hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను

Premium Starting ₹395

24x7 Missed Call Facility

false

ఇండియా నుంచి సౌదీ అరేబియా వీసాను ఎలా పొందాలి?

భారతీయులు సౌదీ అరేబియా వీసాను పొందేందుకు ఆన్ లైన్ స్టెప్స్

ఇండియన్లు సౌదీ అరేబియా వీసా పొందేందుకు ఆఫ్ లైన్ స్టెప్స్

ఇండియన్లు సౌదీ అరేబియా వీసా పొందేందుకు కావాల్సిన పత్రాలు

వీసా రకాల ఆధారంగా అవసరం అయిన పత్రాలు ఈ విధంగా ఉన్నాయి:

వీసా రకం లేదా సందర్శన ఉద్దేశం

ప్రత్యేక పత్రాలు అవసరం

ఎవరు సందర్శించవచ్చు

కుటుంబ సందర్శన

వివాహం అయిన జంటకు వివాహ ధృవీకరణ పత్రం, పిల్లలకు జనన ధృవీకరణ పత్రం, మరియు ప్రతి ఒక్క సందర్శకుడికి పోలియో ధృవీకరణ పత్రం

సభ్యులతో ఉన్న ఏదైనా కుటుంబం

బిజినెస్ (వ్యాపార) సందర్శన

చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సిఫారసు లేఖ, బిజినెస్ కాంటాక్ట్స్ గురించి వివరిస్తూ కవరింగ్ లెటర్, దరఖాస్తుదారుని పేరు, బిజినెస్ లో అతడి పాత్ర, సౌదీ అరేబియా విజిట్ కు ఇన్విటేషన్ పంపిన స్పాన్సర్ పేరు, ఆహ్వానించిన కంపెనీలు రిజిస్ట్రేషన్ డిటేయిల్స్.

మేనేజర్లు, డైరెక్టర్లు, అసిస్టెంట్స్, పర్చేస్/స్టోర్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్స్, పార్ట్‌నర్స్ మొదలయినవారు ఈ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు.

టెంపరరీ (తాత్కాలిక) వర్క్ వీసా

చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆహ్వాన పత్రిక, బిజినెస్ కాంటాక్ట్స్ గురించి తెలియజేస్తూ కవరింగ్ లెటర్, దరఖాస్తుదారుని పేరు హోదా, బిజినెస్ లో పాత్ర, సౌదీ అరేబియా విజిట్ కోసం స్పాన్సర్ ఇన్విటేషన్, ఆహ్వానం పంపిన కంపెనీల డిటెయిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్, ఎడ్యుకేషనల్ పత్రాలు.

టెక్నీషియన్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, అడ్వొకేట్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, మెకానిక్స్, వైద్యులు మొదలయినవారు.

ట్రాన్సిట్ (రవాణా) వీసా

చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సిఫారసు లేఖ, బిజినెస్ కాంటాక్ట్స్ గురించి తెలిపే కవర్ లెటర్

వ్యాపారస్తుడు

భారతీయులు సౌదీ అరేబియా వీసా పొందడానికి అర్హత ఏమిటి?

ఫీజు డిటెయిల్స్ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి:

నార్మల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా

201.76 USD

సింగిల్ ఎంట్రీ వర్క్ వీసా

220.09 USD

సింగిల్ ఎంట్రీ బిజినెస్ వీసా

195.63 USD

సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా

195.63 USD

డిస్ క్లెయిమర్: US డాలర్లలో ఇవ్వబడిన పైన పేర్కొన్న అమౌంట్స్ అనేవి మార్కెట్ ను బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇండియన్లకు సౌదీ అరేబియా వీసా వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది?

 

మల్టీపుల్ ఎంట్రీలతో ఉన్న సౌదీ వీసా సాధారణంగా సంవత్సరం వరకు వ్యాలిడ్ అవుతుంది. అయితే మీరు సందర్శనలో భాగంగా 90 రోజులు మాత్రమే ఉండగలరు.

వ్యాలిడిటీ డిటెయిల్స్ కింద ఉన్నాయి -

వీసా టైప్

వ్యాలిడిటీ

ఎన్ని రోజులు ఉండొచ్చు

కుటుంబ సందర్శన

60 రోజులు

30 రోజులు

బిజినెస్ విజిట్

90 రోజులు

30 రోజులు

టెంపరరీ వర్క్ విజిట్

90 రోజులు

90 రోజులు

బిజినెస్ ట్రాన్సిట్

60 రోజులు

72 గంటలు

దరఖాస్తు సమర్పించి చెల్లింపు చేసిన తర్వాత మీరు మీ సౌదీ అరేబియా వీసా స్థితిని ఆన్ లైన్ లో చూడొచ్చు.

సరైన పత్రాలు, వ్యక్తిగత డిటెయిల్స్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం ద్వారా భారతీయులు సౌదీ అరేబియా వీసాను పొందడం చాలా సులభం అవుతుంది. ఇక్కడ పేర్కొన్న డిటెయిల్స్ దరఖాస్తుదారునికి ఎంతో సపోర్ట్ అందిస్తాయి. అప్లికేషన్ స్టేటస్ మరియు దాని తిరస్కరణకు గల కారణాన్ని తెలుసుకునేందుకు మరియు ఇతర డిటెయిల్స్ తెలుసుకునేందుకు వ్యక్తులు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా MOFA వెబ్ సైట్ కూడా సందర్శించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు