థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్
I agree to the Terms & Conditions
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది సాధారణంగా ప్రతి ఒక్క టూ వీలర్ యజమాని తీసుకునే టూ వీలర్ ఇన్సూరెన్స్ (two-wheeler insurance). ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీ వలన థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా థర్డ్ పార్టీ వాహనానికి అయిన డ్యామేజ్ల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చట్ట ప్రకారం ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం కూడా తప్పనిసరి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ లేకుండా బండి నడిపితే రూ. 1,000 నుంచి రూ. 2,000 వేల వరకు జరిమానా పడే ప్రమాదం ఉంది.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని విషయాలు తెలుసుకోవడం వలన మీరు క్లెయిమ్ చేసేటపుడు కొన్ని విషయాలకు షాక్ కాకుండా ఉంటారు. కింది సందర్భాల్లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ వర్తించదు అని మీరు గుర్తుంచుకోవాలి:
ప్రధాన ఫీచర్స్ |
Digit బెనిఫిట్ |
ప్రీమియం |
రూ. 714 నుంచి ప్రారంభం |
కొనుగోలు విధానం |
స్మార్ట్‌ఫోన్–ఎనేబుల్డ్ ప్రాసెస్. కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుంది! |
థర్డ్ పార్టీకి పర్సనల్ డ్యామేజ్లు అయితే |
అన్లిమిటెడ్ లయబిలిటీ |
అన్లిమిటెడ్ లయబిలిటీ |
7.5 లక్షల వరకు |
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే |
7.5 లక్షల వరకు |
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే |
₹330/- |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక్కో వాహనానికి ఒక్కోలా ఉంటుంది. కానీ కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో ఈ విధంగా ఉండదు. IRDAI నిర్ణయించిన ప్రకారం బైక్ సీసీ (ఇంజన్ కెపాసిటీ) బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం మారుతూ ఉంటుంది. IRDAI నిర్ణయించిన తాజా బైక్ ప్రీమియం ధరలు కింద పేర్కొన్నాం. bike insurance premium calculator ను ఇక్కడ చెక్ చేయండి.
టూ వీలర్స్ ఇంజన్ కెపాసిటీ |
ప్రీమియం రేటు |
75cc కి మించని వాహనాలు |
₹538 |
75cc నుంచి 150cc మధ్యలో ఉన్న వాహనాలు |
₹714 |
150cc నుంచి 350cc మధ్యలో ఉన్న వాహనాలు |
₹1,366 |
350cc కంటే పెద్ద వాహనాలు |
₹2,804 |
టూ వీలర్స్ ఇంజిన్ కెపాసిటీ |
ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి) |
75ccకి మించకుండా |
₹2,901 |
75cc నుంచి 150cc మధ్యలో |
₹3,851 |
150cc నుంచి 350cc మధ్యలో |
₹7,365 |
350cc కంటే ఎక్కువ |
₹15,117 |
వాహన కిలోవాట్ల సామర్థ్యం (KW) |
ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి) |
3KW సామర్థ్యానికి మించనవి |
₹457 |
3KW కంటే పెద్దవి కానీ 7KW కంటే చిన్నవి |
₹607 |
7KW కంటే పెద్దవి కానీ 16KW కంటే చిన్నవి |
₹1,161 |
16KW కంటే పెద్దవి కానీ |
₹2,383 |
వాహన సామర్థ్యం కిలోవాట్లలో (KW) |
ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి) |
3KWకు మించనవి |
₹2,466 |
3KW కంటే పెద్దవి 7KW కంటే చిన్నవి |
₹3,273 |
7KW కంటే పెద్దవి 16KW కంటే చిన్నవి |
₹6,260 |
16KW కంటే పెద్దవి |
₹12,849 |
ఇన్సూరెన్స్ కంపెనీ మారేటపుడు ప్రతి ఒక్కరి మనసులో మెదిలే తొలి ప్రశ్న ఇది. మీరు మంచి ప్రశ్నే అడిగారు!
Digit’s క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్
యాక్సిడెంట్ వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
×
|
✔
|
అగ్ని ప్రమాదం వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యాల వలన సొంత టూ వీలర్ డ్యామేజ్/నష్టం అయితే |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనం డ్యామేజ్ అయితే |
×
|
✔
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే |
×
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
×
|
✔
|
థర్డ్ పార్టీ పర్సన్‌కు గాయాలు/మరణం సంభవించినపుడు |
×
|
✔
|
మీ బైక్ చోరీకి గురయినపుడు |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్ |
×
|
✔
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి difference between Comprehensive and Third-party bike insurance. |
భారతదేశంలో ఉన్న పాపులర్ బైకులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
భారతదేశంలో ఉన్న పాపులర్ బ్రాండ్స్‌కు టూ వీలర్ ఇన్సూరెన్స్