hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

ధూమపానం అనేది మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ధూమపానం చేసేవారు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయవచ్చా?

ఇన్సూరెన్స్ సంస్థల నిబంధనల ప్రకారం ధూమపానం అంటే ఏమిటి?

మీరు ధూమపానం చేస్తారని ఇన్సూరెన్స్ సంస్థకు చెప్పడం ఎందుకు అవసరం?

ధూమపానం అనేది మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎందుకు పెంచుతుంది?

ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న వారు ధూమపానం చేస్తే వారికి ఎటువంటి నిబంధనలు ఉంటాయి?

ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి?

ధూమపానం చేసేవారు తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించుకునేందుకు ఏం చేయొచ్చు?

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు ధూమపానం చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చా?

up-arrow

అవును. మీరు ధూమపానం చేసినప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం సాధ్యమే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ధూమపానం చేయని వారితో పోలిస్తే మీరు అధిక ప్రీమియం చెల్లించాలి.

అవును. మీరు ధూమపానం చేసినప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం సాధ్యమే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ధూమపానం చేయని వారితో పోలిస్తే మీరు అధిక ప్రీమియం చెల్లించాలి.

మీరు ధూమపానం చేస్తారని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా తెలుస్తుంది?

up-arrow

మీరు ధూమపానం చేస్తున్నారా? లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు మీపై ఆధారపడతాయి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు వారు ఇవి అడుగుతారు. కొన్ని కంపెనీలు నికోటిన్ వాడకం గురించిన కొన్ని సాధారణ పరీక్షలు చేసి దీన్ని ధృవీకరించుకుంటాయి. మీరు మీ ధూమపాన అలవాట్లను తప్పుగా చెప్పడం వలన క్లయిమ్ రిజెక్షన్ కు అవకాశం ఉంటుంది మరియు తర్వాత చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మీరు ధూమపానం చేస్తున్నారా? లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు మీపై ఆధారపడతాయి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు వారు ఇవి అడుగుతారు. కొన్ని కంపెనీలు నికోటిన్ వాడకం గురించిన కొన్ని సాధారణ పరీక్షలు చేసి దీన్ని ధృవీకరించుకుంటాయి.

మీరు మీ ధూమపాన అలవాట్లను తప్పుగా చెప్పడం వలన క్లయిమ్ రిజెక్షన్ కు అవకాశం ఉంటుంది మరియు తర్వాత చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ధూమపాన అలవాట్లను బహిర్గతం చేయకుంటే ఏమవుతుంది?

up-arrow

ధూమపాన అలవాట్లు ఉండడం వలన మీ ప్రీమియం పెరుగుతుందని తెలుసుకోవడం వల్ల ప్రజలు ఈ అలవాటు గురించి ఇన్సూరెన్స్ సంస్థతో చెప్పేందుకు నిరాకరించవచ్చు. కానీ అది చాలా చెడ్డ ఆలోచన. ఇది మీ క్లయిమ్ తిరస్కరణకు దారి తీస్తుంది. అంతేకాకుండా కొన్ని సీరియస్ సందర్భాల్లో చట్టపరమైన సమస్యలను కూడా తెస్తుంది.

ధూమపానం చేసే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఖరీదైనది?

up-arrow

ధూమపానం చేసేవారు ధూమపానం చేయని వారి కంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యల (శ్వాసకోస సమస్యలు, గుండె జబ్బులు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులు) తో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ పెరిగిన రిస్కులను కవర్ చేసేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు ధూమపానం చేయని వారి వద్ద కంటే ధూమపానం చేసే వారి వద్ద ఎక్కువ ప్రీమియంను వసూలు చేస్తాయి

ధూమపానం చేసే వారి హెల్త్ ఇన్సూరెన్స్ ను హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఎప్పుడు తిరస్కరించవచ్చు?

up-arrow

చాలా సందర్భాలలో ధూమపానం చేసే వారు రోజుకు కొన్ని సిగరెట్లు మాత్రమే తాగుతూ ఫిట్ గా ఉంటారు. అటువంటి వారికి సులభంగా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏదేమైనా రోజుకు 20-40 సిగరెట్లు తాగే హెవీ స్మోకర్స్, చెయిన్ స్మోకర్స్, ఎవరైతే ధూమపానం వలన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతిపాదన తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.