ్యామేజ్, లయబిలిటీ కవర్​తో కూడిన కాంప్రహెన్సివ్ పాలసీ. మరొకటి స్టాండర్డ్ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ. గతకొద్ది సంవత్సరాలుగా లయబిలిటీ క్లెయిమ్​లు పెరగడంతో థర్డ్ పార్టీ ప్రీమియం పెరిగింది.

థర్డ్ పార్టీ ప్రీమియం

ఓన్ డ్యామేజ్ ప్రీమియం

లెక్కించే పద్ధతి

వాహనం క్యుబిక్ కెపాసిటీ ఆధారంగా దీనిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరి ఫిక్స్ చేస్తుంది.

ఓన్ డ్యామేజ్ ప్రీమియం అనేది IDV, వాహనం కొనుగోలు చేసిన సంవత్సరం, లొకేషన్, వాహనం రకాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.

స్టెబిలిటీ

రెగ్యులేటర్ అయిన IRDA థర్డ్ పార్టీ ప్రీమియంను తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాహనం డిప్రిషియేషన్ అవుతుంది కాబట్టి ఓన్ డ్యామేజ్ ప్రీమియం తగ్గుతుంది.

మోటార్ ప్రీమియంలో షేర్

మోటార్ పాలసీలో ఫిక్స్ చేయబడినట్లు షేర్ ఎల్లప్పుడూ కాంప్రహెన్సివ్ లేదా స్టాండలోన్​గా ఉంటుంది.

ఇది మోటార్ పాలసీ ప్రీమియంలో షేర్​గా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్నీ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి ముందుగానే తెలివిగా ఆలోచించి ఆర్థికంగా ఎలాంటి భారం కాకుండా కాంప్రహెన్సివ్ మోటార్ పాలసీని తీసుకోవడం ఎంతో ఉత్తమం.

నేను ఎక్కడి నుంచి పొందాలి?

ఇండియాలో ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

ఇన్సూరెన్స్​లో OD అంటే అర్థం ఏమిటి?

up-arrow

ఇన్సూరెన్స్​లో OD అంటే ఓన్ డ్యామేజ్ అని అర్థం. అంటే మీ సొంత వాహనానికి సంబంధించిన నష్టం/డ్యామేజ్​ను కవర్ చేసేది.

ఇన్సూరెన్స్​లో OD అంటే ఓన్ డ్యామేజ్ అని అర్థం. అంటే మీ సొంత వాహనానికి సంబంధించిన నష్టం/డ్యామేజ్​ను కవర్ చేసేది.

OD ఇన్సూరెన్స్​ను కొనడానికి ఎవరు అర్హులు?

up-arrow

వ్యాలిడ్​ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ కలిగిన వారెవరైనా, డ్యామేజ్, నష్టాలను కవర్ చేయడానికి OD ఇన్సూరెన్స్​ను కొనుక్కోవచ్చు.

వ్యాలిడ్​ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ కలిగిన వారెవరైనా, డ్యామేజ్, నష్టాలను కవర్ చేయడానికి OD ఇన్సూరెన్స్​ను కొనుక్కోవచ్చు.

ఏ ఏ రకాల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి?

up-arrow

మీరు సాధారణంగా మూడు రకాల మోటార్​ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయవచ్చు; అవి థర్డ్ పార్టీ మోటార్​ ఇన్సూరెన్స్ పాలసీ, కాంప్రహెన్సివ్/స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, మరియు ఓన్ డ్యామేజ్​స్​ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ.

చట్ట ప్రకారం OD ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరా?

up-arrow

లేదు, మీ బైక్ లేదా కారుకు OD ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని లేదు. కానీ, మీ సొంత వాహనం రక్షణ కోసమే ఇది సిఫార్సు చేయబడుతుంది. మోటార్​ వాహనాల చట్టం ప్రకారం, అన్ని వాహనాలకు బేసిక్​ థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తప్పనిసరి. దానికి అదనంగా మీరు థర్డ్ పార్టీ లయబిలిటీలు, ఓన్ డ్యామేజ్​లను కూడా కవర్ చేసేలా ఆ రెండూ ఒకేదానిలో ఉండే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్​ను కూడా ఎంచుకోవచ్చు.

OD ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

up-arrow

(చట్ట ప్రకారం) మార్చి 2019లో లాంగ్​ టర్మ్​ థర్డ్ పార్టీ పాలసీలను కొనుగోలు చేసిన కారు, బైక్ యజమానులకు ప్రత్యేకంగా సహాయపడటానికి IRDA సెప్టెంబర్ 2019లో ఒక స్టాండలోన్ OD ఇన్సూరెన్స్​ను ప్రవేశపెట్టింది. దీనితో వాహన యజమానులు ఓన్ డ్యామేజీలను కూడా కవర్ చేసే ఆప్షన్​ను కలిగి ఉంటారు. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఉన్న ఎవరికైనా ఈ కవర్ వర్తిస్తుంది.

నా థర్డ్–పార్టీ పాలసీ జూన్​లో గడువు ముగియడానికి ఉంది. అయినా నేను OD పాలసీని కొనుగోలు చేయవచ్చా?

up-arrow

అవును, రాబోయే నాలుగు నెలల్లో మీ థర్డ్ పార్టీ పాలసీ గడువు ముగియనంత వరకు మీరు OD పాలసీని ఎంచుకోవచ్చు.

అవును, రాబోయే నాలుగు నెలల్లో మీ థర్డ్ పార్టీ పాలసీ గడువు ముగియనంత వరకు మీరు OD పాలసీని ఎంచుకోవచ్చు.