డిజిట్ కార్ ఇన్సూరెన్స్
డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి. 3 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు నమ్ముతున్నారు

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

ఇండియాలో కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు

ఇండియాలో ఉన్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా

కంపెనీ పేరు స్థాపించిన సంవత్సరం ప్రధాన కార్యాలయం ఉన్న నగరం
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1906 కోల్‌కతా
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2016 బెంగళూరు
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 పూనే
చోళమండలం ఎంఎస్‌ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 చెన్నై
భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2008 ముంబై
హెచ్డిఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2002 ముంబై
ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2007 ముంబై
ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1919 ముంబై
ఇఫికో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2000 గురుగ్రామ్
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2000 ముంబై
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 చెన్నై
ద ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1947 న్యూ ఢిల్లీ
టాటా ఎఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 ముంబై
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2009 ముంబై
ఆకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2016 ముంబై
నవీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2016 ముంబై
జునో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పూర్వం ఎడెల్వెసిస్ జనరల్ ఇన్సూరెన్స్) 2016 ముంబై
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 ముంబై
కొటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2015 ముంబై
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. 2013 ముంబై
మాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2009 కోల్‌కతా
రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2007 ముంబై
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2006 జైపూర్
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1938 చెన్నై
యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2007 ముంబై

ఇన్సూరెన్స్ కంపెనీ Vs ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్ Vs ఇన్సూరెన్స్ బ్రోకర్లు

ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు మరియు బ్రోకర్ల మధ్య తేడాలను అర్థం చేసుకోండి.

ఇన్సూరెన్స్ కంపెనీ

అగ్రిగేటర్స్

బ్రోకర్స్

వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను వినియోగదారుల కోసం మార్కెటింగ్ చేసే సంస్థ

మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలను పోల్చగల థర్డ్ పార్టీ పోర్టల్.

ఇన్సూరెన్స్ కంపెనీ మరియు దాని వినియోగదారుల మధ్య థర్డ్ పార్టీగా వ్యవహరించే వ్యక్తులు.

ఎవరి వద్దా ఉద్యోగం చేయరు

ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధం లేని థర్డ్ పార్టీ ద్వారా ఉద్యోగం

వ్యక్తిగత ఇన్సూరెన్స్ కంపెనీలు బ్రోకర్లను నియమించుకుంటాయి.

పాత్ర- నాణ్యమైన ఇన్సూరెన్స్ పాలసీలు అందించేందుకు, ఇన్సూర్ చేయబడిన ఆస్తికి యాక్సిడెంట్ లేదా డ్యామేజ్ అయినపుడు పాలసీదారుడికి ఆర్థికంగా సహాయం చేస్తుంది.

పాత్ర - జాబితాని సిద్దం చేసి, మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలను పోల్చిచూసేందుకు సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

పాత్ర - బ్రోకర్లు తమను నియమించుకున్న కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయిస్తారు.

అన్ని ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు లేదా కంపెనీల ద్వారా సెటిల్ చేయబడతాయి.

NA

NA

కార్ ఇన్సూరెన్స్ కంపెనీలో చూడవలసిన అంశాలు

డైరెక్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల నుంచి కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

డిజిట్ కార్ ఇన్సూరెన్స్‌ను మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?

మేము మా కస్టమర్లను వీఐపీల వలే చేస్తాం.. ఎలాగో తెలుసుకోండి.

క్యాష్ లెస్ రిపేర్స్

మాకు ఇండియా వ్యాప్తంగా 6000 కంటే ఎక్కువ క్యాష్ లెస్ గ్యారేజీలు ఉన్నాయి

డోర్ స్టెప్ పికప్ & రిపేర్

మా నెట్‌వర్క్ గ్యారేజీలలో రిపేర్ చేయించుకున్న వాహనాలకు ఆరు నెలల రిపేర్ వారంటీ మరియు డోర్ స్టెప్ పికప్, రిపేర్ వంటి సదుపాయాలు ఉన్నాయి

స్మార్ట్ ఫోన్ ద్వారా స్వీయ తనిఖీ ప్రక్రియ

డ్యామేజ్ అయిన పార్ట్‌ను మీ ఫోన్ ద్వారా ఫొటో తీయండి అంతే ఇక చాలు

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

ప్రైవేట్ కార్ల యొక్క 96 శాతం క్లెయిమ్స్‌ను మేము సెటిల్ చేశాం!

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ ఫెసిలిటీ

Customize your Vehicle IDV

మీ వెహికల్ IDVని కస్టమైజ్ చేసుకోండి

మాతో కలిసి మీకు నచ్చిన విధంగా మీ వెహికిల్ IDVని కస్టమైజ్ చేసుకోవచ్చు

తరచూ అడిగే ప్రశ్నలు