hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

టూ వీలర్ ఇన్సూరెన్స్

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మీరు ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

డిజిట్ అందించే ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

Bike Accident

ప్రమాదాలు

ప్రమాదాల వలన సంభవించే సాధారణ డ్యామేజీలు

Bike Theft

దొంగతనాలు

మీ ఎలక్ట్రిక్ వాహనాలు అనుకోని సందర్భాల్లో దొంగతనానికి గురైతే..

Bike got fire

అగ్నిప్రమాదాలు

తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల వలన మీ ఎలక్ట్రిక్ వాహనానికి ఏదైనా డ్యామేజ్ సంభవిస్తే.

Natural Disaster

వ్యక్తిగత గాయాలు

ప్రమాదంలో మీకు కూడా గాయాలయినప్పుడు

Personal Accident

థర్డ్ పార్టీ నష్టాలు

ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ఆస్తులు మీ బండి వలన నష్టానికి గురైతే..

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ఆస్తులు మీ బండి వలన నష్టానికి గురైతే..

ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కిలోవాట్ కెపాసిటీ, తయారీదారు, మోడల్, వయసు వంటి అనేక ఆంశాల మీద ఆధారపడి ఉంటాయి.

కిలో వాట్ కెపాసిటీతో టూ వీలర్స్

సంవత్సరం పాలసీ కొరకు ప్రీమియం రేట్

దీర్ఘకాలిక పాలసీ కోసం ప్రీమియం* రేటు

3 KW కంటే తక్కువ

₹457

₹2,466

3 KW కంటే ఎక్కువ కానీ 7 KW కంటే తక్కువ

₹609

₹3,273

7 KW కంటే ఎక్కువ కానీ 16 KW కంటే తక్కువ

₹1,161

₹6,260

16 KW పెద్దవి

₹2,383

₹12,849

* దీర్ఘకాలిక పాలసీ అంటే కొత్త ప్రైవేటు టూ వీలర్ల కోసం 5 సంవత్సరాల పాలసీ (మూలం- ఐఆర్​డీఏఐ (IRDAI)

 

ఏం కవర్ కావంటే?

బీమా​లో కవర్ అయ్యే విషయాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కవర్ కాని విషయాలను గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు ఏదైనా సందర్భంలో క్లెయిమ్ చేస్తున్నపుడు మీరు ఆశ్చర్యపోకుండా ఉండేందుకు కవర్ కాని విషయాలను కూడా తెలుసుకోవాలి.

థర్డ్ పార్టీ పాలసీదారుడికి సొంత డ్యామేజీలు అయితే

థర్డ్ పార్టీ లయబులిటీ బైక్​ పాలసీ తీసుకున్న పాలసీదారుడి సొంత వాహనానికి అయిన డ్యామేజీలు కవర్ చేయబడవు.

 

మద్యం సేవించి లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే

మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదం చేసినా లేదా సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదం చేసినా ఎలక్ట్రిక్​ బైక్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.

సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా వాహనం నడిపితే

మీరు లెర్నర్ లైసెన్స్​ను కలిగి ఉండి పిలియన్ (వెనకాల) సీటు మీద సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా వాహనం నడిపినప్పుడు ప్రమాదం అయితే బీమా కవర్ కాదు.

పర్యవసాన నష్టాలు

ప్రమాదం వలన నేరుగా జరిగిన డ్యామేజ్ కానట్లయితే (ఉదా. ప్రమాదం తర్వాత డ్యామేజ్ అయిన టూ వీలర్​ను మీరు తప్పుగా వాడి, దాని ఇంజిన్ డ్యామేజ్ అయినపుడు అటువంటి సందర్భాలు పర్యవసాన నష్టాల కిందికి వస్తాయి. అటువంటివి కవర్ కావు)

స్వీయ నిర్లక్ష్యం

కావాలనే నిర్లక్ష్యం చేసినపుడు (ఉదాహరణకు: వరదల్లో వాహనాన్ని నడపడం వలన జరిగిన డ్యామేజ్. తయారీదారుని డ్రైవింగ్ మ్యాన్యువల్ ప్రకారం ఇలా చేయడం సరి కాదు. ఇటువంటి నష్టాలు కవర్ చేయబడవు)

యాడ్–ఆన్స్ కొనుగోలు చేయకపోతే

కొన్ని ప్రత్యేక సందర్భాలు యాడ్–ఆన్స్​ వల్లే కవర్ అవుతాయి. ఒకవేళ మీరు ఆ ప్రత్యేక యాడ్–ఆన్స్ కొనుగోలు చేయకపోతే ఆ భాగాలకు జరిగిన నష్టాలు కవర్ చేయబడవు.

డిజిట్ ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలి?

మీ బైక్ ఇన్సూరెన్స్ సూపర్ ఈజీ క్లెయిమ్ ప్రక్రియతో మాత్రమేగాక నగదు రహిత సెటిల్​మెంట్ ఆప్షన్​తో కూడా వస్తుంది.

Cashless Repairs

నగదు రహిత మరమ్మతులు

భారతదేశ వ్యాప్తంగా మాకు 1000 కంటే ఎక్కువ నగదు రహిత (క్యాష్​లెస్) నెట్​వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి.

Smartphone-enabled Self Inspection

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ ద్వారా త్వరితగతిన క్లెయిమ్స్ సెటిల్ చేయబడతాయి. పేపర్​లెస్ ప్రక్రియ ఉంటుంది.

Super-fast Claims

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

టూ వీలర్ క్లెయిమ్స్ కోసం సగటున పట్టే సమయం 11 రోజులు మాత్రమే.

Customize your Vehicle IDV

మీ వాహనం ఐడీవీ(IDV)ని కస్టమైజ్ చేసుకోండి

మాతో కలిసి బీమా చేసినపుడు మీరు మీకు నచ్చిన విధంగా ఐడీవీ (IDV)ని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా లేదా రెన్యూవల్ చేసినా కానీ నిశ్చింతగా ఉండండి. 3 సులభమైన స్టెప్స్​లో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్1

1800-258-5956 నంబర్​పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు.

స్టెప్2

మీ రిజిస్టర్డ్​ మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్​ఫోన్​తో ఫొటో తీయండి. దీనికి సంబంధించి దశలవారీ ప్రక్రియన మేము మీకు తెలియజేస్తాం.

స్టెప్3

ఏ పద్ధతిలో మీకు రిపేర్ కావాలో ఎంచుకోండి. రీయింబర్స్​మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత విధానాన్ని ఎంచుకుంటే మా నెట్​వర్క్​ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్​కు బీమా తప్పనిసరా?

up-arrow

మొదట్లో ప్రవేశపెట్టబడిన e-బైక్స్​కు ఎటువంటి రిజిస్ట్రేషన్, బీమా అవసరం ఉండేది కాదు. 250 వాట్ల కంటే తక్కువ సామర్థ్యంతో ఇవి ఉండేవి. వీటి స్పీడ్ కూడా గంటకు 25 కిలోమీటర్లకు మించకపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న బైక్స్ అనేక ఫీచర్లతో వస్తున్నాయి. అందుకోసమే వీటిని కూడా మోటారు వాహనాల చట్టం కిందకు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. అంటే ఇకపై ఎలక్ట్రిక్​ వాహనాలు ఉన్న వినియోగదారులు కూడా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. బీమా తీసుకోవాలి. హెల్మెట్ ధరించాలి. ఇంకా మోటారు వాహనాల చట్టంలోని అన్ని నిబంధనలు వీరికి కూడా వర్తిస్తాయి.  

మొదట్లో ప్రవేశపెట్టబడిన e-బైక్స్​కు ఎటువంటి రిజిస్ట్రేషన్, బీమా అవసరం ఉండేది కాదు. 250 వాట్ల కంటే తక్కువ సామర్థ్యంతో ఇవి ఉండేవి. వీటి స్పీడ్ కూడా గంటకు 25 కిలోమీటర్లకు మించకపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న బైక్స్ అనేక ఫీచర్లతో వస్తున్నాయి. అందుకోసమే వీటిని కూడా మోటారు వాహనాల చట్టం కిందకు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.

అంటే ఇకపై ఎలక్ట్రిక్​ వాహనాలు ఉన్న వినియోగదారులు కూడా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. బీమా తీసుకోవాలి. హెల్మెట్ ధరించాలి. ఇంకా మోటారు వాహనాల చట్టంలోని అన్ని నిబంధనలు వీరికి కూడా వర్తిస్తాయి.

 

ఎటువంటి రకానికి చెందిన బైక్ ఇన్సూరెన్స్‌ అత్యుత్తమం?

up-arrow

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సాధారణంగా ఏ వాహనానికి అయినా అత్యుత్తమ ఎంపిక. ఇందులో అదనపు సంరక్షణ ఉంటుంది. ఇంకా ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ చాలా ఖరీదుతో కూడుకున్నవి. కావున సమగ్ర సంరక్షణ కోసం మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని మేము సిఫారసు చేస్తాం. మీ ఎలక్ట్రిక్ బైక్​కు ఉన్న కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ కవరేజి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అదనంగా సొంత డ్యామేజీలు, డిజిట్​లో ఉన్న ఏదైనా యాడ్–ఆన్స్ ఎంచుకోవాలన్నా కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.  

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సాధారణంగా ఏ వాహనానికి అయినా అత్యుత్తమ ఎంపిక. ఇందులో అదనపు సంరక్షణ ఉంటుంది. ఇంకా ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ చాలా ఖరీదుతో కూడుకున్నవి. కావున సమగ్ర సంరక్షణ కోసం మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని మేము సిఫారసు చేస్తాం.

మీ ఎలక్ట్రిక్ బైక్​కు ఉన్న కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ కవరేజి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అదనంగా సొంత డ్యామేజీలు, డిజిట్​లో ఉన్న ఏదైనా యాడ్–ఆన్స్ ఎంచుకోవాలన్నా కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.