Premium Starting ₹395
24x7 Missed Call Facility
జనరల్
జనరల్ ప్రోడక్ట్స్
సాధారణ & పారదర్శకమైనవి! మీ అన్ని ఇన్సూరెన్స్ అవసరాలకు సరిపోయే పాలసీలు.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
లైఫ్
లైఫ్ ప్రోడక్ట్స్
డిజిట్ లైఫ్ వచ్చింది! మీ ప్రియమైన వారి భవిష్యత్తును సురక్షితంగా, సరళంగా మరియు ఆదా చేసే విధంగా రక్షించడానికి.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
క్లెయిమ్స్
క్లెయిమ్స్
మేము ఉంటాము! మీకు ఎప్పుడు, ఎలాగైనా మేము అవసరం అవుతాము.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
రిసోర్సెస్
రిసోర్సెస్
ఇప్పుడు మీ జీవితంలో డిజిట్ సరళతను అనుభవించడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి!
37K+ Reviews
7K+ Reviews
Scan to download
37K+ Reviews
7K+ Reviews
మా WhatsApp నంబర్ ద్వారా కాల్స్ చేయలేరు. ఇది కేవలం చాట్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది.
Enter your Mobile Number to get Download Link on WhatsApp.
You can also Scan this QR Code and Download the App.
Premium Starting ₹395
24x7 Missed Call Facility
జర్మనీకి ట్రావెల్ చేసేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండొచ్చు. శక్తివంతం అయిన కళాత్మక నగరాల నుంచి విచిత్రంగా ఉన్న గ్రామాల వరకు మీ తదుపరి బ్యూటిఫుల్ ట్రిప్ కొరకు జర్మనీ అనువైన ప్రదేశం. హోమ్ లో జరుపుకునే పండుగుల వంటి అక్టోబర్ ఫెస్ట్ మరియు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వాటికి ఇది నిలయం. అంతే కాకుండా ఇది అన్ని కళలకు ప్రసిద్ధి. కానీ మీరు మీ ట్రావెల్ కోసం ముందుకు సాగే ముందు మీరు మీ వీసా కోసం అప్లై చేసుకోండి. వీసా పొందిన తర్వాత ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేయండి.
అవును. ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లు జర్మనీకి వెళ్లేందుకు స్కెంజెన్ వీసా కావాలి. దీనితో మీరు స్కెంజెన్ ప్రాంతంలో ఉన్న ఇతర 25 దేశాలను కూడా సందర్శించవచ్చు. వీసా పొందిన తర్వాత ఇండియన్ సిటిజన్స్ 90 రోజుల వరకు మాత్రమే ఉండేలా అనుమతిస్తారు. అయితే మీరు జర్మనీకి వెళ్లిన తర్వాత మీ పాస్ పోర్ట్ 3 నెలలు వ్యాలిడ్ అయ్యేలా చూసుకోండి.
లేదు. జర్మనీతో పాటు ఇతర యురోపియన్ కంట్రీలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అందించడం లేదు. జర్మనీకి ట్రావెల్ చేయాలని అనుకునే ఇండియన్లు ముందుగా ఆమోదం పొందిన వీసాను కలిగి ఉండాలి.
మీరు స్కెంజెన్ వీసా కొరకు అప్లై చేసినపుడు మీకు కావాల్సిన పత్రాలు:
పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్
35X45mm సైజు గల రెండూ ఒకేలా ఉండే కలర్ ఫొటోలు. మీ ముఖాన్ని 70-80 శాతం చూపుతున్నాయని నిర్దారించుకోండి.
10 సంవత్సరాల కంటే పాతది కాని చెల్లుబాటయ్యే పాస్ పోర్ట్. ఇది జర్మనీ లేదా మరేదైనా స్కెంజెన్ దేశం నుంచి బయలుదేరిన తేదీ నుంచి కనీసం 3 నెలల వరకు వ్యాలిడ్ అయి ఉండాలి.
ట్రావెల్ ప్రూఫ్ కోసం రెండు వైపులా వెళ్లేందుకు విమాన టికెట్లు.
ప్రూఫ్ ఆఫ్ స్టే కోసం అక్కడ బుక్ చేసిన హోటల్ రూంలు.
హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ EUR 30,000 కలిగి ఉండే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ.
మిమ్మల్ని మీరు పోషించుకునేందుకు తగిన ఆర్థిక స్థోమత ఉందనే రుజువు. దాని కోసం గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను చూపెట్టాలి.
మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారనే విషయాన్ని వివరించే కవర్ లెటర్.
స్కూల్ ఐడీ/కాలేజ్ ఐడీ/ కంపెనీ రిజిస్ట్రేషన్/రిటైర్మెంట్ ధృవీకరణ.
వీసా కోసం చెల్లించిన ఫీజుల రశీదులు
వీసా రకంతో సంబంధం లేకుండా ఇండియన్ సిటిజన్లకు జర్మనీ వీసా ఫీ (రుసుం) పెద్దలకు EUR 75 మరియు చిన్న పిల్లలకు 37.50. ఈ ఫీజుల నుంచి మినహాయింపు పొందిన కొంత మంది వ్యక్తులెవరో కింద ఉంది:
6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు
ఈవెంట్లలో పాల్గొనే NGOలు, క్రీడాకారులు, సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధులు, 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు.
సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ట్రావెల్ చేస్తున్న మూడో దేశానికి చెందిన వ్యక్తులు.
చదువుల కోసం ట్రావెల్ చేస్తున్న విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లు.
జర్మనీ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసే విధానం కింద పేర్కొన్న విధంగా చాలా సులభంగా ఉంటుంది:
వీసా అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని జాగ్రత్తగా నింపండి.
వీసా అప్లికేషన్ సెంటర్ లేదా ఎంబసీలో అపాయింట్మెంట్ తీసుకోండి.
పేర్కొన్న విధంగా వీసా ఫీజులను చెల్లించండి.
షెడ్యూల్ చేసిన సమయానికి ఇంటర్వ్యూకి హాజరుకండి.
అవసరం అయిన పూర్తి సమాచారం మరియు బయోమెట్రిక్‌లను సమర్పించండి.
ప్రతినిధుల స్పందన కోసం వేచి ఉండండి.
మీ పాస్ పోర్ట్ ని స్వీకరించి వీసా అప్రూవల్/తిరస్కరణను పొందండి.
జర్మనీ టూరిస్ట్ వీసా 15 రోజుల ప్రాసెసింగ్ టైమ్ ను తీసుకుంటుంది. కానీ కొన్ని అనుకోని కేస్ లలో మీకు 30 రోజుల సమయం పట్టొచ్చు.
స్కెంజెన్ వీసా అవసరాల ప్రకారం జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇండియన్ ప్రయాణికులకు తప్పనిసరి. అయితే మీరు దానిని పొందేందుకు అదే కారణం కాకూడదు! మనం ఎంత ప్లాన్ (ప్రణాళిక) వేసినా కానీ కొన్ని విషయాలు జరుగుతాయి. జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అటువంటి విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుతుంది. ఫ్లైట్ ఆలస్యం వంటి చిన్న ప్రమాదాల దగ్గరి నుంచి ట్రిప్ రద్దు వంటి పెద్ద ప్రమాదాలు కూడా ఉండొచ్చు.
ట్రావెలర్స్ ఎదుర్కొనే కొన్ని రకాల పరిస్థితులు ఈ కింది విధంగా ఉన్నాయి. వాటి వల్ల కలిగే నష్టాల నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా రక్షిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం:
మీ వీసా అప్లికేషన్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం మ్యాండేటరీ (తప్పనిసరి). ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుంటే మీ వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
మీ వీసా అప్లికేషన్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం మ్యాండేటరీ (తప్పనిసరి). ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుంటే మీ వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
అవును. మీరు గత 3 నెలల మీ బ్యాంక్ స్టేట్మెంట్ల గురించి పేర్కొనాలి. అధికారులు వాటిని పరిశీలించి మీరు వీసాకు అర్హులో కాదో నిర్ణయిస్తారు.
అవును. మీరు గత 3 నెలల మీ బ్యాంక్ స్టేట్మెంట్ల గురించి పేర్కొనాలి. అధికారులు వాటిని పరిశీలించి మీరు వీసాకు అర్హులో కాదో నిర్ణయిస్తారు.
లేదు. అన్ని ఇతర యూరప్ దేశాల వలే జర్మనీ కూడా ఆన్ అరైవల్ కోసం ప్రత్యేక స్కీమ్ కలిగిలేదు. మీరు ముందుగానే ప్రాంతీయ జర్మనీ కాన్సులేట్ లో అప్లై చేసుకోవాలి.
లేదు. అన్ని ఇతర యూరప్ దేశాల వలే జర్మనీ కూడా ఆన్ అరైవల్ కోసం ప్రత్యేక స్కీమ్ కలిగిలేదు. మీరు ముందుగానే ప్రాంతీయ జర్మనీ కాన్సులేట్ లో అప్లై చేసుకోవాలి.
అవును. జర్మనీ స్కెంజెన్ ప్రాంతంలో ఒక భాగమే. మీరు స్కెంజెన్ వీసాపై జర్మనీకి వెళ్లొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అదే విధంగా ఉంటుంది.
అవును. జర్మనీ స్కెంజెన్ ప్రాంతంలో ఒక భాగమే. మీరు స్కెంజెన్ వీసాపై జర్మనీకి వెళ్లొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అదే విధంగా ఉంటుంది.
జర్మనీ పర్యాటక శాఖ అఫిషియల్ వెబ్సైట్ ను తనిఖీ చేయడం ద్వారా మీరు ఈ చార్జీల గురించి తెలుసుకోవచ్చు. రేట్లు చేంజ్ అయినపుడు దానిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన పత్రికలలో ప్రకటనలు ఇస్తారు.
జర్మనీ పర్యాటక శాఖ అఫిషియల్ వెబ్సైట్ ను తనిఖీ చేయడం ద్వారా మీరు ఈ చార్జీల గురించి తెలుసుకోవచ్చు. రేట్లు చేంజ్ అయినపుడు దానిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన పత్రికలలో ప్రకటనలు ఇస్తారు.