hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ట్రావెల్ ఇన్సురంచె ఆన్లైన్

7 Crore+ Customers

Affordable Premium

ఇండియా నుంచి జర్మనీ వీసా

జర్మన్ టూరిస్ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

నేను జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

ఇండియా నుంచి జర్మనీ టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరా

up-arrow

మీ వీసా అప్లికేషన్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం మ్యాండేటరీ (తప్పనిసరి). ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుంటే మీ వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.

అప్లికేషన్ ప్రాసెస్ లో నేను ఆర్థిక స్థితిని గురించి పేర్కొనాలా?

up-arrow

అవును. మీరు గత 3 నెలల మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ల గురించి పేర్కొనాలి. అధికారులు వాటిని పరిశీలించి మీరు వీసాకు అర్హులో కాదో నిర్ణయిస్తారు.

ఇండియన్ విజిటర్స్ జర్మనీకి చేరుకున్నపుడు వీసా పొందొచ్చా?

up-arrow

లేదు. అన్ని ఇతర యూరప్ దేశాల వలే జర్మనీ కూడా ఆన్ అరైవల్ కోసం ప్రత్యేక స్కీమ్ కలిగిలేదు. మీరు ముందుగానే ప్రాంతీయ జర్మనీ కాన్సులేట్ లో అప్లై చేసుకోవాలి.

నేను స్కెంజెన్ వీసాతో జర్మనీకి ట్రావెల్ చేయొచ్చా?

up-arrow

అవును. జర్మనీ స్కెంజెన్ ప్రాంతంలో ఒక భాగమే. మీరు స్కెంజెన్ వీసాపై జర్మనీకి వెళ్లొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అదే విధంగా ఉంటుంది.

నా వీసా అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించిన చార్జీల గురించి నాకెలా తెలుస్తుంది?

up-arrow

జర్మనీ పర్యాటక శాఖ అఫిషియల్ వెబ్సైట్ ను తనిఖీ చేయడం ద్వారా మీరు ఈ చార్జీల గురించి తెలుసుకోవచ్చు. రేట్లు చేంజ్ అయినపుడు దానిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన పత్రికలలో ప్రకటనలు ఇస్తారు.