డిజిట్ కామన్​ క్యారియర్​ డిలే కవర్​తో​ మీ ఫ్లైట్​ డిలేస్​ని కవర్​ చేసుకోండి

మీరు త్వరగా ప్రయాణించాలని భావించినపుడు మీ ఫ్లైట్​ కనుక డిలే అయితే మీకు చాలా చిరాకు కలుగుతుంది. ఈ విషయాన్ని మేము గ్రహించాం. అందుకే దీనికి తగిన పరిష్కారంతో మీ ముందుకు వచ్చాం. దీనిలో మీరు ఫ్లైట్​ ఆలస్యమైనప్పుడు ఎదురు చూసే సమయానికి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. మీ డొమెస్టిక్​ ప్రయాణాల సమయంలో ఫ్లైట్​ డిలే అయితే మేము ఫిక్స్​డ్​ బెనిఫిట్​ కవరింగ్​ అందజేయనున్నాం.

Disclaimer: ఫిబ్రవరి నుంచి నవంబర్​ వరకు లేట్​ అయిన అన్ని విమానాలకు రూ. 1000, డిసెంబర్,​ జనవరి నెలల్లో లేట్​ అయిన విమానాలకు రూ. 750 పొందే అవకాశం ఉంటుంది.

Read More

మీ డొమెస్టిక్​ ఫ్లైట్​ డిలే అయినపుడు మీరేం పొందుతారు?

ట్రావెల్​ మంత్​

ఫ్లైట్​ డిలే

ఫిక్స్​డ్​ బెనిఫిట్​

ఫిబ్రవరి నుంచి నవంబర్​

90 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ

₹1000

డిసెంబర్,​ జనవరి

120 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ

₹750

*మరిన్ని వివరాలకు 1800-258- 5956 నంబర్​పై కాల్​ చేయండి.

మీ ఫ్లైట్​ డిలే అయితే మీరు ఎయిర్​పోర్ట్​లో చేయగల 5 అద్భుతమైన పనులు

Let Food Fuel You

మంచి ఆహారాన్ని తిని చూడండి

ఎన్ని విషయాలు ఎలా జరిగినా, ఆకలితో ఉంటే మీరు సాధారణంగా ఉండలేరు.

Hop & Shop

షాపింగ్​

షాపింగ్​ చేస్తే మనసు కుదుట పడుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న షాపులను కలియతిరిగి మీకు ఇష్టమైన వస్తువులను కొనుక్కోండి!

మనసును ఉల్లాసంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి!

మీరు ఎన్ని చికాకుల్లో ఉన్నా సరే, ఒక మంచి పుస్తకం చదివితే మీ స్ట్రెస్​ మొత్తం పోతుంది. కాబట్టి ఎయిర్​పోర్ట్​లోని బుక్​ స్టోర్​లలో ఉన్న మంచి పుస్తకాలను చదవండి!

Sweet Indulgences

స్వీట్స్​

ఎవరి ప్రయాణమైనా లేట్​ అవడం కరెక్ట్​ కాదు. కానీ, ఒకవేళ ప్రయాణం లేట్​ అయితే స్వీట్స్​ తిని ఎంజాయ్​ చేయడం మాత్రం కరెక్ట్.

Keep the Cash

డబ్బు దగ్గర పెట్టుకోండి

ఎలాగూ షాపింగ్​ చేస్తున్నారు కదా అని మొత్తం డబ్బును వేస్ట్​ చేయడం కరెక్ట్​ కాదు. కొంత మొత్తాన్ని సేవ్​ చేసుకోవడం అవసరం. సేవ్​ చేసిన డబ్బులు మీ క్యాబ్​ రైడ్​కు ఉపయోగపడతాయి. (ఏమో మీరు ఈసారి ప్రీమియర్​ క్యాబ్​ను ఎంచుకుంటారేమో)

మా ఫ్లైట్​ డిలే కవర్​ (కామన్​ క్యారియర్​ డిలే) యూనిక్​గా ఉండటానికి కారణం ఏంటి?

Automated Claims

ఆటోమేటెడ్​ క్లెయిమ్స్

మేము మీ ఫ్లైట్​ను చాలా యాక్టివ్​గా ట్రాక్​ చేస్తాం. ఒకవేళ పొరపాటున మీ ఫ్లైట్​ డిలే అయితే మేము దానిని గుర్తించి మీకు మీ క్లెయిమ్​ గురించిన నోటిఫికేషన్​ పంపుతాం. తద్వారా మీకు ఇబ్బంది లేని, సింపుల్ ఎక్స్​పీరియెన్స్​ మిగిలేలా చేస్తాం.

Unique Cover

యూనిక్​ కవర్​

మేము మీకు 1½ గంటలు లేదా 2 గంటల డిలే కవర్​ను అందిస్తాం. అదే సమయంలో కన్వెన్షనల్​ ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అయితే ఫ్లైట్​ 6 గంటల కంటే ఎక్కువ సేపు డిలే అయితేనే మీకు వర్తిస్తుంది.

ఇబ్బందుల్లేని క్లెయిమ్​ ప్రాసెస్

1
మీ ఫ్లైట్​ డిలే అయితే, మేము మీకు ఆటోమేటిక్​గా SMS పంపుతాం.
2
లింక్​లో మీ బోర్డింగ్​ పాస్,​ బ్యాంక్​ డీటెయిల్స్​ అప్​లోడ్​ చేయండి.
3
మీకు ప్రామిస్​ చేసిన అమౌంట్​ మీ బ్యాంక్​ అకౌంట్​లో క్రెడిట్​ అవుతుంది.

కవర్​ కానివి ఏంటంటే?

మేము పారదర్శకతకు విలువిస్తాం. ఈ కవర్​ వర్తించని కొన్ని పరిస్థితులను కింద పేర్కొన్నాం

మీరు ట్రావెల్​​ చేసే ఎయిర్​లైన్​ తప్పిదమై ఉండి, వాళ్లు మీకు కనీసం 6 గంటల ముందుగానే డిలే గురించి సమాచారం ఇచ్చినప్పుడు.

ఈ కవర్​ ఒక రకమైన డొమెస్టిక్​ ట్రావెల్​ ఇన్సూరెన్స్ వంటిది​. కాబట్టి, ఇది ఇండియాలో నడుస్తున్న డొమెస్టిక్​ ఫ్లైట్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ కవర్​ ఒక్క ఫ్లైట్​కు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి, ఒకవేళ మీరు మీ రౌండ్​ ట్రిప్పును ప్రొటెక్ట్​ చేయాలనుకుంటే, మీరు పోయే, వచ్చే ఫ్లైట్లు రెండింటికి ఫ్లైట్​ డిలే (కామన్​ క్యారియర్​ డిలే) కవర్​ తీసుకోవాల్సి ఉంటుంది.

ఫ్లైట్​ డిలేస్​కు కామన్​ క్యారియర్​ డిలే కవర్​కు సంబంధించి కొన్ని

Download Common Carrier Delay Cover Policy Wordings