ఆటో రిక్షా ఇన్సూరెన్స్

ఆటో రిక్షా కోసం కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ఒక కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ పాలసీ. దీనిని భారతదేశంలో ఉన్న ఆటో రిక్షాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆటో డ్రైవర్ల అవసరాలు తీర్చటం కోసమే దీన్ని ప్రవేశపెట్టారు. థర్డ్​ పార్టీలకు డ్యామేజీలు​ అయినపుడు ఆటో రిక్షా యజమానులు ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్​ను కలిగి ఉండాలి. కానీ మీకు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కన్నా కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఇన్సూరెన్స్​లో మీ ఆటో రిక్షాకు జరిగే చాలా రకాల డ్యామేజీలు​ కవర్​ అవుతాయి. ఉదా. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వలన జరిగే డ్యామేజీలు.

డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ ఆటో యజమానుల కోసం రెండు రకాల పాలసీలను తక్కువ ధరలకే అందిస్తోంది.

Read More

నేను ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ఎందుకు కొనుగోలు చేయాలి?

డిజిట్​ అందించే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలి?

ఎందుకంటే, మేము మా కస్టమర్లను వీఐపీ (VIP)ల వలె చూసుకుంటాం. మరింత తెలుసుకోండి.

వీ వాహన ఐడీవీని కస్టమైజ్​ చేసుకునే అవకాశం

వీ వాహన ఐడీవీని కస్టమైజ్​ చేసుకునే అవకాశం

మాతో మీరు ఇన్సూరెన్స్​ చేసినపుడు మీ వాహన ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన విధంగా సెట్​ చేసుకోవచ్చు.

24*7 సపోర్ట్​

24*7 సపోర్ట్​

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్​ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.

సూపర్​ ఫాస్ట్​ క్లెయిమ్స్

సూపర్​ ఫాస్ట్​ క్లెయిమ్స్

స్మార్ట్​ ఫోన్​ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ వలన క్లెయిమ్స్​ త్వరగా సెటిల్​ అవుతాయి.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

ప్రమాదాలు

ప్రమాదాలు

ప్రమాదాల వలన మీ ఆటో రిక్షాకు డ్యామేజీలు​ జరిగినప్పుడు

దొంగతనాలు

దొంగతనాలు

దొంగతనాల వలన మీ ఆటోకు డ్యామేజ్​ లేదా నష్టం జరిగినపుడు

అగ్ని ప్రమాదాలు

అగ్ని ప్రమాదాలు

అగ్ని ప్రమాదాల వలన మీ ఆటో రిక్షా డ్యామేజ్​ అయినపుడు

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తుల వలన ఆటో రిక్షా డ్యామేజ్​ అయినపుడు

వ్యక్తిగత గాయాలు

వ్యక్తిగత గాయాలు

మీ రిక్షాకు ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఉన్న డ్రైవర్​ చనిపోయినా లేక గాయాలపాలైనా

థర్డ్​ పార్టీకి జరిగే నష్టాలు

థర్డ్​ పార్టీకి జరిగే నష్టాలు

మీ రిక్షా వలన ఎవరైనా థర్డ్​ పార్టీ వ్యక్తులకు లేదా అందులో ఉన్న ప్రయాణికులకు డ్యామేజ్​ జరిగినప్పుడు

వాహనాలను టోయింగ్​ చేసేటపుడు జరిగే డ్యామేజీలు

వాహనాలను టోయింగ్​ చేసేటపుడు జరిగే డ్యామేజీలు

మీ ఆటో రిక్షాను టోయింగ్​ చేసే సమయంలో ఏదైనా డ్యామేజ్​ జరిగితే

ఏమేం కవర్​ కావు?

మీ ఇన్సూరెన్స్​లో ఏ విషయాలు కవర్​ అవుతాయో తెలుసుకోవడంతో పాటు ఏ ఏ విషయాలు కవర్​ కావో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చివరి నిమిషంలో, క్లెయిమ్​ చేసే సమయంలో ఇబ్బంది పడకూడదు. ఆ సమయంలో ఆశ్చర్యానికి గురి కాకూడదు. కాబట్టి కవర్​ కాని విషయాలేవనేది ముందుగానే తెలుసుకోవాలి.

థర్డ్​ పార్టీ పాలసీదారుడికి సొంత డ్యామేజీలు అయినపుడు

మీకు థర్డ్​ పార్టీ పాలసీ మాత్రమే ఉండి, ఏదైనా ప్రమాదంలో మీకు డ్యామేజీలు​ జరిగితే కవర్​ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా

మీ ఆటో రిక్షాకు ప్రమాదం జరిగినప్పుడు ఆ రిక్షాను నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నా, లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినా ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

ఆటో రిక్షాకు డ్రైవర్​ లేదా యజమాని వ్యక్తిగత నిర్లక్ష్యం వలన ఏదైనా డ్యామేజ్​ జరిగితే (ఉదా. మీ నగరంలో వరదలు వస్తుంటే మీరు వాహనం తీసుకుని బయటకు వెళ్లినప్పుడు)

పర్యావసాన నష్టాలు

ప్రమాదాలు, ప్రకృతి విపత్తులతో సంబంధం లేని డ్యామేజీలు.

డిజిట్​ ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లో ముఖ్యమైన ఫీచర్లు​

ముఖ్యమైన ఫీచర్లు​

డిజిట్​ ప్రయోజనం

క్లెయిమ్​ ప్రక్రియ

పేపర్​లెస్​ క్లెయిమ్స్​

కస్టమర్​ సపోర్ట్​

24x7 సపోర్ట్​

అదనపు కవరేజీ

పీఏ కవర్​, లీగల్​ లయబులిటీ కవర్​, ప్రత్యేక మినహాయింపులు మొదలయినవి

థర్డ్​ పార్టీకి డ్యామేజ్​ జరిగినప్పుడు

వ్యక్తిగత డ్యామేజీలు​ జరిగినప్పుడు అపరిమిత​ లయబులిటీ, వాహన లేదా ప్రాపర్టీ డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ప్లాన్లలో రకాలు

మీ త్రీ వీలర్​ అవసరాలను బట్టి డిజిట్​ మీకు రెండు రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను అందిస్తుంది. రిస్క్​ ఎక్కువగా ఉన్న వాహనాలకు స్టాండర్డ్​ వెహికిల్​ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ పాలసీ వలన మీరు ఆర్థికంగా లాభపడతారు. ఇది రిక్షా యజమాని లేదా డ్రైవర్​కు ఎలాంటి గాయాలైనా కూడా కవర్​ చేస్తుంది.

లయబులిటీ ఓన్లీ

స్టాండర్డ్​ ప్లాన్​

×

ఎలా క్లెయిమ్​ చేయాలి?

Report Card

డిజిట్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ ఎంత వేగంగా సెటిల్​ అవుతాయి?

ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చేటపుడు మొదటగా వచ్చే ప్రశ్న ఇదే. డిజిట్​లో ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ చాలా వేగంగా సెటిల్​ అవుతాయి.

డిజిట్​ క్లెయిమ్స్​ రిపోర్టు కార్డును చదవండి

మా కస్టమర్లు మా గురించి ఏమంటున్నారంటే..

వికాస్​ తప్పా

నా వెహికిల్​ ఇన్సూరెన్స్​ ప్రాసెస్‌లో నాకు డిజిట్​ వలన మంచి ఎక్స్​పీరియెన్స్​ లభించింది. ఇది చాలా కస్టమర్​ ఫ్రెండ్లీ. డిజిట్​ ఇన్సూరెన్స్​ టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంది. తద్వారా కస్టమర్లకు తక్కువ సమయంలోనే సాయపడుతుంది. నేరుగా కలవాల్సిన అవసరం లేకుండానే నా క్లెయిమ్​ త్వరగా సెటిల్​ అయిపోయింది. కస్టమర్​ సెంటర్​ ప్రతినిధులు నా కాల్స్​ అందుకుని సాయం చేసిన విధానం చాలా బాగుంది. నా పాలసీని హ్యాండిల్​ చేసిన రామరాజు కొదనకు ప్రత్యేక ధన్యవాదాలు.

విక్రాంత్​ పరాశర్

డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ అద్భుతమైన కంపెనీ. దీనిలో మీ ఐడీవీని మార్చుకునే సౌలభ్యం కూడా ఉంది. డిజిట్​ కంపెనీ సిబ్బంది చాలా మంచి వ్యక్తులు. నేను డిజిట్​ కంపెనీ వ్యక్తి అయిన ఫర్ఖూన్​కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ఆయన డిజిట్​ ఇన్సూరెన్స్​లో పాలసీ తీసుకోమని చెప్పాడు. కానీ, ఇప్పుడు నేను నా మరో వాహనానికి కూడా డిజిట్​లోనే ఇన్సూరెన్స్​ తీసుకోవాలని చూస్తున్నాను. ఇందులో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. మంచి సర్వీస్​ అందుబాటులో ఉంటుంది.

సిద్ధార్థ్​ మూర్తి

నేను 4 వాహనాలకు డిజిట్​ నుంచి ఇన్సూరెన్స్​ తీసుకున్నాను. ఈ కంపెనీ చాలా ఉత్తమం. పూనం దేవి నాకు ప్లాన్​ గురించి వివరించిన విధానం చాలా బాగుంది. కస్టమర్లు ఏ విషయాల గురించి ఆలోచిస్తారో ఆమెకు బాగా తెలుసు. తను నా అవసరాలకు తగిన పాలసీని సూచించింది. ఆన్​లైన్​లో పేమెంట్​ చేయడం కూడా చాలా సులువు. నాకు అత్యుత్తమ పాలసీని సూచించిన పూనం దేవికి ప్రత్యేక ధన్యవాదాలు. డిజిట్​ రిలేషన్​షిప్​ టీమ్​ రోజురోజుకూ మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్​ ది బెస్ట్​.

Show more

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ గురించి మరింత తెలుసుకోండి.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)