hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

టూ వీలర్ ఇన్సూరెన్స్

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

బైక్​ ఇన్సూరెన్స్​లో నో క్లెయిమ్​ బోనస్​ (NCB)

బైక్​ ఇన్సూరెన్స్​లో ఎన్​సీబీ (NCB)ని ఎలా లెక్కిస్తారు?

క్లెయిమ్​ చేయని సంవత్సరాలు

నో క్లెయిమ్​ బోనస్

సంవత్సరం తర్వాత

20%

2 సంవత్సరాల తర్వాత

25%

3 సంవత్సరాల తర్వాత

35%

4 సంవత్సరాల తర్వాత

45%

5 సంవత్సరాల తర్వాత

50%

టూ వీలర్​ ఇన్సూరెన్స్​లో ఎన్​సీబీ (NCB) గురించి FAQs

నేను కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​ను మార్చినట్లయితే?

up-arrow

మీరు కొత్త వాహనాన్ని కొని ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చినపుడు కూడా మీ పాత ఎన్​సీబీ (NCB)ని ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. మీ పాత వాహనం ఎన్​సీబీ (NCB)యే కొత్త వాహనానికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పాత ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి క్లియరెన్స్​ సర్టిఫికెట్​ తెచ్చుకుంటే మీ ఎన్​సీబీ (NCB) కొత్త insurance company కి బదిలీ అయిపోతుంది.

మీరు కొత్త వాహనాన్ని కొని ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చినపుడు కూడా మీ పాత ఎన్​సీబీ (NCB)ని ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. మీ పాత వాహనం ఎన్​సీబీ (NCB)యే కొత్త వాహనానికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పాత ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి క్లియరెన్స్​ సర్టిఫికెట్​ తెచ్చుకుంటే మీ ఎన్​సీబీ (NCB) కొత్త insurance company కి బదిలీ అయిపోతుంది.

ఎన్​సీబీ (NCB)ని నేను నా స్నేహితులకు​ లేదా కుటుంబ సభ్యులకు బదిలీ చేయొచ్చా?

up-arrow

స్నేహితుడికి బదిలీ చేయలేరు. కానీ, నామినీకి బదిలీ చేయొచ్చు. ఎన్​సీబీ (NCB) అనేది పాలసీ హోల్డర్​కు మాత్రమే చెందినదై ఉంటుంది. ఒకవేళ మీరు మీ బైక్​ను వేరే వాళ్లకు విక్రయించినా కూడా ఎన్​సీబీ (NCB)ని బదిలీ చేయలేరు. కానీ పాలసీ హోల్డర్​ మరణించినపుడు మాత్రం ఎన్​సీబీ (NCB) నామినీకి బదిలీ చేయబడుతుంది. ప్రో టిప్​! మీ ఎన్​సీబీ (NCB) ని అలాగే కాపాడుకోండి. ఒక వేళ మీరు కనుక క్లెయిమ్​ చేస్తే మీ ఎన్​సీబీ (NCB) జీరోకి పడిపోతుంది. అప్పుడు మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కావున మీ బండికి ఏవైనా మైనర్​ రిపేర్స్​ అయితే ఎటువంటి క్లెయిమ్​ చేయకుండా ఉండండి. ఇది మీ ప్రీమియం మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

స్నేహితుడికి బదిలీ చేయలేరు. కానీ, నామినీకి బదిలీ చేయొచ్చు. ఎన్​సీబీ (NCB) అనేది పాలసీ హోల్డర్​కు మాత్రమే చెందినదై ఉంటుంది. ఒకవేళ మీరు మీ బైక్​ను వేరే వాళ్లకు విక్రయించినా కూడా ఎన్​సీబీ (NCB)ని బదిలీ చేయలేరు. కానీ పాలసీ హోల్డర్​ మరణించినపుడు మాత్రం ఎన్​సీబీ (NCB) నామినీకి బదిలీ చేయబడుతుంది.

ప్రో టిప్​! మీ ఎన్​సీబీ (NCB) ని అలాగే కాపాడుకోండి. ఒక వేళ మీరు కనుక క్లెయిమ్​ చేస్తే మీ ఎన్​సీబీ (NCB) జీరోకి పడిపోతుంది. అప్పుడు మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కావున మీ బండికి ఏవైనా మైనర్​ రిపేర్స్​ అయితే ఎటువంటి క్లెయిమ్​ చేయకుండా ఉండండి. ఇది మీ ప్రీమియం మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.