hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ట్రావెల్ ఇన్సురంచె ఆన్లైన్

7 Crore+ Customers

Affordable Premium

ఇండియా నుంచి కెనడాకు టూరిస్ట్ వీసా

వీసా టైపు

ఫి

విజిటర్ వీసా (సూపర్ వీసాతో కలిపి) - ఒక వ్యక్తికి

విజిటర్ వీసా - ఫ్యామిలీ (5గురు లేదా అంతకంటే ఎక్కువ)

366.48 USD (అమెరికన్ డాలర్లు)

సందర్శకుడిగా మీరు ఉండే కాలాన్ని పొడిగించుకునేందుకు - ఒక్కొక్కరికి

78.18 USD (అమెరికన్ డాలర్లు)

సందర్శకుడిగా మీ స్థితిని పునరుద్ధరించుకునేందుకు

146.59 USD (అమెరికన్ డాలర్లు)

ఇండియా నుంచి కెనడాకు టూరిస్ట్ వీసాను ఎలా అప్లై చేయాలి?

నేను కెనడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

భారతీయుల కోసం కెనడా టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

అప్లికేషన్ ప్రక్రియలో బయోమెట్రిక్ వివరాల సబ్మిషన్ ఉంటుందా?

up-arrow

అవును. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కొన్ని బేసిక్ బయోమెట్రిక్ వివరాలు సేకరించాలని కెనడియన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీ వీసాను రెన్యూవల్ చేసేటప్పుడు కూడా అటువంటి వివరాలు సేకరించబడతాయి.

కెనడా వీసా ప్రాసెసింగ్ ఎంత సమయం తీసుకుంటుంది?

up-arrow

అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 8 వారాల్లోపు అధికారులు ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. మీరు వీసా కోసం ఒక నెల రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోండి.

కెనడాను సందర్శించేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?

up-arrow

ప్రస్తుత నిబంధనల ప్రకారం కెనడాను సందర్శించేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మీరు సమర్పించిన కవర్ ను యాక్సెస్ చేయడంలో వైఫల్యం మీ వీసా తిరస్కరణకు గురయ్యేందుకు కారణం కావొచ్చు.

నేను ఆన్ లైన్ లో కెనడా వీసా కోసం అప్లై చేసుకోవచ్చా?

up-arrow

అవును. మీరు చేయొచ్చు. అయితే బయోమెట్రిక్ లాంటి కొన్ని వివరాలను వ్యక్తిగతంగా సమర్పించాల్సి ఉంటుంది.

నేను ఇప్పటికే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాను కానీ నా వీసా అప్లికేషన్ తిరస్కరించబడింది. దీని కోసం ఏదైనా రీఫండ్ పాలసీ ఉందా?

up-arrow

లేదు. చట్టప్రకారం ఎటువంటి రీఫండ్ కు అవకాశం లేదు. మీరు ఫీజులు చెల్లించిన తర్వాత అవి తిరిగొచ్చేందుకు అవకాశమే లేదు.