hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ట్రావెల్ ఇన్సురంచె ఆన్లైన్

7 Crore+ Customers

Affordable Premium

భారతీయ పౌరుల కోసం థాయిలాండ్ వీసా

భారతదేశం నుంచి థాయిలాండ్ కోసం టూరిస్ట్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

భారతీయ పౌరుల కోసం థాయ్ వీసా ఫీజు

ఫీజు

వీసా కేటగిరీ

వీసా వ్యాలిడిటీ మరియు స్టే

రూ. 4,600

వీసా ఆన్ అరైవల్

15 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది

రూ. 1,900

ట్రాన్సిట్ వీసా

వీసా చెల్లుబాటు 3 నెలలు ఉంటుంది | 30 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఇస్తారు

రూ. 2,500

టూరిస్ట్ వీసా (సింగిల్ ఎంట్రీ)

వీసా చెల్లుబాటు 3 నెలలు | 60 రోజులకు మించకుండా అనుమతి ఉంటుంది.

రూ. 12,000

టూరిస్ట్ వీసా (మల్టీపుల్ ఎంట్రీ)

వీసా 6 నెలల వ్యాలిడిటీతో వస్తుంది | 60 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది. (ప్రతి సారి).

రూ. 5,000

నాన్ ఇమ్మిగ్రంట్ వీసా (సింగిల్ ఎంట్రీ)

వీసా 3 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది | 90 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది.

రూ. 12,000

నాన్ ఇమ్మిగ్రంట్ వీసా (మల్టీపుల్ ఎంట్రీ)

వీసా 6 నెలలు లేదా 1 సంవత్సరానికి చెల్లుబాటు అవుతుంది | 90 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది (ప్రతి సారి)

రూ. 24,000

మూడు సంవత్సరాల నాన్ ఇమ్మిగ్రంట్ వీసా ' B' (మల్టీపుల్ ఎంట్రీ)

3 సంవత్సరాల కాలానికి వీసా చెల్లుబాటవుతుంది | 90 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది (ప్రతి సారి)

థాయిలాండ్ కోసం నేను ఎందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి?

భారతీయ పౌరుల కోసం థాయిలాండ్ టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

భారతీయ పౌరుల కోసం థాయిలాండ్ వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోందా?

up-arrow

మీ థాయిలాండ్ సందర్శన ఏకైక ఉద్దేశం టూరిజం అయితే మీరు 2 వారాలకు మించి అక్కడ ఉండకూడదనే షరతు మీద థాయ్ లాండ్ మీకు ఆన్ అరైవల్ వీసాను అందిస్తోంది. అంతే కాకుండా మీ పాస్ పోర్ట్ కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఉండాలి. ఇక మిగతా అన్ని సందర్భాల్లో స్టాండర్డ్ వీసా అప్లికేషన్ రూల్స్ వర్తిస్తాయి.

నాకు వీసా ఆన్ అరైవల్ మంజూరు చేయబడితే నేను సెక్యూరిటీగా ఏమైనా అమౌంట్ చెల్లించాలా?

up-arrow

మీరు ఎటువంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ లను చూపించడం ద్వారా మీకు తగిన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని మీరు నిరూపించుకోవాలి. థాయ్ అధికారులు కూడా కొంత మొత్తాన్ని పూచీకత్తుగా ఉంచుకుంటారు. ఇది తిరిగి చెల్లించబడదు.

నేను ఆన్ లైన్ లో థాయిలాండ్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చా?

up-arrow

మీరు చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. లేకుంటే మీరు న్యూ ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాలలో ఉన్న థాయ్ ఎంబసీలను కూడా సంప్రదించవచ్చు.

మీరు చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. లేకుంటే మీరు న్యూ ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాలలో ఉన్న థాయ్ ఎంబసీలను కూడా సంప్రదించవచ్చు.

థాయిలాండ్ వీసాకి సాధారణ ప్రక్రియ సమయం ఎంత?

up-arrow

సాధారణంగా వీసా ప్రాసెసింగ్ కు 7 రోజుల సమయం పడుతుంది. నిర్దేశిత చట్టాల ప్రకారం ఈ పరిమితిని ఉల్లంఘించకూడదు.

సాధారణంగా వీసా ప్రాసెసింగ్ కు 7 రోజుల సమయం పడుతుంది. నిర్దేశిత చట్టాల ప్రకారం ఈ పరిమితిని ఉల్లంఘించకూడదు.

నేను ఈ-వీసా కోసం దరఖాస్తు చేశాను. నేను ఏమైనా అదనంగా చెల్లించాలా?

up-arrow

అవును. మీరు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకున్నపుడు అదనపు చార్జీ ఉంటుంది. దేశంలో పర్యాటకానికి ఊతం ఇచ్చేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

అవును. మీరు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకున్నపుడు అదనపు చార్జీ ఉంటుంది. దేశంలో పర్యాటకానికి ఊతం ఇచ్చేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు.