hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఇండియా నుంచి అత్యంత తక్కువ ఖర్చులతో వెళ్లొచ్చే యురోపియన్ దేశాలు

ఇండియా నుంచి వెళ్లేందుకు 9 బడ్జెట్ యూరోపియన్ గమ్యస్థానాలు

మీరు ఎందుకోసం ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయాలి?

తరచుగా అడిగే ప్రశ్నలు

స్కెంజెన్ ప్రాంతం కిందకు వచ్చే దేశాలు ఏవి?

up-arrow

స్కెంజెన్ ప్రాంతం కింద మొత్తం 26 దేశాలు ఉన్నాయి. వీటిలో - ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, పోర్చుగల్, పోలాండ్, నార్వే, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలయిన దేశాలున్నాయి.

యూరోప్ ను చుట్టి వచ్చేందుకు యురైల్ అనుకూలంగా ఉంటుందా?

up-arrow

అవును, యురైల్ గ్లోబల్ పాస్ ను కొనుగోలు చేయడం ద్వారా ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, పోర్చుగల్, రొమేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలైన వాటితో సహా యూరోప్ లోని 33 దేశాల మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

నేను స్కెంజెన్ దేశాలను విజిట్ చేయబోతున్నట్లయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందాలా?

up-arrow

అవును, మీరు స్కెంజెన్ దేశానికి ప్రయాణిస్తున్నట్లయితే మీ వీసా అప్రూవ్ కావడం కోసం మీరు తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. స్కెంజెన్ టూరిస్ట్ వీసాను తీసుకునేటపుడు టూరిస్టులు €30,000 విలువైన ఫైనాన్షియల్ కవరేజ్ అందించే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండడం మ్యాండేటరీ.

ట్రావెలర్ చెక్ ఉపయోగించడం తేలికా? లేక ఫారెక్స్ కార్డ్ నా?

up-arrow

ట్రావెలర్ చెక్స్ అనేవి వాడుకలో లేవు. చాలా మంది ప్రయాణికులు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ భరించేందుకు ఫారెక్స్ కార్డులనే వాడుతున్నారు. ఈ బహుళ కరెన్సీ కార్డ్ లు ప్రీ పెయిడ్ కార్డ్స్. ఇవి ప్రపంచంలోని ప్రతి సిటీలో వ్యాలిడ్ అవుతాయి.