ఏపీవై కాలిక్యులేటర్
వయసు (సంవత్సరాలు)
కోరుకుంటున్న నెలవారీ పెన్షన్
కావలసిన సహకారం
అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్
                                                    
2015లో ప్రారంభించబడిన అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ పెన్షన్ పథకం. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పథకం ద్వారా అర్హత గల అభ్యర్థులు నెలవారీగా చిన్న మొత్తాలను పొదుపు చేసుకుని 60 సంవత్సరాల తర్వాత ఒకేసారి భారీ మొత్తాన్ని పొందేలా ప్రోత్సహిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ అనేది నెలవారీ పేమెంట్ మరియు మీకు రాబోయే రిటర్న్స్ గురించి ముందుగానే అంచనా వేసే ఒక డిజిటల్ కాలిక్యులేటర్.
మీరు అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన్ మంత్రి అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్: APYతో ఎలా లెక్కింపు చేయాలి?
                                                    
అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ను ఉపయోగించేందుకు మీరు ఎంత చెల్లించాలో ముందుగా నిర్ణయించుకోండి. మీరు నెలవారీగా చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ అనేది మీరు పెట్టుబడి ఏ సంవత్సరంలో పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు మరియు మీరు ఎంత పెన్షన్ ఎంచుకున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు మీరు 18 సంవత్సరాల వయసులో ఈ పథకం లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీరు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందేందుకు 42 సంవత్సరాల పాటు ఫైనాన్స్ చేయవలసి ఉంటుంది. మీరు 18 సంవత్సరాల వయసులో రూ. 1,000 పెన్షన్ ఎంచుకుంటే మీరు చెల్లించాల్సింది రూ. 42 ఉంటుంది.
మానవ నిర్మిత లోపాలు (మాన్యువల్ ఎర్రర్స్) నివారించేందుకు మీరు ఆన్ లైన్ అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు. అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ను ఉపయోగించేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో కండి:
- NPS అధికారిక లింక్‌ను విజిట్ చేయండి - https://npstrust.org.in/apy-calculator .
 
- ఇప్పుడు మీ వయసు, పెన్షన్, ఎంత రాబడి రావాలని ఆశిస్తున్నారో మరియు వార్షిక రేటును ఎంచుకోండి.
 
- ఎంచుకున్న తర్వాత మీ పెన్షన్ ఆప్షన్ ప్రకారం.. మీరు నెలవారీ, , 3 నెలలకోసారి, ఆరు నెలలకోసారి ఎంత చెల్లించాలో తెలుస్తుంది. అంతే కాకుండా మీరు పెట్టుబడి పెట్టిన సంవత్సరాల తర్వాత ఎంత కార్పస్ పొందుతారనే ఒక అంచనాను పొందుతారు.
 
ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ పథకంపై వర్తించే ఇతర చార్జీలను ఈ కాలిక్యులేటర్ లెక్కించదు. మరింత క్లారిటీగా తెలుసుకునేందుకు మీరు దరఖాస్తు చేసుకునే బ్యాంకును సంప్రదించండి.
అటల్ పెన్షన్ యోజన లెక్కింపు చార్ట్
మీ వయసు మరియు మీరు ఎంచుకున్న పెన్షన్ ను బట్టి మీరు నెలవారీగా ఎంత కట్టాలో దిగువ పట్టిక సూచిస్తుంది. అందువల్ల మీరు 18 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది.
మీరు క్రమం తప్పకుండా డబ్బులు కట్టినపుడు 60 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు నెలవారీగా పెన్షన్ అందుతుందని హామీ ఇవ్వబడుతుంది. ఒక వేళ లబ్ధిదారుడు మరణిస్తే అతని లేదా ఆమె జీవిత భాగస్వామి పెన్షన్ ప్రయోజనాలను పొందుతారు. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే నియమించబడిన నామినీ పెన్షన్ అమౌంట్ అందుకుంటారు.
నెలవారీ పెన్షన్ రూ. 1,000 కోసం అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్
| 
										
                                         వయసు (పెట్టుబడి పెట్టిన సంవత్సరాలు)  | 
									
									
                                
									
                                    
										
                                         నెలవారీ పేమెంట్  | 
									
									
                                
									
                                    
										
                                         ఆశిస్తున్న రాబడి  | 
									
									
                                
                            
| 
                                         18 (42 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 42  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         20 (40 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 50  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         22 (38 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 59  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         24 (36 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 70  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         26 (34 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 82  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         28 (32 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 97  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         30 (30 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 116  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         32 (28 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 138  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         34 (26 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 165  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         36 (24 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 198  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         38 (22 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 240  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
| 
                                         40 (20 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 291  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1.7 లక్షలు  | 
									
                                
                            
నెలవారీ పెన్షన్ రూ. 2000 ల కోసం అటల్ పెన్షన్ యోజన చార్ట్
| 
										
                                         వయసు (పెట్టుబడి పెట్టిన సంవత్సరాలు)  | 
									
									
                                
									
                                    
										
                                         నెలవారీ పేమెంట్  | 
									
									
                                
									
                                    
										
                                         ఆశిస్తున్న రాబడి  | 
									
									
                                
                            
| 
                                         18 (42 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 84  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         20 (40 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 100  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         22 (38 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 117  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         24 (36 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 139  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         26 (34 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 164  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         28 (32 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 194  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         30 (30 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 231  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         32 (28 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 276  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         34 (26 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 330  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         36 (24 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 396  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         38 (22 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 480  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
| 
                                         40 (20 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 582  | 
									
                                
									
									
                                    
                                         రూ. 3.4 లక్షలు  | 
									
                                
                            
నెలవారీగా రూ. 3000 పెన్షన్ కొరకు అటల్ పెన్షన్ యోజన నెలవారీ కాలిక్యులేటర్
| 
										
                                         వయసు (పెట్టుబడి పెట్టిన సంవత్సరాలు)  | 
									
									
                                
									
                                    
										
                                         నెలవారీ పేమెంట్  | 
									
									
                                
									
                                    
										
                                         ఆశిస్తున్న రాబడి  | 
									
									
                                
                            
| 
                                         18 (42 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 126  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         20 (40 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 150  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         22 (38 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 177  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         24 (36 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 208  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         26 (34 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 246  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         28 (32 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 292  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         30 (30 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 347  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         32 (28 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 414  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         34 (26 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 495  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         36 (24 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 594  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         38 (22 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 720  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
| 
                                         40 (20 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 873  | 
									
                                
									
									
                                    
                                         రూ. 5.1 లక్షలు  | 
									
                                
                            
నెలవారీ పెన్షన్ రూ. 4000 కొరకు అటల్ పెన్షన్ యోజన మంత్లీ కాలిక్యులేటర్
| 
										
                                         వయసు (పెట్టుబడి పెట్టిన సంవత్సరాలు)  | 
									
									
                                
									
                                    
										
                                         నెలవారీ పేమెంట్  | 
									
									
                                
									
                                    
										
                                         ఆశిస్తున్న రాబడి  | 
									
									
                                
                            
| 
                                         18 (42 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 168  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         20 (40 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 198  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         22 (38 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 234  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         24 (36 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 277  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         26 (34 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 327  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         28 (32 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 388  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         30 (30 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 462  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         32 (28 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 551  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         34 (26 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 659  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         36 (24 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 792  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         38 (22 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 957  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
| 
                                         40 (20 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1,164  | 
									
                                
									
									
                                    
                                         రూ. 6.8 లక్షలు  | 
									
                                
                            
నెలవారీగా రూ. 5000 పెన్షన్ కోసం అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్
| 
										
                                         వయసు (పెట్టుబడి పెట్టిన సంవత్సరాలు)  | 
									
									
                                
									
                                    
										
                                         నెలవారీ పేమెంట్  | 
									
									
                                
									
                                    
										
                                         ఆశిస్తున్న రాబడి  | 
									
									
                                
                            
| 
                                         18 (42 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 210  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         20 (40 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 248  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         22 (38 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 292  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         24 (36 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 346  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         26 (34 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 409  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         28 (32 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 485  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         30 (30 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 577  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         32 (28 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 689  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         34 (26 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 824  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         36 (24 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 990  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         38 (22 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1,196  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
| 
                                         40 (20 సంవత్సరాలు)  | 
									
                                
									
									
                                    
                                         రూ. 1,454  | 
									
                                
									
									
                                    
                                         రూ. 8.5 లక్షలు  | 
									
                                
                            
అటల్ పెన్షన్ యోజనపై వర్తించే వడ్డీ రేటు
నెలవారీ పేమెంట్లు ఆలస్యం అయితే వడ్డీ రేట్లు మరియు చార్జీలు ఉంటాయి. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ అనుమతితో ఈ చార్జీలను విధిస్తుంది.
మరింత తెలుసుకునేందుకు ఈ కింది పట్టికను చూడండి:
| 
										
                                         ఇంటర్మీడియరీ (మధ్యవర్తి)  | 
									
									
                                
									
                                    
										
                                         చార్జ్ హెడ్  | 
									
									
                                
									
                                    
										
                                         సర్వీస్ చార్జ్  | 
									
									
                                
                            
| 
                                         సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు  | 
									
                                
									
									
                                    
                                         ఖాతా తెరించేందుకు చార్జీలు  | 
									
                                
									
									
                                    
                                         ఖాతాకు రూ. 15  | 
									
                                
                            
| 
                                         -  | 
									
                                
									
									
                                    
                                         ఖాతా మెయింటెనెన్స్ (నిర్వహణ) చార్జీలు  | 
									
                                
									
									
                                    
                                         ఖాతాకు ఒక్కంటికి రూ. 40 సంవత్సరానికి  | 
									
                                
                            
| 
                                         పెన్షన్ ఫండ్ మేనేజర్స్  | 
									
                                
									
									
                                    
                                         పెట్టుబడి ఫీజు (సంవత్సరానికి)  | 
									
                                
									
									
                                    
                                         0.0102% of AUM  | 
									
                                
                            
| 
                                         సంరక్షకుడు (గార్డియన్)  | 
									
                                
									
									
                                    
                                         పెట్టుబడి మెయింటెనెన్స్ ఫీజు (సంవత్సరానికి)  | 
									
                                
									
									
                                    
                                         0.0075% (ఎలక్ట్రానిక్స్) 0.05% (AUM యొక్క ఫిజికల్ సెగ్మెంట్)  | 
									
                                
                            
| 
                                         పాయింట్ ఆఫ్ ప్రజెన్స్  | 
									
                                
									
									
                                    
                                         సబ్ స్ర్కైబర్ చార్జెస్  | 
									
                                
									
									
                                    
                                         రూ. 120- రూ. 150  | 
									
                                
                            
| 
                                         -  | 
									
                                
									
									
                                    
                                         పునరావృతం అయ్యే చార్జెస్  | 
									
                                
									
									
                                    
                                         సంవత్సరానికి రూ. 100 /సబ్‌స్క్రైబర్ కు  | 
									
                                
                            
వర్తించే పెనాల్టీ చార్జెస్
మీరు గడువు తేదీకి ముందు నెలవారీ చెల్లింపును కట్టడంలో విఫలం అయితే మంత్లీ పెనాల్టీ చార్జీల జాబితా ఇక్కడ ఉంది:
- రూ. 100 నెలవారీ పేమెంట్ల కొరకు PFRDA రూ. 1 (ఒక రూపాయి) వసూలు చేస్తుంది.
 
- రూ. 101 నుంచి రూ. 150 ల నెలవారీ కాంట్రిబ్యూషన్ కు రూ. 2 రుసుం పడుతుంది.
 
- రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ప్రీమియంలకు రూ. 5 చార్జీ పడుతుంది.
 
- రూ. 1,000 కంటే ఎక్కువగా ఉన్న నెలవారీ ప్రీమియంలకు రూ. 10 చార్జ్ చేయబడుతుంది.
 
అటల్ పెన్షన్ కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన కలిగే 3 ప్రయోజనాలు
ఆన్ లైన్ అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ని ఉపయోగించడం వలన అది కింది విధంగా మీకు సహాయం చేస్తుంది:
అడ్వాన్స్ లో పొదుపు
అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ని ఉపయోగించడం వలన మీరు కోరుకున్న కార్పస్ ను పొందేందుకు మీరు ఎంత సేవ్ చేయాలో ముందుగానే తెలుస్తుంది.
సమయం ఆదా అవుతుంది
పూర్తి ఆన్ లైన్ కావడం వలన ఎక్కువ శక్తి, సమయం అవసరం లేకుండానే ఈ కాలిక్యులేటర్ ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది.
ఉచితంగా వాడుకోవచ్చు
అటల్ పెన్షన్ యోజన కాలిక్యులేటర్ ను అనేక వెబ్ సైట్స్ విరివిగా అందిస్తున్నాయి. దీని వాడకం కోసం ఎటువంటి పరిమితులు ఉండవు. ఈ కాలిక్యులేటర్లు ఉపయోగించేందుకు ఎక్కువగా ఉచితంగా లభిస్తాయి. అందువల్ల మీరు మీ అవసరానికి అనుగుణంగా మీ కాలిక్యులేటర్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.