hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీ అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీ పాత్ర

హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీలకు ఉండే ప్రయోజనాలు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎవరిని నామినీగా ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీని ఎలా యాడ్ చేయాలి లేదా ఎలా మార్చాలి?

నామినీ క్లయిమ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏమిటి?

తరచూ అడిగే ప్రశ్నలు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీని జొడించకపోతే ఏం జరుగుతుంది?

up-arrow

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నామినీ పేరు పేర్కొనకపోతే రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ అందించే మొత్తం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ చట్టబద్ధమైన వారసుడిని గుర్తించాల్సి ఉంటుంది. వీలునామాలో లేదా పత్రాలలో పేర్కొనని వారసుల విషయంలో క్లయిమ్ మొత్తం కోసం అటువంటి వారు కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

చట్టపరమైన వారసుడు మరియు నామినీ మధ్య తేడా ఏమిటి?

up-arrow

ఒక వ్యక్తికి చట్టపరమైన వారసుడు అంటే ఆ వ్యక్తి ఆస్తులను పొందేందుకు అన్ని అర్హతలను కలిగి ఉంటాడు. అత్యంత సన్నిహితమైన బంధువు కావొచ్చు లేదా వారి వీలునామాలో రాసిన బయటి వ్యక్తి అయినా కావొచ్చు. పాలసీ హోల్డర్ నామినీగా ఎవరి పేరైతే పెడతాడో వారు పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత అతని క్లయిమ్ అమౌంట్ ను తీసుకుంటారు.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నామినీని కలిగి ఉండడం తప్పనిసరా?

up-arrow

అదేం లేదు ఇది తప్పనిసరి కాదు. పాలసీదారు చనిపోయిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మీరు అలా చేయాలని సిఫారసు చేయబడింది.

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను కలిగి ఉండడం సాధ్యమేనా?

up-arrow

కుటుంబ సభ్యులనే కాదు ఫ్రెండ్స్ లో కూడా ఒకరి కంటే ఎక్కువ మందిని మీ హెల్త్ ఇన్సూరెన్స్ నామినీలుగా ఎంచుకోవచ్చు.

ఒక మైనర్ ను మీరు మీ నామినీగా నియమించుకోవచ్చా?

up-arrow

అవును. మీరు మీ నామినీగా మైనర్ పేరు కూడా రాయొచ్చు. అటువంటి సమయంలో మీరు మైనర్ నామినీతో పాటుగా అతడి గార్డియన్ లేదా అపాయింటీ పేరు పేర్కొనాల్సి ఉంటుంది. మైనర్ వ్యక్తి పెద్దవాడు అయ్యే వరకు క్లయిమ్ మొత్తాన్ని చట్టపరంగా నిర్వహించలేడు. ఆ విధంగా పిల్లల పేరు మీద నియమించబడిన గార్డియన్ లేదా అపాయింటీకి డబ్బులు చెల్లించబడతాయి. వారికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మొత్తం అందించబడుతుంది.

మీరు నామినీగా కుటుంబానికి సంబంధం లేని వ్యక్తిని నియమించుకోవచ్చా?

up-arrow

మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ నామినీగా ఫ్యామిలీ మెంబర్ కానీ క్లోజ్ ఫ్రెండ్ పేరును పెట్టొచ్చు.

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే నామినీ గురించిన వివరాలేంటి?

up-arrow

ఒక వేళ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని, షేర్ చేసుకుంటే మరియు మీరు నామినీని పెట్టకపోయి ఉంటే ఇన్సూర్ చేసిన ఎవరైనా వ్యక్తి చనిపోతే క్లయిమ్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ వేరే వ్యక్తికి బదిలీ చేస్తుంది. చట్టపరమైన వారసుడు ఆ మొత్తం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.