hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ని అంగీకరించే విదేశాలు

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అంగీకరించే 12 వదేశాలు

తరచుగా అడిగే ప్రశ్నలు

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లనిదిగా పరిగణించబడే దేశాల్లో ఐడిపి (IDP) మాత్రమే కాకుండా మీకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరమా?

up-arrow

మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవ్ చేయలేని చాలా దేశాల్లో మీరు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లేదా ఐడిపి (IDP) కోసం అప్లై చేసుకోవాలి. కాకపోతే, మీరు ఇప్పటికీ ఐడిపితో పాటు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను అక్కడకి తీసుకెళ్లాలి.

అమెరికాలో భారతీయ లైసెన్స్‌తో డ్రైవ్ చేయడానికి ఎలాంటి షరతులు పాటించాలి?

up-arrow

మీరు దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్) (DL) వ్యాలిడ్ అయ్యే దేశాలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి. చెల్లుబాటు అయ్యే డిఎల్ (DL)తో పాటు, మీరు ఎల్లప్పుడూ ఫారమ్ I-94 యొక్క ధృవీకరించబడిన కాపీని కలిగి ఉండాలి. చివరగా, మీ వద్ద ఉన్న లైసెన్స్ తప్పనిసరిగా ఆంగ్లంలోకి అనువదించబడాలి.

దుబాయ్‌లో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అవుతుందా?

up-arrow

దుబాయ్‌లోని భారతీయ పౌరులు వాహనాలను అద్దెకు తీసుకొని దేశంలోని రోడ్లపై నడపాలనుకుంటే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ పొందవలసి ఉంటుంది. ఒక భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్) (DL) తో ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి అనుమతించబడదు.

భారతదేశంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అనుమతిని పొందడానికి ఎంత సమయం పడుతుంది?

up-arrow

మీరు భారతదేశంలో వ్యాలిడ్ అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ని కలిగి ఉన్నట్లయితే, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కోసం అప్లికేషన్ మరియు అప్రూవల్ ప్రాసెస్ సరళంగా ఉంటుంది. మీరు 4-5 రోజుల్లోనే దాన్ని పొందవచ్చు, ఇది సమయ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.