సుజుకీ బైక్ ఇన్సూరెన్స్

search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

సుజుకీ బైక్ ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ అవుతాయి?

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల సమయంలో జరిగే సాధారణ నష్టాలు

Bike Theft

దొంగతనం

దురదృష్టశాత్తు మీ బైక్ లేదా స్కూటర్ దొంగతనానికి గురైతే..

Car Got Fire

అగ్నిప్రమాదం

మంటలు అంటుకున్నప్పుడు జరిగే సాధారణ డ్యామేజీలు

Natural Disaster

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే సాధారణ డ్యామేజీలు

Personal Accident

వ్యక్తిగత గాయాలు

మీకు తీవ్రంగా గాయాలైన సమయాల్లో..

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ కారణంగా ఎవరికైనా లేదా దేనికైనా నష్టం జరిగినప్పుడు

ఏమేం కవర్ కావు?

టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే క్లెయిమ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కావు. అలాంటి సందర్భాలు కొన్ని కింద ఉన్నాయి:

థర్డ్ పార్టీ పాలసీదారుడికి జరిగే సొంత డ్యామేజీలు

థర్డ్ పార్టీ లేదా లయబిలిటీ ఓన్లీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో సొంత వాహనానికి నష్టాలు జరిగితే కవర్ కాదు.

మద్యం తాగి లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే

మద్యం తాగి వాహనం నడిపినా లేదా సరైన టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే బైక్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే…

మీకు లెర్నర్ లైసెన్స్ ఉందనుకోండి. వెనుక సీటులో సరైన లైెసెన్స్ కలిగిన వ్యక్తి లేకుండా మీరు బైక్ నడిపారనుకోండి.. అప్పుడు మీకు ఇన్సూరెన్స్ వర్తించదు.

పర్యవసాన డ్యామేజీలు

ప్రమాదం కారణంగా నేరుగా ఏదైనా నష్టం జరిగితే (ఉదా. ప్రమాదం జరిగిన తర్వాత పాడైపోయిన బైకును తప్పుగా వినియోగించినప్పుడు ఇంజిన్ పాడైపోతే, అది కవర్ కాదు)

స్వీయ నిర్లక్ష్యం

నిర్లక్ష్యంగా బైక్ నడిపితే (ఉదా. మానుఫాక్చరర్ డ్రైవింగ్ మాన్యువల్ ప్రకారం సిఫార్సు చేయబడని పనులు.. వరదల్లో టూ వీలర్ ను నడపడం వల్ల జరిగిన నష్టం కవర్ కాదు)

యాడ్-ఆన్లు కొనుగోలు చేయకపోతే

కొన్ని పరిస్థితులు యాడ్-ఆన్‌లలో కవర్ చేయబడుతాయి. మీరు ఆ యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయకుంటే ఆ పరిస్థితులు కవర్ కావు.

డిజిట్ అందించే సుజుకి బైక్ ఇన్సూరెన్స్ ను ఎందుకు కొనాలి?

Cashless Repairs

నగదు రహిత రిపేర్లు

భారతదేశం అంతటా ఎంచుకోవడానికి 2900+ నగదు రహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి

Smartphone-enabled Self Inspection

స్మార్ట్ ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియతో వేగమైన, పేపర్‌లెస్ క్లెయిమ్‌ల ప్రక్రియ

Super-fast Claims

సూపర్-ఫాస్ట్ క్లెయిములు

టూ వీలర్ క్లెయిమ్స్ కోసం సగటున 11 రోజులు మాత్రమే పడుతుంది.

Customize your Vehicle IDV

మీ వాహన ఐడీవీ (IDV) ని మార్చుకోవచ్చు

మా సాయంతో మీ వాహన ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 పాటు కాల్ సౌలభ్యం ఉంది.

మీ అవసరాలకు సరిపోయే బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లో అత్యంత సాధారణమైన రకాల్లో ఒకటి. ఇందులో థర్డ్-పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు & నష్టాలు మాత్రమే కవర్ అవుతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనే చాలా విలువైన బైక్ ఇన్సూరెన్స్ లలో ఒకటి. థర్డ్ పార్టీ లయబిలిటీలు, డ్యామేజీలతో పాటు మీ సొంత బైక్ లకు జరిగే డ్యామేజీలు కూడా కవర్ అవుతాయి.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

మీరు మా టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, మా 3 దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు!

స్టెప్ 1

జస్ట్ 1800-258-5956 కి కాల్ చేస్తేచాలు. ఎలాంటి దరఖాస్తు పత్రాలను నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ తనిఖీ కోసం లింక్‌ పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను వీడియో తీయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ ఆప్షన్ లేదా ఏదైనా రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత వేగంగా పరిష్కారం అవుతాయి?

మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు మీ మదిలోకి రావాల్సిన తొలి ప్రశ్న ఇది.

డిజిట్ యొక్క క్లెయిమ్ రిపోర్టు కార్డును చదవండి