కమర్షియల్ మరియు బిజినెస్​ల కోసం ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ
property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

Terms and conditions apply*

back arrow
Home Insurance exchange icon
Zero Paperwork. Online Process.
home icon
shop icon
office icon
factory icon
Please enter property type
Please select property type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
background-illustration

ఆఫీస్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది ఆఫీస్ మరియు అందులో ఉండే కంటెంట్​లను కాపాడేందుకు ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ. గోడిజిట్ అందించే భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష పాలసీ (UIN – IRDAN158RP0080V01202021) అగ్ని ప్రమాదాలు, సహజ విపత్తులైన వరదలు, భూకంపాల నుంచి కూడా మీ ప్రాపర్టీలను కాపాడుతుంది. 

అయినప్పటికీ చాలా కమర్షియల్ ప్రాపర్టీస్ రాబరీకి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల మేము ప్రత్యేకంగా బర్గర్లీ పాలసీని కూడా అందజేస్తున్నాం. అదే డిజిట్ బర్గర్లీ ఇన్సూరెన్స్ పాలసీ (UIN - IRDAN158RP0019V01201920) దీనిని గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ పాలసీతో కలిపి అందిస్తున్నాం. ఈ విధంగా మీ ఆఫీస్ అగ్ని ప్రమాదాలు, సహజ విపత్తుల నుంచి మాత్రమే కాకుండా దొంగతనాల వలన సంభవించే నష్టాల నుంచి కూడా కవర్ చేయబడుతుంది. 

Read More

ఆఫీస్ ఇన్సూరెన్స్ గురించి ఇంకా సందేహంగా ఉన్నారా?

అయితే పూర్తిగా చదవండి.

1

FICCI-పింకెట్రాన్ నిర్వహించిన ఇండియా రిస్క్ సర్వే 2021 ప్రకారం.. 2021వ సంవత్సరంలో ఇండియాలో 9,329 అగ్ని ప్రమాదాల సంఘటనలు నమోదయ్యాయి. ఇది కంపెనీలను ఆందోళనకు గురి చేస్తుంది.  

2
వ్యాపారాలు వృద్ధి చెందకుండా అడ్డుకునే భయాన్ని కలుగజేసే కారకాల్లో అగ్ని ప్రమాదాలు 4వ అతిపెద్ద రిస్క్​గా ఓట్ చేయబడ్డాయి. (1)
3
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (UNDRR) నివేదిక ప్రకారం 2000–2019 వ సంవత్సరంలో చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఎక్కువ ప్రకృతి విపత్తులు సంభవించిన దేశంగా ఇండియా నిలిచింది. (2)

డిజిట్ అందించే ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ గొప్పదనం ఏమిటి?

  • వాల్యూ ఫర్ మనీ: బిజినెస్​ను నడపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని మేము అర్థం చేసుకుంటాం. ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద డీల్. అయినా కూడా మీ ఆఫీస్, అందులోని ప్రతీ దానిని కవర్ చేయడం చాలా అవసరం. కానీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలుసు. కానీ మేము డిజిట్​లో మీకు కావాల్సినంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. తక్కువ ధరకు మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు అందించేందుకు కృషి చేస్తాం.

  • పూర్తి సంరక్షణ: వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి నష్టాల నుంచి అలాగే దొంగతనాల వంటి నష్టాల నుంచి కూడా ఆఫీస్ ఇన్సూరెన్స్ పూర్తిగా రక్షిస్తుంది. ఈ పాలసీతో మీకు అనేక ప్రయోజనాలు అందుతాయి.

  • డిజిటల్ ఫ్రెండ్లీ: మొదటి భారతీయ ఆన్​లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన డిజిట్​లో మీ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు, క్లెయిమ్స్ వరకు ప్రతిదీ డిజిటల్​గానే పూర్తవుతుంది. ఎటువంటి తనిఖీ ఉండదు. డిజిట్ యాప్ ద్వారా స్వీయ తనిఖీ ఎలా చేసుకోవాలో మీకు తెలియజేయబడుతుంది. (ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిమ్స్​కు మ్యాన్యువల్ తనిఖీ అవసరం.)

  • అన్ని రకాల బిజినెస్ కేటగిరీలను కవర్ చేస్తుంది: మీరు పెద్ద కార్యాలయ భవనాన్ని కవర్ చేయాలనుకున్నా లేదా చిన్న ఆఫీస్ కవర్ చేయాలనుకున్న కానీ మేము అన్ని కేటగిరీలకు పాలసీలు అందజేస్తాం.

  • కంప్లీట్ ప్రొటెక్షన్ - మా ఆఫీస్ ఇన్సూరెన్స్ మీకు చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆస్తులను వరదలు, భూకంపాలు మరియు అగ్ని ప్రమాదాల వంటి విపత్తుల నుంచి కాపాడుతుంది. ఇవన్నీ ప్రయోజనాలు ఒకే ప్యాకేజీలో మీకు అందుబాటులో ఉంటాయి. 

డిజిట్ అందించే ఆఫీస్ ఇన్సూరెన్స్​లో ఏం ఏం కవర్ అవుతాయి?

 డిజిట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఈ కింది వాటికి కవరేజీ అందిస్తుంది. 

 

fire

అగ్ని ప్రమాదాల వలన సంభవించే నష్టాలు

అగ్ని ప్రమాదాల వలన నష్టపోయిన ఇన్సూర్డ్​ ప్రాపర్టీస్​ను ఈ పాలసీ కవర్ చేస్తుంది. సొంతంగా ఫెర్మంటేషన్ చేసినా లేదా సహజ అగ్ని ప్రమాదాలు లేదా ఆకస్మిక అగ్ని ప్రమాదాలు జరిగినపుడు డ్యామేజ్ అయ్యే పరికరాలకు ఈ పాలసీ నష్టపరిహారం అందిస్తుంది. ఫారెస్ట్ ఫైర్ మరియు జంగిల్ ఫైర్ జరిగినా కూడా నష్టపరిహారం వస్తుంది.

Explosion, Implosion, Collison, Impact

పేలుడు పదార్థాలు, గుద్దుకున్నపుడు జరిగే ప్రమాదాలు

ఏదైనా బాహ్య భౌతిక వస్తువుతో జరిగిన పేలుడు, లేదా గుద్దుకోవడం వలన ఆఫీసు ప్రాంగణానికి కలిగిన నష్టం కవర్ చేయబడుతుంది.

Damage due to natural calamities

ప్రకృతి విపత్తులు

తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వరదలు, ల్యాండ్ స్లైడ్(భూమి కోతకు గురవడం), రాక్ స్లైడ్(కొండచరియలు విరిగిపడడం) వంటి వాటివల్ల ఏదైనా నష్టం సంభవిస్తే కవర్ అవుతాయి.

Terrorism

తీవ్రవాదం

సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు, తీవ్రవాద చర్యలు, దురుద్దేశ పూరితంగా వ్యవహరించడం వలన కలిగే ఆస్తి నష్టం కవర్ చేయబడుతుంది.

Theft

దొంగతనాలు

పైన పేర్కొన్న కారణాలు సంభవించిన ఏడు రోజులలోపు ఇన్సూర్డ్ చేసిన స్థలంలో దొంగతనం జరిగితే కవర్ కాదు.

Other coverages

ఇతర కవరేజీలు

ఆటోమేటిక్ స్పింక్లర్ ఇన్​స్టాలేషన్ నుంచి లీకేజీ సంభవించడం వలన వాటర్ ట్యాంకులు, పైపులు లీక్ కావడం వంటి వాటి వలన ఆస్తికి కలిగే నష్టం కవర్ చేయబడుతుంది.

ఏం కవర్ కావంటే?

వివిధ రకాల ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

డిజిట్​ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కార్యాలయాన్ని వరదలు, భూకంపాలు, మరియు అగ్ని ప్రమాదాల వంటి సహజ విపత్తుల నుంచి రక్షిస్తుంది. అయితే కార్యాలయాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. దొంగతనాలను మేము ప్రత్యేక పాలసీ కింద కవర్ చేస్తాం. దీనిని మీకు మరింత సులభతరం చేసేందుకు మేము ఈ కింది రకాల డిఫరెంట్ పాలసీను అందజేస్తున్నాం. 

ఆప్షన్ 1

ఆప్షన్ 2

ఆప్షన్ 3

మీ ఆఫీస్​లో ఉన్న కంటెంట్స్​ను మాత్రమే కవర్ చేస్తుంది.

మీ ఆఫీస్ ప్రాంగణం అందులోని కంటెంట్స్ రెండింటినీ కవర్ చేస్తుంది.

మీ బిల్డింగును కవర్ చేస్తుంది

ఆఫీస్ ఇన్సూరె

  • కంటెంట్ అంటే ఏమిటి?:ఆఫీస్ ఇన్సూరెన్స్​లోని కంటెంట్​లు మీ కార్యాలయంలోని ప్రాథమిక అంశాలను సూచిస్తాయి. ఉదాహరణకు భూకంపం, లేదా ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినపుడు ఆఫీసులోని కంటెంట్స్ డ్యామేజ్ అయితే పాలసీ పరిధిలోకి వచ్చి మీకు నష్టపరిహారం వస్తుంది. 

  • బిల్డింగ్ అర్థం ఏమిటి? : ఆఫీస్ ఇన్సూరెన్స్​లో బిల్డింగ్ అనేది మీ ఆఫీస్ యొక్క భౌతిక భవనాన్ని సూచిస్తుంది.

ఆఫీస్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

అద్దెకు ఉండేవారు

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది సొంత ఆస్తులు ఉన్న వారికి మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అద్దెకు తీసుకున్న వారి కోసం కూడా డిజిట్​లో మేము ఇన్సూరెన్స్ అందజేస్తాం. ఒకవేళ మీరు అద్దెకు తీసుకుని ఆఫీస్ లేదా వ్యాపారం నడుపుతుంటే మీకు కూడా డిజిట్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

చిన్న వ్యాపారాల యజమానులు

మీ వ్యాపారానికి చిన్న ఆఫీస్ ఉన్నా కూడా.. డిజిట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ సరిగ్గా సరిపోతుంది. జరిగే నష్టాలు, రిస్క్స్ నుంచి మాత్రమే కాకుండా మన చేతిలో లేని ప్రకృతి విపత్తులు, దొంగతనాల వంటి వాటి నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

మధ్య తరహా వ్యాపారాల యజమానులు

మీరు జనరల్ స్టోర్స్ చెయిన్, రెస్టారెంట్స్, లేదా మీడియం సైజ్ ఎంటర్​ప్రైజెస్ నడుపుతుంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మధ్య తరహా వ్యాపారాలకు కూడా సరిపోతుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫానులు, భూకంపాల వంటి వాటి వలన సంభవించే అన్ని నష్టాలు, డ్యామేజీలు కవర్ చేయబడతాయి.

పెద్ద సంస్థలు

మీరు ఒకటి కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉండి... పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మీ ప్రాపర్టీలను సంరక్షించడం ద్వారా కేవలం మీ బిజినెస్ రిస్క్ తగ్గించడం మాత్రమే కాకుండా ప్రజల్లో మీ వ్యాపారం పట్ల మంచి పేరు ఏర్పడుతుంది.

ఆఫీస్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి?

ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా క్యాలుక్యులేట్ చేస్తారు?

ఆన్​లైన్​లో ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీని నేను ఎందుకు తీసుకోవాలి?

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చేందుకు చిట్కాలు

భారతదేశంలో ఆఫీస్ ఇన్సూరెన్స్​కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు