Premium Starting ₹395
24x7 Missed Call Facility
జనరల్
జనరల్ ప్రోడక్ట్స్
సాధారణ & పారదర్శకమైనవి! మీ అన్ని ఇన్సూరెన్స్ అవసరాలకు సరిపోయే పాలసీలు.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
లైఫ్
లైఫ్ ప్రోడక్ట్స్
డిజిట్ లైఫ్ వచ్చింది! మీ ప్రియమైన వారి భవిష్యత్తును సురక్షితంగా, సరళంగా మరియు ఆదా చేసే విధంగా రక్షించడానికి.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
క్లెయిమ్స్
క్లెయిమ్స్
మేము ఉంటాము! మీకు ఎప్పుడు, ఎలాగైనా మేము అవసరం అవుతాము.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
రిసోర్సెస్
రిసోర్సెస్
ఇప్పుడు మీ జీవితంలో డిజిట్ సరళతను అనుభవించడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి!
37K+ Reviews
7K+ Reviews
Scan to download
37K+ Reviews
7K+ Reviews
మా WhatsApp నంబర్ ద్వారా కాల్స్ చేయలేరు. ఇది కేవలం చాట్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది.
Enter your Mobile Number to get Download Link on WhatsApp.
You can also Scan this QR Code and Download the App.
Premium Starting ₹395
24x7 Missed Call Facility
దాని ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన ప్రదేశాలు, అద్భుతమైన స్కైలైన్‌లు, సాంస్కృతిక వైవిధ్యం మరియు దాని ప్రసిద్ధ మార్కెట్‌ల నుండి! భారతదేశానికి ఎంతో దూరంలో లేదు, చైనా మన సంస్కృతికి విలక్షణమైన సంస్కృతితో జ్ఞానోదయమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. అదే అనుభూతిని పొందాలంటే, భారతీయులందరూ తాము బయలుదేరే తేదీకి ముందే వీసా పొందవలసి ఉంటుంది.
లేదు, భారతీయ పౌరులు చైనాకు చేరుకున్నప్పుడు వీసా పొందడానికి అర్హులు కాదు. ఆ దేశంలోకి ప్రవేశించడానికి మీకు వ్యాలిడ్ పాస్‌పోర్ట్ మరియు టూరిస్ట్ వీసా ఉండాలి.
మెయిన్‌ల్యాండ్ చైనాకు వెళ్లడానికి భారతీయ పౌరులకు వీసా ఫీ క్రింది విధంగా ఉంది:
సింగిల్ ఎంట్రీ: రూ.3900/-
మీ పత్రాలను క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మీ వీసా ప్రభుత్వం లేదా ఎంబసీ ద్వారా ఆమోదించబడుతుంది. వీటిలో ఇవి ఉండవచ్చు:
చైనాకు చేరుకున్న తేదీ నుండి కనీసం 6 నెలల వరకు వ్యాలిడ్ ఒరిజినల్ పాస్‌పోర్ట్.
కన్ఫర్మ్ చేయబడిన రాక పోకల ఎయిర్ -టికెట్స్.
మీరు చైనాలో ఉండే రోజులకు రోజు వారీగా ప్రయాణం.
సక్రమంగా నింపబడి సంతకం చేయబడిన వీసా అప్లికేషన్ ఫారం .
ఇటీవలి 2 పాస్‌పోర్ట్ పరిమాణ ఫోటోలు. మ్యాట్ ఫినిష్ తో తెల్లటి నేపథ్యాన్ని కలిగి ఉన్న 3 నెలకంటే పాతవి కాని ఫోటోగ్రాఫ్‌లు.
సందర్శించాల్సిన ప్రదేశాలతో పాటు ప్రయాణ ప్రయోజనం మరియు తేదీలను ప్రస్తావిస్తూ కవర్ లెటర్.
స్టాంప్ చేసి, సక్రమంగా సంతకం చేసి, గత 6 నెలల ఒరిజినల్ బ్యాంక్ స్టేట్మెంట్లు. ప్రతి ప్రయాణికుడి బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ రూ.1,50,000 ఉండాలి.
హోటెల్ కన్ఫర్మేషన్ డిటెయిల్స్
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ.
మీరు భారతదేశం నుండి బయలుదేరే ముందు తప్పనిసరిగా ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండవలసిన పత్రం. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, సామాను కోల్పోవడం, పాస్‌పోర్ట్ కోల్పోవడం, బ్యాగేజీలో జాప్యం వంటి డిఫరెంట్ పరిస్థితులలో ఈ పాలసీ మిమ్మల్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడుతుంది. మీ చైనా పర్యటన కోసం మీకు వ్యాలిడ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమో ఇక్కడ ఉంది:
అభ్యర్థి చైనా ఎంబసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వీసా కోసం అప్లికేషన్ ఫారంను డౌన్‌లోడ్ చేయండి. అన్ని డిటెయిల్స్ జాగ్రత్తగా పూరించండి.
అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాల్సిన అవసరమైన పత్రాల కోసం తనిఖీ చేయండి.
అన్ని పత్రాలను సేకరించి వాటిని అప్‌లోడ్ చేయండి. ఒరిజినల్ పత్రాలు సమర్పించబడతాయని గుర్తుంచుకోండి.
వీసా అప్లికేషన్ కేంద్రం లేదా ఎంబసీలో అప్పాయింట్మెంట్ కోసం స్లాట్‌ను బుక్ చేయండి.
వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా వీసా ఫీ చెల్లించండి.
అభ్యర్థి ఇంటర్వ్యూ తేదీలో ఎంబసీని సందర్శించాలి.
అధికారుల సూచన మేరకు బయోమెట్రిక్ పరీక్ష నిర్వహించాలి.
మీ వీసా ఆమోదించబడినా/తిరస్కరించబడినా మీరు మీ పాస్‌పోర్ట్‌ను సేకరించవచ్చు.
సాధారణ సందర్భాలలో వీసా ప్రాసెసింగ్ కోసం మీకు దాదాపు 8 రోజులు పడుతుంది. కానీ మీరు ఎక్స్‌ప్రెస్ వీసా కావాలనుకుంటే, దాని కోసం అధిక ఫీ వసూలు చేయబడుతుంది.