ఎన్ఎస్‌సీ కాలిక్యులేటర్

పెట్టుబడి మొత్తం

Enter value between 1000 and 10000000
1000 1 Cr

రిటర్న్ రేట్ (వడ్డీ రేటు) (సంవత్సరానికి)

Help

ప్రస్తుత వడ్డీ రేటు 6.8%

6.8% %

కాల వ్యవధి

Help

ఎన్ఎస్‌సీ 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయినందున టర్మ్ 5 సంవత్సరాలుగా నిర్దారించబడింది

5 సంవత్సరాలు
మొత్తం
₹ 16,00,000
పొందిన వడ్డీ
₹ 17,761
పెట్టుబడి పెట్టిన మొత్తం
₹ 9,57,568

ఎన్ఎస్‌సీ కాలిక్యులేటర్: మెచ్యూరిటీ విలువ & పన్ను మొత్తం లెక్కింపు వివరించబడింది

అసలు ఎన్ఎస్‌సీ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

ఎన్ఎస్‌సీ వడ్డీ రేటు ఎలా లెక్కించబడుతుంది?

పోస్టాఫీస్ ఎన్ఎస్‌సీ కాలిక్యులేటర్ తో వడ్డీ ని లెక్కించేందుకు ఉదాహరణ

 

ఎన్ఎస్‌సీ కాలిక్యులేటర్ చక్రవడ్డీ ఫార్ములా మీద ఆధారపడి పని చేస్తుంది. ఇక్కడ వడ్డీ అనేది ఏటా కాంపౌండ్ (చక్రవడ్డీ) చేయబడుతుంది. మెచ్యూరిటీ మొత్తం లెక్కించేందుకు ఫార్ములా ఇలా ఉంటుంది:

P [1+ R/100] ^n

ఎక్కడ,

 

ముఖ్య విషయాలు

విలువ

పెట్టుబడి పెట్టిన మొత్తం (P)

₹1,00,000

వడ్డీ రేటు (R)

సంవత్సరానికి 6.8%

లాక్ ఇన్ పీరియడ్ (ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి ఉండాలి) (n)

5 సంవత్సరాలు

పైన పేర్కొన్న ఫార్ములా లో సంబంధిత విలువను ఉంచిన తర్వాత మనకు కావాల్సిన విలువ వస్తుంది,

మెచ్యూరిటీ మొత్తం₹ 100000[1+ 6.8/100]^5

                                 = ₹1,46,254

మీరు సంపాదించిన మొత్తం వడ్డీ ₹ (1,46,254 - 1,00,000) = ₹46,254.

పై లెక్కింపు ద్వారా రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి 5 సంవత్సరాలలో రూ. 46,254 వడ్డీ పొందుతాడు. అతడు/ఆమె మెచ్యూరిటీ తర్వాత మొత్తం అమౌంట్ పొందుతారు

ఆన్‌లైన్ లో 5 సంవత్సరాల ఎన్ఎస్‌సీ వడ్డీ క్యాలిక్యులేటర్ ని ఉపయోగించడం ద్వారా వ్యక్తులు పేర్కొన్న ఈ ఫలితాలను త్వరగా పొందే అవకాశం ఉంటుంది.

ఎన్ఎస్‌సీ మెచ్యూరిటీ విలువపై పడే పన్ను మొత్తం ఎలా లెక్కించాలి?

ఎన్ఎస్‌సీ మెచ్యూరిటీ విలువ ప్రకారం పన్ను మొత్తం లెక్కించేందుకు ఉదాహరణ

ముఖ్య విషయాలు

విలువ

పెట్టుబడి పెట్టిన మొత్తం

₹1,50,000

వడ్డీ రేటు

సంవత్సరానికి 6.8%

కాల పరిమితి (ఎన్ని రోజులు)

5 సంవత్సరాలు

ఇక్కడ మేము చక్ర వడ్డీ ఫార్ములా ను అమలు చేస్తున్నాం. P [1+ R/100] ^n.

ముఖ్య విషయాలు

లెక్కింపు విలువ

మెచ్యూరిటీ మొత్తం

₹2,08,424

పొందిన (సంపాదించిన) వడ్డీ

₹58, 424

 

పెట్టుబడిదారుడి పన్ను స్లాబ్ రేట్ ప్రకారం అతడు సంపాదించే వడ్డీ కి పన్ను విధించబడుతుంది.

మీరు ఐదు సంవత్సరాలలో పొందిన వడ్డీ ని 5వ సంవత్సరం ఎన్ఎస్‌సీ తిరిగి పెట్టుబడిగా పెట్టదని గుర్తుంచుకోవాలి. అందువల్ల వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం 80C నుంచి పన్ను విధించే ఆదాయం మీద డిడక్షన్ కోసం క్లెయిమ్ చేయలేరు.

ఎన్ఎస్‌సీ కాలిక్యులేటర్ ను ఉపయోగించడం వలన వ్యక్తులు తమ పెట్టుబడి వ్యూహాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు