hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

చెక్ క్రెడిట్ స్కోర్ ఉచితంగా

2 నిమిషాల్లో తక్షణమే. క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.

desktop-img

క్రెడిట్ నివేదిక అంటే ఏమిటి?

మీ క్రెడిట్ నివేదిక ఎందుకు ముఖ్యమైనది?

మీ క్రెడిట్ నివేదికను ఎలా పొందాలి?

మీ క్రెడిట్ నివేదికలో ఏ సమాచారం చేర్చబడింది?

ఈ క్రెడిట్ నివేదికలో రుణదాతలు ఏమి చూస్తారు?

తరచుగా అడిగే ప్రశ్నలు

క్రెడిట్ స్కోరు మరియు క్రెడిట్ నివేదికకు మధ్య గల వ్యత్యాసం ఏమిటి?

up-arrow

క్రెడిట్ స్కోరు అనేది 300-900 మధ్య ఉండే ఒక 3 డిజిట్ సంఖ్య. ఇది వ్యక్తిగత క్రెడిట్ యోగ్యతను వర్ణిస్తుంది. అయినప్పటికీ క్రెడిట్ నివేదిక (క్రెడిట్ సమాచారం రిపోర్ట్ లేదా సీఐఆర్ అని పిలుస్తారు) అనేది వారి క్రెడిట్ చరిత్ర యొక్క మరింత వివరణాత్మకమైన సమాచారం అందిస్తుంది.

క్రెడిట్ స్కోరు అనేది 300-900 మధ్య ఉండే ఒక 3 డిజిట్ సంఖ్య. ఇది వ్యక్తిగత క్రెడిట్ యోగ్యతను వర్ణిస్తుంది. అయినప్పటికీ క్రెడిట్ నివేదిక (క్రెడిట్ సమాచారం రిపోర్ట్ లేదా సీఐఆర్ అని పిలుస్తారు) అనేది వారి క్రెడిట్ చరిత్ర యొక్క మరింత వివరణాత్మకమైన సమాచారం అందిస్తుంది.

మీ క్రెడిట్ నివేదిక ఎప్పుడెప్పుడు అప్డేట్ చేయబడుతుంది?

up-arrow

సాధారణంగా రుణదాతలు, బ్యాంకులు మరియు ఇతర క్రెడిటార్లు నెలవారీగా మీ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు చేరవేస్తుంటారు. (అయితే నెలలో వారు పంపే తేదీలు మాత్రం మారొచ్చు). మీ క్రెడిటార్స్ మీ పేమెంట్ హిస్టరీని పంపినపుడు మీ క్రెడిట్ నివేదిక అనేది నెలవారీగా అప్టేట్ అవుతుంది.

సాధారణంగా రుణదాతలు, బ్యాంకులు మరియు ఇతర క్రెడిటార్లు నెలవారీగా మీ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు చేరవేస్తుంటారు. (అయితే నెలలో వారు పంపే తేదీలు మాత్రం మారొచ్చు). మీ క్రెడిటార్స్ మీ పేమెంట్ హిస్టరీని పంపినపుడు మీ క్రెడిట్ నివేదిక అనేది నెలవారీగా అప్టేట్ అవుతుంది.

మీరు మీ క్రెడిట్ నివేదికను ఎంత తరచుగా తనిఖీ చేయవచ్చు?

up-arrow

ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి ఒక క్రెడిట్ నివేదిక ను 12 నెలలకోసారి మీరు ఉచితంగా పొందడాన్ని ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది. మీరు మీ క్రెడిట్ నివేదికను ఏడాది ఒక సారైనా తనిఖీ చేయాలి. 3 నెలలకొకసారి క్రెడిట్ నివేదికను తనిఖీ చేస్తే చాలా మంచిది. మీరు తరచూ క్రెడిట్ యాక్టివిటీని కలిగి ఉంటే... మీరు తరచుగా చెక్ చేసేందుకు వీలుంటుంది. మీ క్రెడిట్ నివేదికను మీరే యాక్సెస్ చేయడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటారు. అది మీ క్రెడిట్ నివేదిక మరియు స్కోర్ ను ప్రభావితం చేయదు.

ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి ఒక క్రెడిట్ నివేదిక ను 12 నెలలకోసారి మీరు ఉచితంగా పొందడాన్ని ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.

మీరు మీ క్రెడిట్ నివేదికను ఏడాది ఒక సారైనా తనిఖీ చేయాలి. 3 నెలలకొకసారి క్రెడిట్ నివేదికను తనిఖీ చేస్తే చాలా మంచిది. మీరు తరచూ క్రెడిట్ యాక్టివిటీని కలిగి ఉంటే... మీరు తరచుగా చెక్ చేసేందుకు వీలుంటుంది.

మీ క్రెడిట్ నివేదికను మీరే యాక్సెస్ చేయడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటారు. అది మీ క్రెడిట్ నివేదిక మరియు స్కోర్ ను ప్రభావితం చేయదు.

మీ క్రెడిట్ స్కోరును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ఎంత ముఖ్యమైనది?

up-arrow

మీరు క్రమం తప్పకుండా క్రెడిట్ అకౌంట్లను (క్రెడిట్ కార్డులు లేదా లోన్) వంటివి ఉపయోగిస్తుంటే మీ క్రెడిట్ నివేదికను మరియు క్రెడిట్ స్కోరును తప్పకుండా తనిఖీ చేయడం చాలా అవసరం. మీ క్రెడిట్ స్కోరు ఏమిటో తెలుసుకోవడం పెద్ద కొనుగోళ్లు చేపట్టేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోరు అత్యధికంగా ఉండేలా సహాయపడుతుంది. మీ క్రెడిట్ నివేదికలో ఏదైనా సమాచారం మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటే... వెంటనే గుర్తించి వాటిని సరిదిద్దుకోవచ్చు. మీ క్రెడిట్ నివేదికలో ఎటువంటి తప్పులు ఉండవచ్చు? మీ క్రెడిట్ నివేదికలో వచ్చే కొన్ని సాధారణ లోపాలు: పాత సమాచారం: కాలం చెల్లిన వ్యక్తిగత సమాచారం అయిన చిరునామాలు, సంప్రదింపు సంఖ్యలు వంటివి. తప్పుడు అకౌంట్ సమాచారం: తప్పు అకౌంట్ సంఖ్య, తప్పుడు పేమెంట్ హిస్టరీ లేదా ఇతర తప్పుడు వివరాలు.  అకౌంట్ లోపాలు: మీ పేరుతో ఉన్న అకౌంట్స్ మిస్ అయ్యాయి. లేదా వేరొకరి చెందిన అకౌంట్ తప్పుగా మీకు జత చేయబడింది. ఇది తప్పు రిపోర్ట్ లు లేదా తప్పుడు ఐడెంటిటీకి దారి తీయొచ్చు. క్లరికల్ (ఒక డాక్యుమెంట్ లో సమాచారం రాసేటపుడు కానీ కాపీ చేసేటపుడు కానీ జరిగే తప్పులు): మీ పుట్టిన తేదీ, చిరునామా, సంప్రదింపు సంఖ్య మొదలయిన వాటిలో జరిగే తప్పులు కూడా ఐడెంటిటీ క్రైసెస్ కు దారి తీయొచ్చు. అందిన వివాద పరిష్కార ఫారం (డిస్‌ప్యూట్ రిసొల్యూషన్) ఉపయోగించి వీలైనంత త్వరగా తప్పులను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ తప్పులు మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతాయి. కొన్ని సందర్భాలలో ఇది ఐడెంటిటీ దొంగతనానికి కూడా కారణం కావచ్చు. అందుకోసమే వీటిని తప్పనిసరిగా పరిష్కరించాలి. పరిష్కరించకుండా వదిలేస్తే ఇది తీవ్రమైన సమస్య కావొచ్చు.

మీరు క్రమం తప్పకుండా క్రెడిట్ అకౌంట్లను (క్రెడిట్ కార్డులు లేదా లోన్) వంటివి ఉపయోగిస్తుంటే మీ క్రెడిట్ నివేదికను మరియు క్రెడిట్ స్కోరును తప్పకుండా తనిఖీ చేయడం చాలా అవసరం. మీ క్రెడిట్ స్కోరు ఏమిటో తెలుసుకోవడం పెద్ద కొనుగోళ్లు చేపట్టేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోరు అత్యధికంగా ఉండేలా సహాయపడుతుంది.

మీ క్రెడిట్ నివేదికలో ఏదైనా సమాచారం మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటే... వెంటనే గుర్తించి వాటిని సరిదిద్దుకోవచ్చు.

మీ క్రెడిట్ నివేదికలో ఎటువంటి తప్పులు ఉండవచ్చు?

మీ క్రెడిట్ నివేదికలో వచ్చే కొన్ని సాధారణ లోపాలు:

  • పాత సమాచారం: కాలం చెల్లిన వ్యక్తిగత సమాచారం అయిన చిరునామాలు, సంప్రదింపు సంఖ్యలు వంటివి.
  • తప్పుడు అకౌంట్ సమాచారం: తప్పు అకౌంట్ సంఖ్య, తప్పుడు పేమెంట్ హిస్టరీ లేదా ఇతర తప్పుడు వివరాలు. 
  • అకౌంట్ లోపాలు: మీ పేరుతో ఉన్న అకౌంట్స్ మిస్ అయ్యాయి. లేదా వేరొకరి చెందిన అకౌంట్ తప్పుగా మీకు జత చేయబడింది. ఇది తప్పు రిపోర్ట్ లు లేదా తప్పుడు ఐడెంటిటీకి దారి తీయొచ్చు.
  • క్లరికల్ (ఒక డాక్యుమెంట్ లో సమాచారం రాసేటపుడు కానీ కాపీ చేసేటపుడు కానీ జరిగే తప్పులు): మీ పుట్టిన తేదీ, చిరునామా, సంప్రదింపు సంఖ్య మొదలయిన వాటిలో జరిగే తప్పులు కూడా ఐడెంటిటీ క్రైసెస్ కు దారి తీయొచ్చు.

అందిన వివాద పరిష్కార ఫారం (డిస్‌ప్యూట్ రిసొల్యూషన్) ఉపయోగించి వీలైనంత త్వరగా తప్పులను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ తప్పులు మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతాయి. కొన్ని సందర్భాలలో ఇది ఐడెంటిటీ దొంగతనానికి కూడా కారణం కావచ్చు. అందుకోసమే వీటిని తప్పనిసరిగా పరిష్కరించాలి. పరిష్కరించకుండా వదిలేస్తే ఇది తీవ్రమైన సమస్య కావొచ్చు.

మీ క్రెడిట్ నివేదికలో తప్పులను ఎలా సరిదిద్దాలి?

up-arrow

మీరు కనుక మీ క్రెడిట్ నివేదికలో సమస్య లేదా పొరపాటును కనుక్కుంటే మీ సమస్య పరిష్కారం అయ్యేందుకు కింది స్టెప్స్ అనుసరించండి: స్టెప్ 1: మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా చెక్ చేయండి. మరియు ఏవైనా తప్పులుంటే గుర్తించండి. స్టెప్ 2: రిపోర్ట్ లో తప్పును గుర్తించిన తర్వాత సంబంధిత అధికారికి నివేదించండి. ఉదాహరణకు మీకు లోన్ ఇచ్చిన ఆర్థిక సంస్థలో లోపం ఉంటే క్రెడిట్ బ్యూరో మార్పులు చేసే ముందు వారు ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉంది. స్టెప్ 3: మనం తప్పు ఉందని రిపోర్ట్ చేసి 30 రోజుల లోపు సంబంధిత వ్యక్తి తగిన మార్పులు చేయకపోతే లోపాలను సరిదిద్దేందుకు మీరు అంబుడ్స్‌మన్ (లేదా ప్రభుత్వ అధికారిని) సంప్రదించొచ్చు. స్టెప్ 4: మార్పులు అమలు చేయబడిన తర్వాత (ఒక వేళ లోపాలను సరిదిద్దడం సాధ్యం కాకపోతే), క్రెడిట్ బ్యూరో మీకు అదే సమాచారాన్ని తెలియజేస్తుంది. లోపాలను గురించి మీరు రిపోర్ట్ చేసేందుకు వివాద ఫారంలను ఇక్కడ కనుక్కోవచ్చు: సిబిల్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హైమార్క్, లేదా ఈక్విఫాక్స్.

మీరు కనుక మీ క్రెడిట్ నివేదికలో సమస్య లేదా పొరపాటును కనుక్కుంటే మీ సమస్య పరిష్కారం అయ్యేందుకు కింది స్టెప్స్ అనుసరించండి:

స్టెప్ 1: మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా చెక్ చేయండి. మరియు ఏవైనా తప్పులుంటే గుర్తించండి.

స్టెప్ 2: రిపోర్ట్ లో తప్పును గుర్తించిన తర్వాత సంబంధిత అధికారికి నివేదించండి. ఉదాహరణకు మీకు లోన్ ఇచ్చిన ఆర్థిక సంస్థలో లోపం ఉంటే క్రెడిట్ బ్యూరో మార్పులు చేసే ముందు వారు ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

స్టెప్ 3: మనం తప్పు ఉందని రిపోర్ట్ చేసి 30 రోజుల లోపు సంబంధిత వ్యక్తి తగిన మార్పులు చేయకపోతే లోపాలను సరిదిద్దేందుకు మీరు అంబుడ్స్‌మన్ (లేదా ప్రభుత్వ అధికారిని) సంప్రదించొచ్చు.

స్టెప్ 4: మార్పులు అమలు చేయబడిన తర్వాత (ఒక వేళ లోపాలను సరిదిద్దడం సాధ్యం కాకపోతే), క్రెడిట్ బ్యూరో మీకు అదే సమాచారాన్ని తెలియజేస్తుంది.

లోపాలను గురించి మీరు రిపోర్ట్ చేసేందుకు వివాద ఫారంలను ఇక్కడ కనుక్కోవచ్చు: సిబిల్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హైమార్క్, లేదా ఈక్విఫాక్స్.