hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?

ఇండెమ్నిటి ప్లాన్స్ ఎలా పని చేస్తాయి?

ఇండెమ్నిటి ఆరోగ్య పాలసీల వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఇండెమ్నిటి ఆరోగ్య పాలసీలో ఉన్న లోపాలు ఏమిటి?

ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ఏమిటి?

ఇండెమ్నిటి ప్లాన్స్ & ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్స్ మధ్య తేడా ఏంటి

పారామీటర్స్

ఇండెమ్నిటి ప్లాన్

ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్

ఇది ఏమిటి?

ఆసుపత్రిలో చేరడం లేదా ఇతర వైద్య ఖర్చుల కొరకు ఇన్సూరెన్స్ సంస్థ మీకు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది. (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము ఉన్నంత వరకు).

క్రిటికల్ ఇల్ నెస్ లేదా కొన్ని క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని నిర్దారణ అయినప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ మీకు ఏక మొత్తంలో పేమెంట్ చేస్తుంది. (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము).

ఏం కవర్ అవుతాయి?

ఇది అనేక రకాలైన వ్యాధులు, వైద్య పరిస్థితులు, చికిత్సలకు కవరేజ్ అందిస్తుంది

ఈ ప్లాన్స్ కొన్ని రకాల తీవ్ర అనారోగ్యాలకు పరిమితం చేయబడ్డాయి.

దీన్ని దేనికి ఉపయోగించొచ్చు?

పరిహారం అనేది మీ ఆసుపత్రి బిల్లులను మాత్రమే కవర్ చేస్తుంది. కొన్ని ఖర్చులు కవర్ చేయబడవు. ఉదాహరణకు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు మొదలయినవి.

మీరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మందులు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు మొదలైన ఏదేని ఖర్చుకు పరిహార మొత్తాన్ని ఉపయోగించొచ్చు.

క్లయిమ్ స్ చేయాలంటే ఏమి అవసరం?

క్లయిమ్ చేసినప్పుడు మీరు అన్ని రకాల ఆసుపత్రి బిల్లులు, మెడికల్ పత్రాలు మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది.

తక్కువ పత్రాలు అవసరం అవుతాయి. రిజిస్టర్డ్ మెడికల్ నిపుణుడి నుంచి నిర్దారణ పత్రం మాత్రమే అవసరం.

మీరు ఎన్ని సార్లు క్లయిమ్ చేయొచ్చు?

పాలసీ సంవత్సరంలో మీరు చేసిన ఇన్సూరెన్స్ మొత్తము అయిపోయే వరకు ఎన్నిసార్లైనా క్లయిమ్ చేయొచ్చు.

మీరు ఒక క్లయిమ్ చేసినప్పుడు అది సాధారణంగా ఇన్సూరెన్స్ చేసిన మొత్తము ఉపయోగించుకుంటుంది.

మీరు ఏమైనా చెల్లించాలా?

క్లయిమ్ మొత్తం అనేది కో-పేమెంట్ నిబంధనలు, సబ్ లిమిట్స్‌కు లోబడి ఉండవచ్చు. కావున మీరు ఖర్చులో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

క్లయిమ్ అమౌంట్ లో ఎటువంటి డిడక్టబుల్స్ లేదా సబ్ లిమిట్స్ ఉండవు.

ప్రీమియం ఎంత ఉంటుంది?

ప్రీమియం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది.

ప్రీమియం సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది.

ఇంకా ఏవైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా?

ఇన్సూరెన్స్ కంపెనీలు నెట్‌వర్క్ ఆసుపత్రులతో భాగస్వామ్యం ఏర్పరచుకుని క్యాష్ లెస్ క్లయిమ్స్ అందించొచ్చు.

రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా కవర్ చేయబడని ఏవైనా ఖర్చులను కవర్ చేసేందుకు బెనిఫిట్ మొత్తాన్ని ఉపయోగించొచ్చు.

కావున మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు తగినంత సంరక్షణ అందించే ప్లాన్ పొందారని నిర్దారించుకోండి. చాలా సందర్భాలలో ఇండెమ్నిటి ఆధారిత ప్లాన్ ఎక్కువ కవరేజ్ ను అందజేస్తుంది. ఎందుకంటే ఇది చాలా అనారోగ్యాలను కవర్ చేస్తుంది. దానితో పాటు తక్కువ ప్రీమియంతో వస్తుంది. అయితే మీరు ఇప్పటికే ఒక ఆరోగ్య కవర్ ను కలిగి ఉన్నట్లయితే ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్ మీకు అదనపు ఆర్థిక సంరక్షణను అందిస్తుంది.

మీకు ఏది ఉత్తమమో మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ ఆరోగ్య అవసరాలు అలాగే మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర మొదలైన వాటి గురించి ఆలోచించండి.

తరచూ అడిగే ప్రశ్నలు

ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ వలన దుష్ప్రయోజనాలు ఏమిటి?

up-arrow

ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ తో కొన్ని దుష్ర్పయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఉదాహరణకు చెప్పాలంటే, దీని ప్రీమియంలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా కో-పేమెంట్స్, డిడక్టబుల్స్ వంటి ఖర్చులు కూడా మీ జేబుకు భారాన్ని పెంచుతాయి. అంతే కాకుండా ప్రీ హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ వంటి కొన్ని ఖర్చులు కవర్ చేయబడకపోవచ్చు.

ఇండెమ్నిటి ఆరోగ్య ప్లాన్ మీకు సరైందో కాదో మీకెలా తెలుస్తుంది?

up-arrow

మీకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా లేదా విస్తృత స్థాయి అనారోగ్యాలు చికిత్సలకు కవర్ చేసే ప్లాన్ కోసం మీరు ఎదురుచూస్తున్నా కానీ ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సరైనదిగా ఉంటుంది.

మీకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా లేదా విస్తృత స్థాయి అనారోగ్యాలు చికిత్సలకు కవర్ చేసే ప్లాన్ కోసం మీరు ఎదురుచూస్తున్నా కానీ ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సరైనదిగా ఉంటుంది.

ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదా?

up-arrow

ఈ రెండు ప్లాన్స్ కూడా ప్రత్యేకమైనవి కాబట్టి మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరియు మీకున్న ఆరోగ్య అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు విస్తృత కవరేజ్ తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అయితే (ఉదాహరణకు మీ ప్రాథమిక కవర్ గా) ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం మంచిది. మీరు మీ ప్రాథమిక హెల్త్ కవర్ ను మరింత బలంగా తయారు చేయాలని చూస్తున్నా లేక క్రిటికల్ ఇల్ నెస్ ల కోసం అదనపు కవర్ కోసం చూస్తున్నా కానీ మీరు ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను తీసుకోవడం మంచిది.

నేను ఒక వేళ ఉద్యోగి (ఎంప్లాయీ) హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉంటే ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఫిక్స్‌డ్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ ను పొందాలా?

up-arrow

కొన్ని ఉద్యోగ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తగినంత కవరేజ్ ను కలిగి ఉండకపోవచ్చు. మరీ ముఖ్యంగా డిడక్టబుల్స్, కో-పేమెంట్స్ వంటి వాటికి జేబు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారు కొన్ని ఆరోగ్య పరిస్థితులకు కవరేజ్ అందించకపోవచ్చు. మీకు ఇప్పటికే ఉన్న కవరేజ్ ను చెక్ చేయండి. గ్యాప్స్ ఫిల్ చేసేందుకు మీరు రెండో ఇన్సూరెన్స్ అవసరం అయితే ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ ను ఎంచుకోండి. అదనపు కవరేజ్ కావాలని మీరు కోరుకున్నట్లయితే ఫిక్స్‌డ్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోండి.