hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను

Premium Starting ₹395

24x7 Missed Call Facility

భారతీయులకు బాలి టూరిస్ట్ వీసా

ఇండోనేషియాలో వీసా రకాలు

వీసా రకం

రోజుల సంఖ్య

డిటెయిల్స్

టూరిస్ట్

30-60 రోజులు

వీసా ఆన్ అరైవల్. ఛార్జీలు IDR500,000, 30 రోజుల పాటు పొడిగించవచ్చు.

సామాజిక/సాంస్కృతిక/పర్యాటక -B211

60 రోజులకు చెల్లుబాటు అవుతుంది

30 రోజుల చొప్పున 3 సార్లు పొడిగించవచ్చు. ఇండోనేషియా వెలుపల కాన్సులేట్ లేదా ఎంబసీ ద్వారా జారీ చేయబడింది

మల్టిపుల్ ఎంట్రీ వీసా

మల్టిపుల్ ఎంట్రీ వీసా

ఇండోనేషియా వెలుపల కాన్సులేట్ లేదా ఎంబసీ ద్వారా జారీ చేయబడింది. 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది

మీరు వ్యాపారం కోసం ఇండోనేషియాను సందర్శించాలనుకుంటే, మీరు మల్టిపుల్ బిజినెస్ వీసాను కలిగి ఉండాలి. అన్ని సందర్భాల్లో, పాస్‌ పోర్ట్ ప్రయాణ తేదీ కంటే 6 నెలల పాటు ఎక్కువ చెల్లుబాటులో ఉండాలి. మీరు బాలిలో ఎక్కువ సమయం గడిపినట్లయితే, రోజుకు IDR 1,000,000 జరిమానా విధించబడుతుంది.గుర్తుంచుకోండి.

భారతీయ పౌరులకు బాలి-ఇండోనేషియా వీసా ఫీజు

వీసా రకం

రోజుల సంఖ్య

ఫీజు

టూరిస్ట్ (వీసా ఆన్ అరైవల్)

30-60

● INR 2,680 లేదా USD 35 ● బస పొడిగింపు కోసం, ఏ భారతీయ పౌరుడైనా ఇమ్మిగ్రేషన్ హాల్‌లో INR 4213 లేదా USD 61.5 చెల్లించాలి. ● ఒక ఏజెంట్ సహాయంతో పొడిగింపు చెయ్యబడితే, మీరు వారి ఫీజు గా INR.1817 లేదా USD 26.50 చెల్లించాలి.

సామాజిక/సాంస్కృతిక ప్రయోజనాల కోసం

30-60 రోజులు

● B-211 వీసా రాగానే కొనుగోలు చేయవచ్చు. ● వ్యక్తిగత స్పాన్సర్ అవసరం. అది ట్రావెల్ ఏజెంట్‌ కూడా కావచ్చు. ● పొడిగించవచ్చు, కానీ గరిష్టంగా 4 సార్లు. ● వీసా మరియు ప్రతి పొడిగింపు కోసం ధర INR4216 లేదా USD 61.5. ● ఒక ఏజెంట్ సహాయంతో పొడిగింపు చెయ్యబడితే, మీరు వారి ఫీజు గా రూ.1817 లేదా USD 26.50 చెల్లించాలి.

బిజినెస్

ఏదైనా కానీ 30 రోజుల కంటే ఎక్కువ కాదు

INR 2900 లేదా USD 42.30

* ప్రస్తుత మారకపు రేటు ప్రకారం అప్లికబుల్ వీసా ఫీజు ₹ (భారత రూపాయిలు) లో ఉంటుంది. ఇది నోటీసు లేకుండా మార్పుకు గురి కావచ్చు.

బాలి-ఇండోనేషియా వీసా కోసం అవసరమైన పత్రాలు

బాలి-ఇండోనేషియా వీసా కోసం ఎలా అప్లై చేయాలి?

నేను ఇండోనేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయాలా?

భారతీయ పౌరులకు బాలి వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు