ఆన్​లైన్​లో హోమ్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి రూ.150 మాత్రమే..

Zero Paperwork Online Process

హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనండి/రెన్యూ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ మీ అపార్ట్​మెంట్, ఇల్లు లేదా అద్దె ఇంటికి వర్తిస్తుంది. మీ వ్యక్తిగత వస్తువులను అనుకోని విపత్తులైన అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, వరదలు, తుఫానుల వంటి వాటి నుంచి ఇది కవర్ చేస్తుంది.

ఇల్లు కొనడం అనేది చాలా మంది ప్రజల ఏళ్ల కల. సొంతింటి కోసమే ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడతారు. కానీ వారు జీవితంలో ఎక్కువగా కష్టపడి కొనుక్కున్న ఇంటి విషయంలో కూడా చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ ఇంటి భద్రతను గాలికి వదిలేస్తారు. అనుకోకుండా ఏవైనా ప్రమాదాలు జరిగితే మీ అందమైన గ్యాడ్జెట్​​లు, ఇంటీరియర్స్, మీ ఆభరణాలు, అన్ని ఇతర రకాల విలువైన వస్తువులను కాపాడుకోవడానికి హోమ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. మీ ఇల్లు కేవలం భౌతిక ఆస్తి మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువ అని అనుకునే వారు తప్పనిసరిగా హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

అందుకే.. మీ ఇంటి భద్రత కోసం మీరు తప్పక చేయాల్సింది ఇంటికి హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇది అనుకోని సందర్భాలైన దొంగతనాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాల వంటి వాటి నుంచి మీ ఇంటిని కవర్ చేస్తుంది.

ఆభరణాల వంటి విలువైన వస్తువులను రక్షించేందుకు ఆప్షనల్ యాడ్ ఆన్​తో కూడిన మా గోడిజిట్ భారత్ గృహ రక్ష పాలసీ మీ ఇల్లు మరియు ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది. 

చోరీల నుంచి కూడా మీ ఇల్లును భద్రంగా ఉంచుకునేందుకు మీరు డిజిట్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీని (UIN – IRDAN158RP0019V01201920) మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో కలపొచ్చు. 

నేను హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు పొందాలి?

హోమ్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఇప్పటికీ గందరగోళంగా ఉంటే ఇది చదవండి…

2022వ సంవత్సరంలో ఇప్పటి వరకు 423.2K ఇళ్లు వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల డ్యామేజ్ అయ్యాయి. (1)

భారతదేశంలో నివాస స్థలాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయ ప్రాంగణాలు మరియు మరిన్ని (2)లో 2020లో 220K కంటే ఎక్కువ దొంగతనాల కేసులు నమోదయ్యాయి.

సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్​మెంట్ (CSE) నివేదిక ప్రకారం.. 2022లో జనవరి మరియు సెప్టెంబర్ నెలల మధ్య దాదాపు 241 రోజుల పాటు ఇండియాలో దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు తేలింది. (3)

 

భారతదేశ జనాభాలో దాదాపు 80% మంది వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాలలో నివసిస్తున్నారు. (4)

ఇది మాత్రమే కాదు, ఇప్పుడు హోమ్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి భారతీయులు హోమ్ ఇన్సూరెన్స్ ను ఎందుకు మరింత సీరియస్‌గా చూడాలి అనే దానిపై మా CMO, వివేక్ చతుర్వేది గారి కథనాన్ని కూడా మీరు చదవవచ్చు.

హోమ్ ఇన్సూరెన్స్ గురించి ఏది గొప్పదని డిజిట్ చెబుతోంది?

గో డిజిట్, భారత్ గృహ రక్ష పాలసీ గొప్పది ఎందుకంటే ఇది క్రింద పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తుంది:

• డబ్బుకు విలువ - హోమ్ ఇన్సూరెన్స్ అనగానే అది చాలా ఖరీదైన వ్యవహారం అని అందరూ అనుకుంటారు. మీకు అత్యంత ఇష్టమైన ఆస్తులను రక్షించడానికి ఇది పని చేస్తుంది. డిజిట్ హోమ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మీ ఇంటిని మాత్రమే కాదు, మీ జేబును కూడా కాపాడుతుంది. (ఈ పాలసీ చాలా తక్కువ ధరకు లభిస్తుంది)

• ఇది సింపుల్, డిజిటల్ ఫ్రెండ్లీ! - బీమా అనగానే ప్రజలు ఎక్కువగా ఆలోచించేది, చింతించేది దస్తావేజుల గురించే. బీమా పాలసీలలో చాలా వరకు దస్తావేజుల పని ఉంటుంది. కానీ.. డిజిట్ హోమ్ ఇన్సూరెన్స్​ను మీరు ఆన్​లైన్​లో తీసుకోవచ్చు. ఇందులో ప్రతీది డిజిటల్​గా ఉంటుంది. పాలసీ తీసుకోవడం దగ్గరి నుంచి క్లెయిమ్ సెటిల్​మెంట్ వరకు అంతా ఆన్​లైన్​లోనే పూర్తవుతుంది. ఇది చాలా సులభం​గా ఉంటుంది. (గమనిక: ఐఆర్​డీఏఐ (IRDAI) రూల్స్ ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిమ్స్​కు మాన్యువల్ తనిఖీ తప్పనిసరి).

• అద్దెకు ఉండే వారికి కూడా ప్లాన్​లు - ఏళ్లుగా అనేక మంది రెంటల్ ఎకానమీని పెంచుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మీకు సొంతిల్లు ఉన్నా లేకపోయినా కానీ ఈ పాలసీ కింద అద్దెకు ఉండేవారు కూడా కవర్ చేయబడతారు.

• 24x7 కస్టమర్ సపోర్ట్- ఎమర్జెన్సీ పరిస్థితులు ఎప్పుడైనా రావొచ్చు. అవి మనకు చెప్పి రావాలని ఏమీ లేదు. కావున మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాం.

డిజిట్ ద్వారా హోమ్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది?

నోట్: ఇండియాలో చోరీలు సర్వసాధారణం. అటువంటి చోరీల నుంచి మీ ఇంటిని భద్రపరుచుకునేందుకు మీరు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీ(UIN: IRDAN158RP0019V01201920)తో కలిపి తీసుకోవచ్చు.

ఏది కవర్ చేయబడదు?

భారత్ గృహ రక్ష పాలసీ క్రింద పేర్కొన్న కారణాల వల్ల కలిగే డ్యామేజ్ లను కవర్ చేయదు:

  • ఇంటికి ఉద్దేశపూర్వకంగా జరిగిన డ్యామేజ్.
  • యుద్ధం, దండయాత్ర మరియు యుద్ధం లాంటి కార్యకలాపాలు వంటి కారణాల వల్ల జరిగిన డ్యామేజ్.
  • కాలుష్యం లేదా అయోనైజింగ్ రేడియేషన్ కారణంగా సంభవించే నష్టాలు.
  • బులియన్ లేదా సెట్ చేయని విలువైన రాళ్లు, మాన్యుస్క్రిప్ట్‌లు, వాహనాలు మరియు పేలుడు పదార్థాలకు కలిగే డ్యామేజ్ ఈ పాలసీ పరిధిలోకి రాదు.
  • ఏదైనా క్లయిమ్‌ను సిద్ధం చేయడానికి అయ్యే ఖర్చు, ఫీజులు లేదా ఖర్చులు.
  • ఇంటికి ఏదైనా అదనంగా, పొడిగింపు లేదా మార్పు కోసం అయ్యే ఖర్చులు (ప్రారంభ తేదీ లేదా రెన్యూవల్ తేదీలో ఉన్న దాని కార్పెట్ ఏరియాలో 10% కంటే ఎక్కువ)

డిజిట్ నుండి హోమ్ ఇన్సూరెన్స్ ను ఎలా కొనుగోలు చేయాలి?

మీరు మా మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ నుండి మీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినా, మీరు ఈ సులభమైన స్టెప్ లను అనుసరించి మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

స్టెప్ 1: డిజిట్ వారి భారత్ గృహ రక్ష ఇన్సూరెన్స్ పాలసీ పేజీని సందర్శించండి లేదా మా ‘డిజిట్ ఇన్సూరెన్స్ యాప్’ని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్నుండి డౌన్లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: 'ఆస్తి రకాన్ని' ఎంచుకుని, 'పిన్ కోడ్' మరియు 'మొబైల్ నంబర్' వంటి మీ వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 3: ‘వ్యూ ప్రైసెస్’పై క్లిక్ చేసి, ప్లాన్ వివరాలను నమోదు చేయండి. హోమ్ బిల్డింగ్ డిటెయిల్స్ నమోదు చేసి, నిర్ధారించండి. అప్పుడు మీరు మీకు కావలసిన ప్లాన్ రకాన్ని ఎంచుకోవచ్చు.

స్టెప్ 4: మీరు ప్లాన్ ధరలను వీక్షించిన తర్వాత, మీ భవనం గురించిన వివరాలను మరియు ‘ఆస్తి యజమానుల పేరు’, ‘మొబైల్ నంబర్’, ‘ఇమెయిల్ ఐడి’ మరియు ‘పాన్ కార్డ్ నంబర్’ వంటి ఇతర డిటెయిల్స్ పూరించండి.

స్టెప్ 5: కార్డ్, నెట్ బ్యాంకింగ్, యుపిఐ (UPI), వాలెట్ లేదా ఈఎంఐ (EMI) ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి.

స్టెప్ 6: కేవైసి (KYC) వెరిఫికేషన్ కోసం మాకు కొన్ని డిటెయిల్స్ అవసరం కాబట్టి మేము మీ పాలసీని వెంటనే జారీ చేస్తాము.

మీకు కావలసింది ఇదే కదా! మీరు మీ హోమ్ కు భద్రత కల్పించారు.

హోమ్ ఇన్సూరెన్స్​లోని రకాలు

ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3
మీ ఇంట్లో ఉండే కంటెంట్​లు (మీకు సంబంధించిన వ్యక్తిగత వస్తువుల వంటివి) మీ ఇంటిని, ఇంటిలో ఉండే కంటెంట్​ల​ను ఇది కవర్ చేస్తుంది. మీ ఇంటిని, ఇంటిలో ఉన్న కంటెంట్​ను, ఆభరణాలను కూడా కవర్ చేస్తుంది.

హోమ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

  • భవనం/ స్ట్రక్చర్:  హోమ్ ఇన్సూరెన్స్​లో భవనం అనేది మీ ఇంటి భౌతిక రూపంగా పరిగణించబడుతుంది.
  • కంటెంట్​ : కంటెంట్ అనేది మీ ఇంటిలో ఉన్న వ్యక్తిగత వస్తువులను తెలుపుతుంది. మీ ఇంటిలో ఉండే ఫర్నిచర్​ కూడా హోమ్ ఇన్సూరెన్స్​లో కవర్ చేయబడుతుంది.

క్లయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

డిజిట్‌తో క్లయిమ్ ఫైల్ చేయడం అనేది త్వరిత, సులభమైన మరియు అవాంతరాలు లేని ఒక ప్రాసెస్. మాతో క్లయిమ్ ఫైల్ చేయడానికి మీరు ఏమి చేయగలరో మేము జాబితా చేసాము:

స్టెప్ 1

1800-258-5956 వద్ద మాకు కాల్ చేయండి. మేము మీకు క్లయిమ్ ఫైల్ చేయడంలో సహాయం చేస్తాము మరియు అవసరమైతే నష్టం లేదా డ్యామేజ్ ను పరిశోధిస్తాము.

స్టెప్ 2

పంపిన లింక్‌లో అవసరమైన పత్రాలు & మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 3

మేము మిగిలిన వాటిని చూసుకుంటాము!

హోమ్ ఇన్సూరెన్స్‌తో మీ ఇంటిని రక్షించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

అనిశ్చితి సమయంలో సంరక్షిస్తుంది

రాబరీలు ఎప్పుడైనా, ఎక్కడైనా సంభవించవచ్చు. ఇళ్లు ఉండే ప్రదేశం ఎంత భద్రతో కూడి ఉన్నా కానీ రాబరీలు జరుగుతాయి. అటువంటి రాబరీల నుంచి మీ ఇంటిని కాపాడుకునేందుకు మీరు డిజిట్ అందిస్తున్న హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీని కంబైన్ చేయొచ్చు. 

పూర్తి ఆర్థిక, సామాజిక భద్రత

ప్రస్తుత రోజుల్లో ప్రతి రెండు పడకల ఇళ్లల్లో రూ. 5 లక్షల వరకు విలువైన సామగ్రి ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. చాలా మంది హోమ్ ఇన్సూరెన్స్ కేవలం భౌతిక ఆస్తులను మాత్రమే కాపాడుతుందని నమ్ముతారు. కానీ అది తప్పు. ఇది ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్క వస్తువును మీ గ్యారేజ్​ను కూడా కవర్ చేస్తుంది. మీరు రోజులో బయటకు పోయినపుడు (పనిలో ఉన్న లేదా ప్రయాణంలో ఉన్నా) మీ ఇంటిని చూసుకునేందుకు ఎవరూ ఉండకపోవచ్చు. అందుచేతే మీకు హోమ్ ఇన్సూరెన్స్ ఉంటే మీ ఇంటిని చాలా సురక్షితంగా కాపాడుకోవచ్చు.

ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతుంది

వరదలు, తుఫానులు అనేవి ఇంటి యజమానికి పీడ కలలు కావొచ్చు. ఒకవేళ అవి సంభవించి మీ ఇంటిని పున:నిర్మించాలన్నా, లేక కలిగిన నష్టాలను పూడ్చుకోవాలన్నా మీకు చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇది ఒత్తిడితో కూడుకున్నది. మీకు కనుక హోమ్ ఇన్సూరెన్స్ ఉంటే వాటన్నింటి నుంచి మీరు కవర్ చేయబడతారు.

హోమ్ ఇన్సూరెన్స్ ఎవరు పొందాలి?

ఇంటి యజమానులు

మీరు కనుక కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తే.. హోమ్ ఇన్సూరెన్స్ పొందడం మొదటి ప్రాథమ్యంగా ఉండాలి. మీరు సొంతింటిని కొనుగోలు చేయడం కోసం ఇప్పటికే చాలా మొత్తం ఖర్చు చేశారు కనుక మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు, మీరు ఆర్థికంగా భద్రం​గా ఉండేందుకు హోమ్ ఇన్సూరెన్స్​ను తప్పనిసరిగా తీసుకోవాలి.

అద్దెకు ఉండేవారు

మీరు అద్దెకు ఉంటున్నా కూడా మీకు హోమ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మీ అన్ని వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో మీ ఇల్లు అక్కడే ఉన్నట్లు లెక్క. ఒకవేళ అగ్ని ప్రమాదాలు, వరదలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాల్లో మీ ఇంటిలోని గ్యాడ్జెట్లు, ఫర్నీచర్ అన్నింటికీ ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు కనుక మీకు హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే నష్టం కవర్ చేయబడుతుంది. అద్దెకు ఉండేవారి కోసం అన్ని కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్​ను అందించవు. కానీ డిజిట్ మాత్రం అద్దెకు ఉంటున్న వాళ్లకు కూడా హోమ్ ఇన్సూరెన్స్​ను అందిస్తోంది.

ఎటువంటి ఇళ్లు కవర్ అవుతాయంటే

డిజిట్ అందజేసే హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా సొంత ఇళ్ల నుంచి అద్దెకున్న అపార్ట్​మెంట్ల వరకు అన్ని రకాల ఇళ్లు కవర్ అవుతాయి. అన్ని రకాల గృహాలను కవర్ చేసేలా డిజిట్ హోమ్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది.

వ్యక్తిగత అపార్ట్​మెంట్

హౌసింగ్ సొసైటీలు, సొంత భవనాలలోని ఇండిపెండెంట్ ఫ్లాట్ల​లో నివసించే వారికి సరిగ్గా సూటవుతుంది. మీరు ఉండే ఫ్లాట్ సొంతమైనా, లేదా అద్దెది అయినా కానీ ఇది మీకు సరిగ్గా సరిపోతుంది.

వ్యక్తిగత బిల్డింగ్

మీది ఒకవేళ పెద్ద కుటుంబం అయితే.. మీరు ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకున్నా, లేదా సొంతంగా కలిగి ఉన్నా కానీ డిజిట్ హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా వారందరినీ కవర్ చేయవచ్చు.

ఇండిపెండెంట్ విల్లా

మీరు సొంతింటిని కలిగి ఉన్నా, అద్దెకు తీసుకున్నా కానీ  దొంగతనాలు, వరదలు, తుఫానులు, అనుకోని సందర్భాల వలన మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఇటువంటి సంభావ్యత గల రిస్క్​ల నుంచి రక్షించుకునేందుకు మీకు హోమ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం.

మీరు హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి: దిలీప్ బాబా నీరోంతియిల్, హెడ్-అండర్ రైటింగ్, డిజిట్ ఇన్సూరెన్స్‌తో సంభాషణ

డిజిట్ ను ఎందుకు ఎంచుకోవాలి?

హోమ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన సమాచారం

నిపుణుడు-వివేక్ చతుర్వేది ద్వారా హోమ్ ఇన్సూరెన్స్ గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి ఈ సంభాషణను చెక్ చేయండి.

 

హోమ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?

మీ హోమ్ మీ జీవనానికి అవసరమైనది మాత్రమే కాదు, మీ జీవితంలోని అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా కూడా గుర్తించబడుతుంది. అందువల్ల, మీరు చేయగలిగేది హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా సెక్యూర్డ్ గా ఉంచడం. చోరీలు, మంటలు, వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలైన సంఘటనల సమయంలో మీ ఇంటికి సంభవించే అనిశ్చిత మరియు ఊహించని డ్యామేజ్ లు మరియు నష్టాలను నిర్వహించడంలో హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సహాయపడుతుంది. ఇది ఏ సమయంలోనైనా మీ ఆర్థిక నష్టాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది!

మీ హోమ్ మీ జీవనానికి అవసరమైనది మాత్రమే కాదు, మీ జీవితంలోని అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా కూడా గుర్తించబడుతుంది. అందువల్ల, మీరు చేయగలిగేది హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా సెక్యూర్డ్ గా ఉంచడం.

చోరీలు, మంటలు, వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలైన సంఘటనల సమయంలో మీ ఇంటికి సంభవించే అనిశ్చిత మరియు ఊహించని డ్యామేజ్ లు మరియు నష్టాలను నిర్వహించడంలో హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సహాయపడుతుంది. ఇది ఏ సమయంలోనైనా మీ ఆర్థిక నష్టాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది!

నేను హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఆన్‌లైన్‌లో ఎందుకు కొనుగోలు చేయాలి?

ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయడం నిస్సందేహంగా సౌకర్యవంతంగా మరియు వేగంగా ఉంటుంది. హోమ్ ఇన్సూరెన్స్ వంటి కీలకమైన నిర్ణయాల కోసం, సాధ్యమైనంత ఉత్తమమైన ఎంపికపై నిర్ణయం తీసుకోవడానికి సమయాన్ని మరియు మనశ్శాంతిని కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిది. ఆన్‌లైన్‌లో హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్‌లను అంచనా వేయడానికి మరియు సరిపోల్చడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సమయం లభిస్తుంది. దానితో పాటు, మీరు మీ ప్లాన్‌ను అనుకూలీకరించవచ్చు మరియు ఆన్‌లైన్‌లో డాక్యుమెంటేషన్‌ను నిర్వహించవచ్చు, ఎటువంటి అవాంతరాలు మరియు ఇబ్బందికర వ్రాతపని లేకుండా!

ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయడం నిస్సందేహంగా సౌకర్యవంతంగా మరియు వేగంగా ఉంటుంది. హోమ్ ఇన్సూరెన్స్ వంటి కీలకమైన నిర్ణయాల కోసం, సాధ్యమైనంత ఉత్తమమైన ఎంపికపై నిర్ణయం తీసుకోవడానికి సమయాన్ని మరియు మనశ్శాంతిని కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిది. ఆన్‌లైన్‌లో హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్‌లను అంచనా వేయడానికి మరియు సరిపోల్చడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సమయం లభిస్తుంది. దానితో పాటు, మీరు మీ ప్లాన్‌ను అనుకూలీకరించవచ్చు మరియు ఆన్‌లైన్‌లో డాక్యుమెంటేషన్‌ను నిర్వహించవచ్చు, ఎటువంటి అవాంతరాలు మరియు ఇబ్బందికర వ్రాతపని లేకుండా!

మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు

మేము మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే 7 అంశాలను జాబితా చేసాము: హోమ్ రకం - మీకు మీ సొంత ఆస్తి ఉన్నట్లయితే, స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లయితే లేదా అది అపార్ట్‌మెంట్ లేదా ఇండిపెండెంట్ బంగ్లా అయితే మీ ప్రీమియం మొత్తం భిన్నంగా ఉంటుంది లేదా ఫర్నిషింగ్ రకం కూడా మీ ప్రీమియం రేటును ప్రభావితం చేస్తుంది. బిల్డింగ్ లొకేషన్ - మీ ఇల్లు వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులకు గురయ్యే జోన్‌లలో ఉంటే లేదా నేరాలు మరియు దొంగతనాలు సాధారణంగా జరిగే అసురక్షిత ప్రాంతాల్లో కూడా ఉంటే, అది మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేయవచ్చు. సురక్షితమైన సొసైటీలో ఉన్న హోమ్ లు ఆర్థిక ప్రీమియం మొత్తాన్ని అందిస్తాయి. ఇంటి వయస్సు - ఇతర ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే, ప్రీమియం ధరలను నిర్ణయించడంలో వయస్సు ప్రధాన అంశం.  ఇంటి పరిమాణం - మీ ఇంటి చదరపు అడుగుల విస్తీర్ణం మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై అత్యధిక మరియు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీ వస్తువుల విలువ - మీ ఇంటిలోని మీ వస్తువుల విలువ మీరు చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఖరీదైన ఆభరణాలు, కళాఖండాలు, ఖరీదైన గాడ్జెట్లు మొదలైనవి కలిగి ఉంటే. ఈ వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఇది నేరుగా మీ ప్రీమియం అమౌంట్ లో కూడా ప్రతిబింబిస్తుంది. హోమ్ భద్రతా చర్యలు - మనమందరం మన హోమ్ ల భద్రతతో నిమగ్నమై ఉన్నాము. కాబట్టి, మనం ముందుకు వెళ్తాము మరియుమన హోమ్ లను సురక్షితంగా ఉంచడానికి సెక్యూరిటీ వ్యవస్థను జోడించడం వంటి అనేక చర్యలు తీసుకుంటాము. ఇది మీ ప్రీమియంపై సానుకూల ప్రభావం చూపుతుంది, ఇది తగ్గిస్తుంది.  అదనపు కవరేజీలు - కొన్ని హోమ్ ఇన్సూరెన్స్ ప్రామాణిక ప్లాన్‌కు మించిన వాటి కోసం అదనపు కవరేజీని అందిస్తాయి. ఇది ఒకరి ప్రీమియంపై ప్రభావం చూపుతుంది. మీ హోమ్ ఇన్సూరెన్స్ ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి, మీరు మీ ప్రీమియం మొత్తాన్ని తనిఖీ చేయడానికి మా  హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు.

మేము మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే 7 అంశాలను జాబితా చేసాము:

  • హోమ్ రకం - మీకు మీ సొంత ఆస్తి ఉన్నట్లయితే, స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లయితే లేదా అది అపార్ట్‌మెంట్ లేదా ఇండిపెండెంట్ బంగ్లా అయితే మీ ప్రీమియం మొత్తం భిన్నంగా ఉంటుంది లేదా ఫర్నిషింగ్ రకం కూడా మీ ప్రీమియం రేటును ప్రభావితం చేస్తుంది.

  • బిల్డింగ్ లొకేషన్ - మీ ఇల్లు వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులకు గురయ్యే జోన్‌లలో ఉంటే లేదా నేరాలు మరియు దొంగతనాలు సాధారణంగా జరిగే అసురక్షిత ప్రాంతాల్లో కూడా ఉంటే, అది మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేయవచ్చు. సురక్షితమైన సొసైటీలో ఉన్న హోమ్ లు ఆర్థిక ప్రీమియం మొత్తాన్ని అందిస్తాయి.

  • ఇంటి వయస్సు - ఇతర ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే, ప్రీమియం ధరలను నిర్ణయించడంలో వయస్సు ప్రధాన అంశం. 

  • ఇంటి పరిమాణం - మీ ఇంటి చదరపు అడుగుల విస్తీర్ణం మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై అత్యధిక మరియు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

  • మీ వస్తువుల విలువ - మీ ఇంటిలోని మీ వస్తువుల విలువ మీరు చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఖరీదైన ఆభరణాలు, కళాఖండాలు, ఖరీదైన గాడ్జెట్లు మొదలైనవి కలిగి ఉంటే. ఈ వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఇది నేరుగా మీ ప్రీమియం అమౌంట్ లో కూడా ప్రతిబింబిస్తుంది.

  • హోమ్ భద్రతా చర్యలు - మనమందరం మన హోమ్ ల భద్రతతో నిమగ్నమై ఉన్నాము. కాబట్టి, మనం ముందుకు వెళ్తాము మరియుమన హోమ్ లను సురక్షితంగా ఉంచడానికి సెక్యూరిటీ వ్యవస్థను జోడించడం వంటి అనేక చర్యలు తీసుకుంటాము. ఇది మీ ప్రీమియంపై సానుకూల ప్రభావం చూపుతుంది, ఇది తగ్గిస్తుంది. 

  • అదనపు కవరేజీలు - కొన్ని హోమ్ ఇన్సూరెన్స్ ప్రామాణిక ప్లాన్‌కు మించిన వాటి కోసం అదనపు కవరేజీని అందిస్తాయి. ఇది ఒకరి ప్రీమియంపై ప్రభావం చూపుతుంది.

మీ హోమ్ ఇన్సూరెన్స్ ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి, మీరు మీ ప్రీమియం మొత్తాన్ని తనిఖీ చేయడానికి మా  హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు.

హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చేందుకు చిట్కాలు

మీరు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. మీ ఇంటికి సరిపోయే ప్లాన్​ను ఎంచుకునేందుకు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు.. కవరేజ్ ప్రయోజనాలు – మీరు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చూడాల్సిన ముఖ్యమైన విషయం కవరేజ్. మీకు ఏ విధమైన కవరేజ్ అందుతుందో ఏ విధమైన కవరేజ్ అందదో పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇలా తెలుసుకుంటే అనుకోని సందర్భాల్లో జరిగిన నష్టానికి మీరు క్లెయిమ్ చేసినప్పుడు కవర్ కాని విషయాల గురించి క్లెయిమ్ చేయరు. ఏది కవర్ అవుతుందో ఏది కవర్ కాదో తెలుసుకోవడం వలన మంచి ప్లాన్​ను మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. బీమా చేయబడిన మొత్తం – మీ హోమ్ ఇన్సూరెన్స్​లో బీమా చేయబడిన మొత్తం అనేది మీరు క్లెయిమ్ చేసినప్పుడు పొందే గరిష్ట మొత్తాన్ని సూచిస్తుంది. కావున ఇది చాలా ముఖ్యం. బీమా చేయబడిన మొత్తం విలువను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. మీరు క్లెయిమ్ చేసిన సమయంలో పొందే నష్టపరిహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్ – కొన్నిసార్లు మీకు ప్రాథమిక ప్లాన్ ప్రయోజనాల కంటే కూడా ఎక్కువ కవరేజ్ అవసరమవుతుంది. ఇక్కడే మీకు యాడ్–ఆన్స్ ఉపయోగపడతాయి. వివిధ బీమా కంపెనీలు వివిధ పరిధిలలోని యాడ్–ఆన్స్​ను మీకు అందజేస్తాయి. అలాగే మీకు డిజిట్ ఇన్సూరెన్స్​లో హోమ్ ఇన్సూరెన్స్ చేసే వారి కోసం.. జ్యువెలరీ ప్రొటెక్షన్ యాడ్–ఆన్ అందజేస్తాం. మీ ఆప్షన్లను పోల్చి చూసుకోని ఏది మీకు సరిగ్గా సూటవుతుందో దానిని ఎంచుకోండి.

మీరు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. మీ ఇంటికి సరిపోయే ప్లాన్​ను ఎంచుకునేందుకు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు..

  • కవరేజ్ ప్రయోజనాలు – మీరు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చూడాల్సిన ముఖ్యమైన విషయం కవరేజ్. మీకు ఏ విధమైన కవరేజ్ అందుతుందో ఏ విధమైన కవరేజ్ అందదో పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇలా తెలుసుకుంటే అనుకోని సందర్భాల్లో జరిగిన నష్టానికి మీరు క్లెయిమ్ చేసినప్పుడు కవర్ కాని విషయాల గురించి క్లెయిమ్ చేయరు. ఏది కవర్ అవుతుందో ఏది కవర్ కాదో తెలుసుకోవడం వలన మంచి ప్లాన్​ను మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  • బీమా చేయబడిన మొత్తం – మీ హోమ్ ఇన్సూరెన్స్​లో బీమా చేయబడిన మొత్తం అనేది మీరు క్లెయిమ్ చేసినప్పుడు పొందే గరిష్ట మొత్తాన్ని సూచిస్తుంది. కావున ఇది చాలా ముఖ్యం. బీమా చేయబడిన మొత్తం విలువను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. మీరు క్లెయిమ్ చేసిన సమయంలో పొందే నష్టపరిహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
  • అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్ – కొన్నిసార్లు మీకు ప్రాథమిక ప్లాన్ ప్రయోజనాల కంటే కూడా ఎక్కువ కవరేజ్ అవసరమవుతుంది. ఇక్కడే మీకు యాడ్–ఆన్స్ ఉపయోగపడతాయి. వివిధ బీమా కంపెనీలు వివిధ పరిధిలలోని యాడ్–ఆన్స్​ను మీకు అందజేస్తాయి. అలాగే మీకు డిజిట్ ఇన్సూరెన్స్​లో హోమ్ ఇన్సూరెన్స్ చేసే వారి కోసం.. జ్యువెలరీ ప్రొటెక్షన్ యాడ్–ఆన్ అందజేస్తాం. మీ ఆప్షన్లను పోల్చి చూసుకోని ఏది మీకు సరిగ్గా సూటవుతుందో దానిని ఎంచుకోండి.

సరైన సమ్ ఇన్సూర్డ్ ఎలా ఎంచుకోవాలి?

ఇన్సూరెన్స్ లో, నష్టాల విషయంలో మీరు భర్తీ చేయాల్సిన గరిష్ట విలువను సమ్ ఇన్సూర్డ్ సూచిస్తుంది. ఇది మీ ఇన్సూర్డ్ చేయబడిన ఇంటి విలువను కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి, మీరు ఎంచుకున్న సమ్ ఇన్సూర్డ్ మీ ఇంటి నిజమైన విలువను ప్రతిబింబిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి. సరైన సమ్ ఇన్సూర్డ్ ఎంచుకోవడానికి, మీరు మీ మొత్తం కార్పెట్ ప్రాంతాన్ని చదరపు మీటర్లలో మరియు మీ హోమ్ లోని వస్తువుల యొక్క సుమారు విలువను పరిగణించాలి.

ఇన్సూరెన్స్ లో, నష్టాల విషయంలో మీరు భర్తీ చేయాల్సిన గరిష్ట విలువను సమ్ ఇన్సూర్డ్ సూచిస్తుంది. ఇది మీ ఇన్సూర్డ్ చేయబడిన ఇంటి విలువను కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి, మీరు ఎంచుకున్న సమ్ ఇన్సూర్డ్ మీ ఇంటి నిజమైన విలువను ప్రతిబింబిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి. సరైన సమ్ ఇన్సూర్డ్ ఎంచుకోవడానికి, మీరు మీ మొత్తం కార్పెట్ ప్రాంతాన్ని చదరపు మీటర్లలో మరియు మీ హోమ్ లోని వస్తువుల యొక్క సుమారు విలువను పరిగణించాలి.

హోమ్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

హోమ్ ఇన్సూరెన్స్​లో బిల్డింగ్, స్ట్రక్చర్ ఒకటేనా?

అవును. స్ట్రక్చర్, బిల్డింగ్ అనేవి ఒకేదానిని సూచిస్తాయి. అంటే మీ ఇంటిలో ఉన్న భౌతిక విభాగాలు అయిన పిల్లర్లు, కిటికీలు, గోడలు మొదలయినవి.

నా ఇంట్లో డ్యామేజ్​ జరిగితే నేను ఏమి చేయాలి?

అగ్ని ప్రమాదం, దొంగతనం, తుఫాను, వరదలు, భూకంపాల వలన మీ ఇంటికి ఏదైనా నష్టం జరిగితే... మీరు వెంటనే మా హెల్ప్​లైన్ నంబర్ 1800-258-5956కు కాల్ చేయండి. (మేము 24x7 అందుబాటులో ఉంటాం.) అన్ని రకాల విషయాలను మేము చూసుకుంటాం.

టెన్యూర్ లో ఎప్పుడైనా నేను పాలసీని రద్దు చేయవచ్చా?

అవును, మీరు ఎప్పుడైనా మీ పాలసీని రద్దు చేసుకోవచ్చు. మీ పాలసీ డాక్యుమెంట్‌లో నిర్వచించిన విధంగా శాతం సిస్టమ్ ఆధారంగా ప్రీమియం మొత్తం రీఫండ్ చేయబడుతుంది.

భారత్ గృహ రక్షకు స్వయంచాలక రెన్యూవల్ ఉందా?

లేదు, భారత్ గృహ రక్ష పాలసీ పాలసీని స్వయంచాలకంగా రెన్యూవల్ చేయడాన్ని అందించదు. మీరు మీ పాలసీని రెన్యూవల్ చేయాలనుకుంటే, పాలసీ వ్యవధి ముగిసేలోపు అవసరమైన ప్రీమియం మొత్తాన్ని చెల్లించేయాలి.

అండర్–ఇన్సూరెన్స్ మాఫీ అంటే అర్థం ఏమిటి?

అండర్–ఇన్సూరెన్స్ మాఫీ అనేది అండర్–ఇన్సూరెన్స్ వలన సంభవించే రిస్క్​ను తగ్గిస్తుంది. ఏదైనా కంటెంట్ డ్యామేజ్ అయినప్పుడు మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాటి వాస్తవ విలువను తనిఖీ చేయదని అంగీకరిస్తుంది. సులభం​గా చెప్పాలంటే.. అండర్–ఇన్సూరెన్స్ మాఫీ కింది విధంగా పని చేస్తుంది. పాలసీదారుడు క్లెయిమ్ చేసినప్పుడు అతడు అండర్–ఇన్సూరెన్సా, కాదా? అని తనిఖీ చేయకూడదని బీమా సంస్థ అంగీకరిస్తుంది.

భారత్ గృహ రక్ష పాలసీ కింద కంటెంట్‌ల కోసం ఏ ఇన్-బిల్ట్ కవర్ అందుబాటులో ఉంది?

భారత్ గృహ రక్ష సాధారణ హోమ్ విషయాల కోసం స్వయంచాలకంగా అంతర్నిర్మిత కవర్‌ను అందిస్తుంది. దీనర్థం ఇన్సూర్డ్ వ్యక్తి ఫర్నిచర్, వంటగది పరికరాలు, దుస్తులు మొదలైన అంశాలను అదనంగా పేర్కొనవలసి ఉంటుంది. బిల్డింగ్ కోసం పాలసీ సమ్ ఇన్సూర్డ్ లో 20% గరిష్టంగా రూ. 10 లక్షలకు లోబడి అందిస్తుంది.

కుటుంబంలోని అందరు వ్యక్తులను పర్సనల్ యాక్సిడెంట్ కింద కవర్ చేయొచ్చా? బీమా చేయబడిన మొత్తం విలువలో ఏదైనా పరిమితి ఉందా?

పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అనేది బీమా చేసిన వారికి, వారి భార్యకు మాత్రమే పరిమితం. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి మరణిస్తే అతడి భార్యకు వర్తిస్తుంది.

(ఇన్సూరెన్స్ అక్కరెన్స్ (సంభవించిన) తర్వాత) – ఒక్కో వ్యక్తి మీద రూ. 5 లక్షలు క్లెయిమ్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

ఆటో ఎస్కలేషన్ అంటే ఏమిటి? భారత్ గృహ రక్ష పాలసీలో ఆటో ఎస్కలేషన్ ఎలా పని చేస్తుంది?

ఆటో ఎస్కలేషన్ అంటే సమ్ ఇన్సూర్డ్ స్వయంచాలకంగా పెరగడం. భారత్ గృహ రక్ష పాలసీలో ప్రతి సంవత్సరం బేస్ సమ్ ఇన్సూర్డ్ పై 10% ఆటోమేటిక్ పెరుగుదల (ఎక్స్కలేషన్) ఉంటుంది.

ఉదాహరణకు: ప్రారంభ సమ్ ఇన్సూర్డ్ = 1,00,00,000 అయితే,

2వ సంవత్సరం సమ్ ఇన్సూర్డ్ = 10% బేస్ సమ్ ఇన్సూర్డ్ లో 1,00,00,000 + 10,00,000 = 1,10,00,000. ప్రతి సంవత్సరం, సమ్ ఇన్సూర్డ్ దామాషా ప్రకారం పెరుగుతుంది.

 

కార్పొరేట్ పేరు మీద హౌసింగ్ సొసైటీ/నివాస స్థలం గృహ రక్ష ప్రొడక్టులో భాగమేనా?

గృహ రక్ష ప్రొడక్టు వ్యక్తులు, కో–ఆపరేటివ్ సొసైటీల ద్వారా నిర్మించిన ఇళ్లకు ఏడాది వరకు వర్తిస్తుంది.

గృహ రక్ష ప్రొడక్టుకు బీమా చేసే మొత్తం​లో ఏదైనా పరిమితి ఉందా?

గృహ రక్ష ప్రొడక్టుకు సంబంధించి బీమా చేయబడే మొత్తంలో ఎటువంటి పరిమితి లేదు.

వార్షిక పాలసీలో ఆటో-ఎస్కలేషన్ (పాలసీదారుడి భాగస్వామ్యాన్ని ఆటోమేటిక్​గా పెంచే పద్ధతి) చెల్లుబాటు అవుతుందా?

అవును. వార్షిక పాలసీకి ఆటో–ఎస్కలేషన్ చెల్లుబాటు అవుతుంది. ప్రో–రాటా ప్రాతిపదిక మీద ఇది లెక్కించబడుతుంది.

అద్దె నష్టం, ప్రత్యామ్నాయ వసతి కోసం బీమా చేయబడిన మొత్తం యొక్క పరిమితి ఎంత? ఇందులో ఏవైనా పరిమితులు ఉంటాయా?

బీమా చేయబడిన మొత్తం వలన 36 నెలల వరకు నష్టపరిహారాన్ని పొందొచ్చు.