Digit's Cashless Network Hospitals
Search By

img {{UI_help.isMobileView ? ' To visit our TPAs network hospitals ' : 'For the list of network hospitals associated with our TPAs, '}} Click here

Search By

Edit

{{hospitalInputs.searchMode}}

{{hospitalInputs.searchMode.toLowerCase() === 'city' ? hospitalInputs.city : hospitalInputs.searchMode.toLowerCase() === 'state' ? hospitalInputs.state : hospitalInputs.searchMode.toLowerCase() === 'pincode' ? hospitalInputs.pincode : ''}}

Hospital

{{hospitalInputs.hospitalName ? hospitalInputs.hospitalName : '---' }}

Oops! Looks like this hospital is not in our cashless network. However, you can opt for a reimbursement, in case you make a claim here.
List
Map

{{data.hospitalName}}

{{tpa}} Preferred Hospital

{{data.primaryAddress}}

{{ data.distance.toString().substring(0,4)}} km
call
{{data.hospitalPhoneNo}}

డిజిట్'స్ క్యాషులెస్ నెట్వర్క్ హాస్పిటల్స్

క్యాష్‌లెస్ లేదా నెట్‌వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి?

డిజిట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌తో క్యాష్‌లెస్ క్లయిమ్ చేయడం ఎలా?

డిజిట్స్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ద్వారా క్లయిమ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Tablets
మీరు ముందుగానే నగదు కోసం ఏర్పాట్లు చేయనవసరం లేదు కాబట్టి, ఇది అవసరమైన సమయంలో మీ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
Clock
ఆసుపత్రిలో చేరిన తర్వాత జరిగే రీయింబర్స్‌మెంట్‌తో పోలిస్తే, అన్ని ఆమోదాలు మరియు క్లయిమ్ ప్రాసెసింగ్‌లు ఆసుపత్రిలోనే జరుగుతాయి కాబట్టి క్లయిమ్ సెటిల్ చేయడానికి పట్టే సమయం తక్కువ.
24 hours
నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని 16400+ నగదు రహిత ఆసుపత్రుల నుండి ఎంపిక చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది.

నెట్‌వర్క్ హాస్పిటల్ ఎలా పని చేస్తుంది?

నేనుండే ప్రదేశం సమీపంలో నెట్‌వర్క్ హాస్పిటల్స్ లేకుంటే ఎలా క్లయిమ్ చేయాలి?

నగదు రహిత సౌకర్యం కోసం నెట్‌వర్క్ హాస్పిటల్స్

డిజిట్ వెబ్‌సైట్‌లో చూపబడిన ఎంప్యానెల్డ్ హాస్పిటల్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడవు, అప్‌డేట్ చేయబడిన సమాచారం కోసం దయచేసి దిగువ ఇవ్వబడిన TPA జాబితాలు మరియు సంబంధిత TPAలను తనిఖీ చేయండి. .

TPA పేరు

రకం పాలసీ

లింక్

మెడి అసిస్ట్ ఇన్సూరెన్స్ TPA ప్రైవేట్ లిమిటెడ్.

రిటైల్ & గ్రూప్

వెబ్‌సైట్

పారామౌంట్ హెల్త్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ TPA ప్రైవేట్ లిమిటెడ్.

గ్రూప్

వెబ్‌సైట్

హెల్త్ ఇండియా ఇన్సూరెన్స్ TPA సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

గ్రూప్

వెబ్‌సైట్

గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ TPA లిమిటెడ్

గ్రూప్

వెబ్‌సైట్

ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ TPD Ltd (FHPL)

గ్రూప్

వెబ్‌సైట్

మేము కొన్ని ఆసుపత్రులతో నేరుగా టై-అప్ కూడా ఏర్పాటు చేసాము. మా TPAలతో మేము నిర్వహించే హాస్పిటల్ నెట్‌వర్క్‌కు ఇవి అదనం

తరచుగా అడుగు ప్రశ్నలు

నగదు రహిత క్లయిమ్ ఆసుపత్రిలో చేరే ముందు మరియు తరవాత కలిగే ఖర్చులను కూడా కవర్ చేస్తుందా?

up-arrow

అవును, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం, నగదు రహిత క్లయిమ్ ఆసుపత్రిలో చేరే ముందు మరియు తరవాత అయ్యే ఖర్చులకు కూడా వర్తిస్తుంది.

అవును, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం, నగదు రహిత క్లయిమ్ ఆసుపత్రిలో చేరే ముందు మరియు తరవాత అయ్యే ఖర్చులకు కూడా వర్తిస్తుంది.

నగదు రహిత దావా మరియు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ మధ్య తేడా ఏమిటి?

up-arrow

నగదు రహిత క్లయిమ్ అంటే మీరు ముందుగా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా, బిల్లుల చెల్లింపులు నేరుగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మరియు మీరు చికిత్స పొందుతున్న నెట్‌వర్క్ ఆసుపత్రి మధ్య జరుగుతాయి. మరోవైపు, మీరు బిల్లులను చెల్లించి, మీ చికిత్స పూర్తయిన తర్వాత మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా వాటిని తిరిగి పొందడాన్ని రీయింబర్స్‌మెంట్ అంటారు.

నగదు రహిత క్లయిమ్ అంటే మీరు ముందుగా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా, బిల్లుల చెల్లింపులు నేరుగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మరియు మీరు చికిత్స పొందుతున్న నెట్‌వర్క్ ఆసుపత్రి మధ్య జరుగుతాయి.

మరోవైపు, మీరు బిల్లులను చెల్లించి, మీ చికిత్స పూర్తయిన తర్వాత మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా వాటిని తిరిగి పొందడాన్ని రీయింబర్స్‌మెంట్ అంటారు.

నేను నెట్‌వర్క్ ఆసుపత్రిలో రీయింబర్స్‌మెంట్‌ను కూడా ఎంచుకోవచ్చా?

up-arrow

అవును, మీరు నెట్‌వర్క్ ఆసుపత్రిలో కూడా రీయింబర్స్‌మెంట్‌ని ఎంచుకోవచ్చు.

అవును, మీరు నెట్‌వర్క్ ఆసుపత్రిలో కూడా రీయింబర్స్‌మెంట్‌ని ఎంచుకోవచ్చు.

నా నగదు రహిత చికిత్సకు నేను ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం కంటే ఎక్కువ ఖర్చవుతున్నట్లయితే నేను ఏమి చేయాలి?

up-arrow

ఈ సందర్భంలో, మిగిలిన మొత్తాన్ని మీరే చెల్లించాలి. అయితే, డిజిట్‌తో – మీ ఇన్సూరెన్స్ మొత్తం ఇప్పటికే అయిపోయి ఉంటే దాన్ని రీఫిల్ చేసే ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది. మీ పాలసీ నిబంధనలు మరియు షరతుల ఆధారంగా ఇది వర్తిస్తుంది.

నీ డిజిట్ ఆరోగ్య భీమా పాలసీ ఏమి కవర్ చేస్తుంది, ఏమి చెయ్యదు అని ఎక్కడ చెక్ చెయ్యగలను?

up-arrow

మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్‌తో కొనుగోలు చేసిన తర్వాత, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సారాంశ పత్రం మరియు వివరణాత్మక పాలసీ పత్రం వంటి అవసరమైన పత్రాలతో కూడిన ఇమెయిల్‌ను మీరు అందుకుంటారు. అందులో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వేటికి వర్తిస్తుంది మరియు దేన్ని కవర్ చేయదు అనే అన్ని వివరాలను కలిగి ఉంటుంది.

నెట్‌వర్క్ హాస్పిటల్ మరియు నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్ మధ్య తేడా ఏమిటి?

up-arrow

నెట్‌వర్క్ హాస్పిటల్ అనేది నగదు రహిత క్లయిమ్ ‌ల కోసం మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థతో జతకట్టిన ఆసుపత్రులను సూచిస్తుంది, అంటే మీరు ముందస్తు చెల్లింపులు చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఆ హాస్పిటల్‌లలో చికిత్స పొందవచ్చు; అలాగే నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రులు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థతో ఎలాంటి టై అప్ లేని అన్ని ఇతర ఆసుపత్రులు - అంటే మీరు అక్కడ నగదు రహిత క్లయిమ్ ‌లను ఎంచుకోలేరు.దానికి బదులుగా రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ ‌ను ఎంచుకోవలసి ఉంటుంది.