hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ట్రావెల్ ఇన్సురంచె ఆన్లైన్

7 Crore+ Customers

Affordable Premium

ఇండియన్ సిటిజన్ల కోసం మలేషియా టూరిస్ట్ వీసా

ఈవీసా అంటే ఏమిటి?

ఇండియన్ సిటిజన్లకు మలేషియా టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ ఫీజు

ఇండియా నుంచి మలేషియా టూరిస్ట్ వీసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మలేషియా కోసం నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్ల కోసం మలేషియా టూరిస్ట్ వీసాకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు

మలేషియా ఇండియన్ల కోసం వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని అందిస్తోందా?

up-arrow

అవును. అయితే మీరు ఇండోనేషియా, థాయిలాండ్ లేదా సింగపూర్ నుంచి ప్రయాణం చేస్తున్నట్లైతే. అయితే మీరు 15 రోజుల కంటే తక్కువ సమయానికి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు వీసా మినహాయింపు కార్యక్రమం కింద eNTRI నోట్ పొందొచ్చు. eNTRI అనేది మీరు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించే ఒక సాధారణ నమోదు ప్రక్రియ.

అధికారులు నా ఆర్థిక పరిస్థితిని ఎలా తనిఖీ చేస్తారు?

up-arrow

అప్లికేషన్ ప్రక్రియలో మీరు గత 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించాలి. మీరు వీసాకు అర్హులా? కాదా? అని నిర్ణయించేందుకు అధికారులకు అవి సహాయపడతాయి.

మలేషియా అధికారులు చూసే జీవనోపాధి కోసం అవసరం అయిన రుజువు ఏమిటి?

up-arrow

పరిగణలోకి తీసుకునే అంశాలు (థ్రెషోల్డ్) అనేవి అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. మనం రాసినప్పుడు ఈ అమౌంట్ మొత్తం అనేది 1000 అమెరికన్ డాలర్లు.

మలేషియా మల్టీపుల్ ఎంట్రీ వీసాను కలిగి ఉందా?

up-arrow

అవును. మీరు ఈవీసా కోసం దరఖాస్తు చేసుకునేటపుడు మీరు 30 రోజుల మల్టీపుల్ లీవ్స్ మరియు మల్టీపుల్ ఎంట్రీ వీసాకు అర్హులు.

మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరా?

up-arrow

అవును. మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ సమర్పించినపుడు మీరు వీసా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.