hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

Digit Health Insurance Banner Digit Health Insurance Banner
usp icon

9000+

Cashless Hospitals

usp icon

3.8 Crore+

Lives Insured

usp icon

8 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
Digit Health Insurance Banner

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

3.8 Crore+

Lives Insured

usp icon

8 Lacs+

Claims Settled

డయాబెటిస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మధుమేహాన్ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ను ఎందుకు ఎంచుకోవాలి?

Diabetes patients in India
వైద్యుల అంచనా ప్రకారం మన దేశంలో 20 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల 6.13 కోట్ల మంది మధుమేహం​తో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువగా పట్టణ ప్రాంత ప్రజలే ఉన్నారు. 2030 వరకు మన దేశంలో మధుమేహం​తో బాధపడే వారి సంఖ్య 10.12 కోట్లకు చేరుతుందని అంచనా! (1)
COVID and Diabetes
మధుమేహ వ్యాధిగ్రస్తులు కోవిడ్​-19 మహమ్మారి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం​ లేని వారితో పోల్చితే మధుమేహం​ ఉన్న వారికి కోవిడ్​-19  సోకినపుడు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. (2)
Expenses
మధుమేహ​ వ్యాధికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. మధుమేహం​ వలన మనలో కలిగే రకరకాల జబ్బుల వలన ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. . (3)
Diabetes in youngsters
చిన్న వయసు వారికి మధుమేహం​ రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. పాశ్చాత్య దేశాల వారితో పోల్చితే మన దేశంలో ఉన్న వారు 10 సంవత్సరాల ముందుగానే మధుమేహం​ బారిన పడుతున్నారు. (4)
Income
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన దాని ప్రకారం, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబంలోని వ్యక్తికి మధుమేహం​ సోకితే ఆ కుటుంబం సంపాదనలో దాదాపు 25 శాతం వరకు ఆ వ్యాధికి వైద్యం చేయించుకునేందుకే పోతుంది.  (5)
Type 2 diabetes
ఇంటర్నేషనల్​ డయాబెటిక్​ ఫెడరేషన్​ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద వారిలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి టైప్​–2 మధుమేహం​ ఉంది. వారిలో 46.5 శాతం మంది తమకు ఈ వ్యాధి ఉందని గుర్తించడం లేదు. ఎప్పుడైనా తీవ్రంగా జబ్బు పడినపుడే వారికి ఆ విషయం తెలుస్తోంది.  (6)

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్లో మధుమేహ రోగుల కోసం ఎలాంటి షరతులు ఉన్నాయి?

మధుమేహాన్ని కవర్ చేసే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్లో గొప్ప విషయం ఏంటి?

  • సులభమైన ఆన్​లైన్ ప్రక్రియలు  - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్​లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.
  • ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు  - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.
  • SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం  - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్​గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.
  • మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి  - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్​లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్​మెంట్ ఎంచుకోండి.
  • వెల్​నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్​లో ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits

మా హెల్త్​ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ అవుతుంది?

కవరేజెస్

డబుల్ వాలెట్ ప్లాన్

ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్

వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్ ప్లాన్

ముఖ్యమైన ఫీచర్లు

అన్ని రకాల ఆసుపత్రి చికిత్సల కొరకు - యాక్సిడెంట్ల వలన లేదా అనారోగ్యం, లేదా తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్​ వలన ఆసుపత్రిలో చేరితే..

అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు

✔
✔
✔
ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్

ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.

✔
✔
✔
వెల్​నెస్ ప్రోగ్రాం

హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్​లు, యోగా, మైండ్​ఫుల్​నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్​లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.

✔
✔
✔
సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్

మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్​గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్​ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.

పాలసీ సమయంలో రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ జబ్బులు కూడా.. ఎటువంటి ఎగ్జాషన్ నిబంధనలు లేవు. (ఎగ్జాషన్ నిబంధన అనగా క్లెయిమ్ సమయంలో ఆస్తి యజమాని కూడా కొంత నష్టాన్ని భరించాలనే నిబంధన) అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో అపరిమిత పునరుద్ధరణ. సంబంధిత మరియు సంబంధం లేని వ్యాధులు కూడా కవర్ అవుతాయి. ఎగ్జాషన్ నిబంధన లేదు. అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో ఒక సారి రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ వ్యాధులు. ఎటువంటి ఎగ్జాషన్ పరిమితులు లేవు. అదే వ్యక్తి కవర్ అవుతాడు.
క్యుములేటివ్ బోనస్
digit_special Digit Special

పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్​లో అదనపు మొత్తాన్ని బోనస్​గా పొందుతారు.

ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి బేస్​మొత్తంలో 10శాతం గరిష్టంగా 100 శాతం వరకు
ప్రతి క్లెయిమ్ చేయని సంవత్సరానికి బీమా చేయబడిన బేస్ మొత్తంలో 50 శాతం. గరిష్టంగా 100 శాతం వరకు
క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి బేస్ సమ్ ఇన్సూర్డ్​లో 50శాతం. గరిష్టంగా 100 శాతం వరకు..
రూం రెంట్ క్యాపింగ్

వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్​లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.

✔
✔
✔
డే కేర్ ప్రొసీజర్స్

24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.

✔
✔
✔
వరల్డ్​వైడ్ కవరేజ్
digit_special Digit Special

వరల్డ్​వైడ్ కవరేజ్​తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.

×
×
✔
హెల్త్ చెకప్

మీ హెల్త్ చెకప్స్​​ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్​ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్​ను ఓ సారి పరిశీలించండి.

బేస్​మొత్తంలో 0.25శాతం, రెండు సంవత్సరాల తర్వాత గరిష్టంగా రూ. 1, 000
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత గరిష్టంగా రూ. 1, 500
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత రూ. 2, 000 వరకు
అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు

మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్​లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.

×
✔
✔
ఏజ్ /జోన్ మీద ఆధారపడి కో పేమెంట్
digit_special Digit Special

కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్​లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.

ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు
రోడ్ అంబులెన్స్ ఖర్చులు

మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.

బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 15,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం

30/60 రోజులు
60/180 రోజులు
60/180 రోజులు

ఇతర ప్రయోజనాలు

ముందే నిర్దారణ అయిన వ్యాధికి(PED) వెయిటింగ్ పీరియడ్

మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
నిర్దిష్ట అనారోగ్యం కొరకు వెయిటింగ్ పీరియడ్

నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్​లోని స్టాండర్డ్ ఎక్స్​క్లూజన్స్ (Excl02) చూడండి.

2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

పాలసీ పీరియడ్​ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్​లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.

₹ 50,000
₹ 1,00,000
₹ 1,00,000
అవయవ దాత ఖర్చులు
digit_special Digit Special

మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.

✔
✔
✔
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్

ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.

✔
✔
✔
బారియాట్రిక్ సర్జరీ

ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.

✔
✔
✔
మానసిక అనారోగ్యం

గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్​నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్​నెస్ వెయిటింగ్ పీరియడ్​తో సమానంగా ఉంటుంది.

✔
✔
✔
కన్స్యూమబుల్స్ కవర్

ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్​ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది

కవర్ కానివి ఏంటంటే?

గర్భిణిగా ఉన్నప్పుడు (ప్రీ నేటల్) & శిశువు జన్మించిన తర్వాత (పోస్ట్ నేటల్) అయ్యే ఖర్చులు

ప్రీ నేటల్​ అంటే గర్భిణిగా ఉన్నప్పుడు, అలాగే పోస్ట్​ నేటల్​ అంటే శిశువు జన్మించిన తర్వాత అయ్యే వైద్యపరమైన ఖర్చులు దీనిలో కవర్​ కావు.

ముందు నుంచే ఉన్న వ్యాధులకు

పాలసీ తీసుకోవడానికంటే ముందు నుంచే మీకు ఉన్న వ్యాధి విషయంలో మీరు వెయిటింగ్​ పీరియడ్​ అయిపోక ముందే ఆస్పత్రి పాలయితే దాని కోసం మీరు క్లెయిమ్​ చేయలేరు.

డాక్టర్ సిఫారసు లేకుండా ఆస్పత్రిలో చేరితే

డాక్టర్​ సిఫారసు లేకుండా మీరు ఆస్పత్రిలో చేరిన సందర్భంలో అయ్యే ఖర్చులను మీ పాలసీ కవర్​ చేయదు.

టైప్–1 మధుమేహం

మీరు కానీ, మీ కుటుంబీకులు కానీ ఇప్పటికే టైప్​–1 మధుమేహం​ బారిన పడి చికిత్స తీసుకుంటున్నట్లయితే మీరు డిజిట్ అందించే స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​లో కవర్​ అవ్వరు.

10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఉన్న టైప్– 2 మధుమేహానికి

మీకు టైప్​–2 మధుమేహంతో 10 ఏళ్ల కన్నా ముందు నుంచే బాధపడుతూ, దానికి మీరు చికిత్స తీసుకుంటున్నట్లైతే మీకు ఈ పాలసీ వర్తించదు.

టైప్–2 మధుమేహం 10 సంవత్సరాల కన్నా కాలం నుంచే ఉండి, మీ HbA1c 7.5 శాతం కన్నా ఎక్కువగా ఉన్న సందర్భంలో

మీరు టైప్​–2 మధుమేహం బారిన పడి 10 సంవత్సరాల కన్నాతక్కువ కాలం అవుతున్నప్పటికీ, మీ ఆరోగ్యం బాగా క్షీణించి ఉంటే డిజిట్​ స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని మీరు తీసుకోలేరు.

కో పేమెంట్

లేదు

రూం రెంట్ క్యాపింగ్

లేదు

క్యాష్​లెస్ హాస్పిటల్స్

ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ హాస్పిటల్స్

ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

అవును

వెల్​నెస్ బెనిఫిట్స్

10 కంటే ఎక్కువ వెల్​నెస్ పార్ట్​నర్ల నుంచి లభ్యం

సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్

10 శాతం వరకు డిస్కౌంట్

వరల్డ్​వైడ్ కవరేజ్

అవును*

గుడ్ హెల్త్ డిస్కౌంట్

10 శాతం వరకు డిస్కౌంట్

కన్య్సూమబుల్ కవర్

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంది.

*కేవలం వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్​ ప్లాన్​లో మాత్రమే లభ్యమవుతాయి. 

క్లెయిమ్​ ఎలా ఫైల్​ చేయాలి?

  • రీయింబర్స్​మెంట్​ క్లెయిములు​  – మీరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 నెంబర్​పై మాకు ఫోన్​ చేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్​కు ఈమెయిల్​ చేయండి. మేము మీకు సంబంధించిన ఆస్పత్రి బిల్లుల​ను అప్​లోడ్​ చేసేందుకు ఒక లింకును పంపుతాం. ఈ డాక్యుమెంట్లతో మీ రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్​ ప్రాసెస్​ అవుతుంది.
  • క్యాష్​లెస్​ క్లెయిములు  – మీకు క్యాష్​లెస్​ క్లెయిమ్​ కావాలంటే అందుకోసం మీరు మా నెట్​వర్క్​ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నెట్​వర్క్​ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మీ ఈ-హెల్త్​ కార్డును ఆస్పత్రి హెల్ప్​ డెస్క్​లో చూపిస్తే వారు మీకు క్యాష్​లెస్​ రిక్వెస్ట్​ ఫామ్​ను అందిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ క్లెయిమ్​ పరిష్కరించబడుతుంది.
  • మీరు కనుక కరోనా వైరస్​కు సంబంధించిన చికిత్స గురించి క్లెయిమ్​ చేస్తే పాజిటివ్​ టెస్ట్​ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును మీరు ఐసీఎంఆర్​ (ICMR) ద్వారా గుర్తించబడిన అధీకృత సెంటర్ల ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ మధుమేహాన్ని ఎందుకు కవర్ చేయాలి?

మధుమేహం, డయాబెటిస్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించిన అపోహలు

భారతదేశలో మధుమేహ రోగులకు వర్తించే హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటపుడు నాకు మధుమేహం ఉన్న విషయాన్ని నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి తప్పనిసరిగా తెలియజేయాలా?

up-arrow

అవును. తెలపాలి. మీరు పాలసీ తీసుకునేటపుడు మీకు ముందు నుంచే ఏయే వ్యాధులు ఉన్నాయో ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాలి. మధుమేహం​తో సహా. మీకు ఉన్న వ్యాధులను బట్టే మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం మారుతూ ఉంటుంది. మీకు ముందుగా ఉన్న వ్యాధులను గురించి తెలుసుకునేందుకు మీ ఇన్సూరెన్స్​ కంపెనీ కొన్ని టెస్టులను చేయిస్తుంది. మీరు కనుక మీకు ఉన్న వ్యాధుల గురించి వారితో నిజాయితీగా చెప్పకపోతే ఆ టెస్టుల్లో దొరికిపోతారు. టెస్టు నివేదికలు వచ్చిన తర్వాత మీకు పాలసీ ఇవ్వాలా వద్దా అనేది ఇన్సూరెన్స్ కంపెనీ నిర్ణయిస్తుంది.

అవును. తెలపాలి. మీరు పాలసీ తీసుకునేటపుడు మీకు ముందు నుంచే ఏయే వ్యాధులు ఉన్నాయో ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాలి. మధుమేహం​తో సహా.

మీకు ఉన్న వ్యాధులను బట్టే మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం మారుతూ ఉంటుంది.

మీకు ముందుగా ఉన్న వ్యాధులను గురించి తెలుసుకునేందుకు మీ ఇన్సూరెన్స్​ కంపెనీ కొన్ని టెస్టులను చేయిస్తుంది. మీరు కనుక మీకు ఉన్న వ్యాధుల గురించి వారితో నిజాయితీగా చెప్పకపోతే ఆ టెస్టుల్లో దొరికిపోతారు. టెస్టు నివేదికలు వచ్చిన తర్వాత మీకు పాలసీ ఇవ్వాలా వద్దా అనేది ఇన్సూరెన్స్ కంపెనీ నిర్ణయిస్తుంది.

ఒకవేళ నాకు మధుమేహం ఉన్న విషయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పకుండా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది?

up-arrow

మీకు మధుమేహం​ ఉన్న విషయాన్ని మీరు ముందే చెప్పాలి. లేకపోతే మీ క్లెయిమ్​ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు హెల్త్​ పాలసీలు జారీచేసే ముందు పాలసీదారులకు వైద్య పరీక్షలు చేయిస్తాయి. ఆ వైద్య పరీక్షల్లో మీకు మధుమేహం​ ఉన్న విషయం దాచడం కుదరదు.

మీకు మధుమేహం​ ఉన్న విషయాన్ని మీరు ముందే చెప్పాలి. లేకపోతే మీ క్లెయిమ్​ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు హెల్త్​ పాలసీలు జారీచేసే ముందు పాలసీదారులకు వైద్య పరీక్షలు చేయిస్తాయి. ఆ వైద్య పరీక్షల్లో మీకు మధుమేహం​ ఉన్న విషయం దాచడం కుదరదు.

మధుమేహానికి డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా?

up-arrow

అవును, ఉంటుంది. డిజిట్​ ఇన్సూరెన్స్​లో మధుమేహానికి వెయిటింగ్​ పీరియడ్​ అంటూ ఉంటుంది. మధుమేహం​ కనుక మీకు పాలసీ తీసుకోవడానికి ముందు నుంచే ఉంటే 3 సంవత్సరాల వెయిటింగ్​ పీరియడ్​ ఉంటుంది. వెయిటింగ్​ పీరియడ్​ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

అవును, ఉంటుంది. డిజిట్​ ఇన్సూరెన్స్​లో మధుమేహానికి వెయిటింగ్​ పీరియడ్​ అంటూ ఉంటుంది. మధుమేహం​ కనుక మీకు పాలసీ తీసుకోవడానికి ముందు నుంచే ఉంటే 3 సంవత్సరాల వెయిటింగ్​ పీరియడ్​ ఉంటుంది. వెయిటింగ్​ పీరియడ్​ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

నేను పాలసీ తీసుకునే సమయంలో నాకు మధుమేహం లేదు. పాలసీ తీసుకున్న తర్వాత నాకు మధుమేహం వస్తే నేను ఆ విషయాన్ని తప్పకుండా నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలా?

up-arrow

అవసరం లేదు. మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ, మీరు మీ ఇన్సూరెన్స్ అమౌంట్​ను పెంచుకోవచ్చు. మీ ప్లాన్​ను మార్చుకోవచ్చు. మీరు ఇదే విషయాన్ని పాలసీని పునరుద్ధరించుకునేటప్పుడు మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాలి.

అవసరం లేదు. మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ, మీరు మీ ఇన్సూరెన్స్ అమౌంట్​ను పెంచుకోవచ్చు. మీ ప్లాన్​ను మార్చుకోవచ్చు. మీరు ఇదే విషయాన్ని పాలసీని పునరుద్ధరించుకునేటప్పుడు మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాలి.