hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

సెక్షన్ 80D కింద సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ ప్రయోజనాలు

అసలు సీనియర్ సిటిజన్ అంటే ఎవరు?

సెక్షన్ 80D కింద సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి?

80D కింద వివిధ అర్హత కేసులను పరిగణలోనికి తీసుకుంటారు. కింది పట్టికలో హైలెట్ చేసిన విధంగా సీనియర్ సిటిజన్లు ప్రయోజనం పొందుతారు:

సినారియో

80D కింద తగ్గింపు

సెల్ఫ్ మరియు ఫ్యామిలీ (60 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నఅందరూ)

₹25,000

ఫర్ సెల్ఫ్ మరియు ఫ్యామిలీ + పేరెంట్స్ (60 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్నఅందరూ)

₹25,000 + ₹25,000) = ₹50,000

ఫర్ సెల్ఫ్ మరియు ఫ్యామిలీ (60 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వ్యక్తులు) + సీనియర్ సిటిజన్ పేరెంట్స్

₹25,000 + ₹50,000 = ₹75,000

ఫర్ సెల్ఫ్ మరియు ఫ్యామిలీ ( 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి) + సీనియర్ సిటిజన్ పేరెంట్స్

₹50,000 + ₹50,000) = ₹1,00,000

సీనియర్ సిటిజన్లు 80D కింద పన్ను మినహాయింపుల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు

సీనియర్ సిటిజన్లు 80D సెక్షన్ కింద మెడికల్ బిల్లులతో పన్ను ఆదా చేయగలరా?

ఈ సందర్భంలో క్లెయిమ్ చేయగల మినహాయింపు మొత్తం కింది విధంగా ఉంటుంది:

వైద్య చికిత్స తీసుకుంటున్న వ్యక్తి వయసు పన్ను మినహాయింపు అమౌంట్
60 సంవత్సరాల కంటే తక్కువ రూ. 40000/ లేదా అసలు ఖర్చులు.. ఏది తక్కువగా ఉంటే అది
60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ రూ. 100000/ లేదా అసలు ఖర్చులు.. ఏది తక్కువగా ఉంటే అది
80 సంవత్సరాలు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్స్ రూ. 100000/ లేదా అసలు ఖర్చులు.. ఏది తక్కువగా ఉంటే అది

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కేవలం పన్ను ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. హోల్ సమ్ కవరేజ్, డేకేర్ ఖర్చులు, డామిసిలియరీ (ఇంట్లోనే వైద్య చికిత్సలు) ఖర్చులు, ఎన్నో ప్రయోజనాలతో కూడిన యాడ్ ఆన్స్ అందించడం మీరు కష్టంతో సంపాదించిన డబ్బును ఆదా చేయడమే కాకుండా మీకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ విధానాలను సులభంగా అందిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల సీనియర్ సిటిజన్లకు కలిగే పన్ను ప్రయోజనాల గురించి తరచూ అడిగే ప్రశ్నలు

సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 సంవత్సరాలు పైబడిన వారికి ఆరోగ్య బీమా వల్ల ఏదైనా పన్ను ప్రయోజనం అందుబాటులో ఉందా?

up-arrow

80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు మరియు సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేని వ్యక్తులు కూడా వైద్య చికిత్సలు, హెల్త్ చెకప్స్ చేయించుకున్నపుడు రూ. 50,000 వరకు ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపు కోరవచ్చు.

కొత్త పన్ను చట్టంలో 80D కింద పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయా?

up-arrow

లేదు. కొత్త పన్ను చట్టంలో సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు లేదు.

లేదు. కొత్త పన్ను చట్టంలో సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు లేదు.

80D కోసం సీనియర్ సిటిజన్లకు ప్రూఫ్ (రుజువు) కావాలా?

up-arrow

సంవత్సరంలో వైద్యానికి చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రశీదులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ రశీదులు, వైద్య ఖర్చుల బిల్లులు, టెస్టు రిజల్ట్స్ మొదలైనవి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అవసరం లేదు. కానీ వీటిని దగ్గర ఉంచుకోవాలని అంతా సూచిస్తారు.

సీనియర్ సిటిజన్లకు 80D వైద్య ఖర్చుల వ్యయ పరిమితి అంటే ఏమిటి?

up-arrow

ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80D కింద రూ. 25,000 వరకు తగ్గింపు అనుమతించబడుతుంది. సీనియర్ వ్యక్తులకు రూ. 50,000 వరకు మినహాయింపు ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80D కింద రూ. 25,000 వరకు తగ్గింపు అనుమతించబడుతుంది. సీనియర్ వ్యక్తులకు రూ. 50,000 వరకు మినహాయింపు ఉంటుంది.