థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను ఆన్​లైన్​లో చెక్​ చేయండి

Third-party premium has changed from 1st June. Renew now

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ అనేది సాధారణంగా ప్రతి ఒక్క టూ వీలర్​ యజమాని తీసుకునే టూ వీలర్​ ఇన్సూరెన్స్​ (two-wheeler insurance). ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ మీ వలన థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా థర్డ్​ పార్టీ వాహనానికి అయిన డ్యామేజ్​ల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్​ చేస్తుంది. చట్ట ప్రకారం ఇన్సూరెన్స్​ను కలిగి ఉండటం కూడా తప్పనిసరి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్​ లేకుండా బండి నడిపితే రూ. 1,000 నుంచి రూ. 2,000 వేల వరకు జరిమానా​ పడే ప్రమాదం ఉంది.

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ కావు?

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని విషయాలు తెలుసుకోవడం వలన మీరు క్లెయిమ్​ చేసేటపుడు కొన్ని విషయాలకు షాక్​ కాకుండా ఉంటారు. కింది సందర్భాల్లో థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ వర్తించదు అని మీరు గుర్తుంచుకోవాలి:

ఓన్​ డ్యామేజెస్

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​లో స్వంత వాహనానికి అయ్యే​ డ్యామేజ్​లు కవర్​ కావు.

మద్యం సేవించి నడిపితే లేదా లైసెన్స్​ లేకుండా నడిపితే

బైక్​ నడిపే వ్యక్తి మద్యం సేవించి ప్రమాదానికి గురయినా లేకుండా వ్యాలిడ్​ డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా బండి నడిపినా మీ ఇన్సూరెన్స్​ కవర్​ వర్తించదు.

సరైన లైసెన్స్​ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా డ్రైవ్​ చేసినప్పుడు

సరైన లైసెన్స్​ ఉన్న వ్యక్తి లేకుండా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురయితే అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

యాడ్​–ఆన్స్​ కొనుగోలు చేయకపోతే

కొన్ని సందర్భాలు యాడ్​–ఆన్స్​లో కవర్​ అవుతాయి. కాబట్టి మీరు two wheeler add-ons తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

అందించే థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఫీచర్లు​

ప్రధాన ఫీచర్స్ Digit బెనిఫిట్
ప్రీమియం రూ. 714 నుంచి ప్రారంభం
కొనుగోలు విధానం స్మార్ట్​ఫోన్–ఎనేబుల్డ్​ ప్రాసెస్​. కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుంది!
థర్డ్​ పార్టీకి పర్సనల్​ డ్యామేజ్​లు​ అయితే అన్​లిమిటెడ్​ లయబిలిటీ
అన్​లిమిటెడ్​ లయబిలిటీ 7.5 లక్షల వరకు
థర్డ్​ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ ​అయితే 7.5 లక్షల వరకు
థర్డ్​ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ ​అయితే ₹330/-

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఒక్కో వాహనానికి ఒక్కోలా ఉంటుంది. కానీ కాంప్రహెన్సివ్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​లో ఈ విధంగా ఉండదు. IRDAI నిర్ణయించిన ప్రకారం బైక్​ సీసీ (ఇంజన్​ కెపాసిటీ) బట్టి ఇన్సూరెన్స్​ ప్రీమియం మారుతూ ఉంటుంది. IRDAI నిర్ణయించిన తాజా బైక్​ ప్రీమియం ధరలు కింద పేర్కొన్నాం. bike insurance premium calculator ను ఇక్కడ చెక్​ చేయండి.

టూ వీలర్స్​ ఇంజన్​ కెపాసిటీ ప్రీమియం రేటు
75cc కి మించని వాహనాలు ₹538
75cc నుంచి 150cc మధ్యలో ఉన్న వాహనాలు ₹714
150cc నుంచి 350cc మధ్యలో ఉన్న వాహనాలు ₹1,366
350cc కంటే పెద్ద వాహనాలు ₹2,804

కొత్త టూ వీలర్స్ కోసం థర్డ్ పార్టీ ప్రీమియం (5ఏళ్లకు ఒకే సింగిల్ ప్రీమియం పాలసీ)

టూ వీలర్స్ ఇంజిన్ కెపాసిటీ ప్రీమియం రేట్​ (1 జూన్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి)
75ccకి మించకుండా ₹2,901
75cc నుంచి 150cc మధ్యలో ₹3,851
150cc నుంచి 350cc మధ్యలో ₹7,365
350cc కంటే ఎక్కువ ₹15,117

కొత్త ఎలక్ట్రికల్ వాహనాలకు (EV) ప్రీమియం (ఒక సంవత్సరం సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహన కిలోవాట్ల సామర్థ్యం (KW) ప్రీమియం రేట్​ (1 జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి)
3KW సామర్థ్యానికి మించనవి ₹457
3KW కంటే పెద్దవి కానీ 7KW కంటే చిన్నవి ₹607
7KW కంటే పెద్దవి కానీ 16KW కంటే చిన్నవి ₹1,161
16KW కంటే పెద్దవి కానీ ₹2,383

కొత్త ఎలక్ట్రికల్ వాహనాలకు(EV) ప్రీమియం రేట్లు (5ఏళ్లకు సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహన సామర్థ్యం కిలోవాట్లలో (KW) ప్రీమియం రేట్ (1 జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి)
3KWకు మించనవి ₹2,466
3KW కంటే పెద్దవి 7KW కంటే చిన్నవి ₹3,273
7KW కంటే పెద్దవి 16KW కంటే చిన్నవి ₹6,260
16KW కంటే పెద్దవి ₹12,849

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ను ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి?

  • థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసేందుకు మొదటగా దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​లో FIR ఫైల్​ చేయాల్సి ఉంటుంది.
  • చార్జ్​ షీట్​ కూడా అవసరం పడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు 1800-103-4448 నంబర్​కు ఫోన్​ చేయండి.
  • మీరు ఏదైనా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే, మేము అన్ని చూసుకుంటాం.
  • చట్టాన్ని మీరు అతిక్రమించకుండా ఉంటే నాన్​ మానిటరీ సెటిల్​మెంట్​ కోసం మేము ప్రయత్నిస్తాం. ఒకవేళ ఏదైనా ఉల్లంఘన జరిగితే మీ తరఫున కోర్టులో వాదిస్తాం.
  • మీరు మంచి పౌరుడై ఉండి, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉంటే Digit థర్డ్​ పార్టీ కవర్​ మిమ్మల్ని కవర్​ చేస్తుంది.
  • ఏదైనా పర్సనల్​ యాక్సిడెంట్​ సంబంధిత క్లెయిమ్​కు సంబంధించి 1800-258-5956 నంబర్​పై కాల్​ చేయండి. మేము మీకు అవసరమైన సహాయం అందిస్తాం.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసే సమయంలో ముఖ్యమైన విషయాలు

  • థర్డ్​ పార్టీ పర్సన్​ FIR నమోదు చేసే ముందు తన వద్ద తగిన ఆధారాలు ఉండేలా చూసుకోవాలి.
  • యాక్సిడెంట్​ జరిగిన వెంటనే మీ ఇన్సూరెన్స్​ కంపెనీని, పోలీసులను సంప్రదించాలి. ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత మీకు క్లెయిమ్​ కోసం దాఖలు చేయడం వీలుపడదని గుర్తుంచుకోవాలి.
  • IRDAI రూల్స్​ ప్రకారం క్లెయిమ్స్​ను ట్రైబ్యునల్​ పరిష్కరిస్తుంది.థర్డ్​ పార్టీ వ్యక్తికి జరిగిన నష్టం విషయంలో ఎటువంటి గరిష్ట పరిమితి లేనప్పటికీ, థర్డ్​ పార్టీ వ్యక్తుల ప్రాపర్టీల​ విషయంలో మాత్రం గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు ఇన్సూరెన్స్​ కంపెనీ చెల్లింస్తుంది.

ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ ఎంత ఫాస్ట్​గా సెటిల్​అవుతాయి? ఇన్సూరెన్స్​ కంపెనీ మారేటపుడు ప్రతి ఒక్కరి మనసులో మెదిలే తొలి ప్రశ్న ఇది. మీరు మంచి ప్రశ్నే అడిగారు! Digit’s క్లెయిమ్స్​ రిపోర్ట్​ కార్డ్​

మా కస్టమర్లు మా గురించి ఏమంటున్నారంటే..

విషూ బెహల్​
★★★★★

నేను digit ఇన్సూరెన్స్​కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమృత్​సర్​కు చెందిన సర్వేయర్​ గగన్​దీప్​ సింగ్​ కేవలం 24 గంటల్లోనే నా బజాజ్​ ప్లాటినా బైక్​ క్లెయిమ్​ సెటిల్​ చేశాడు. digit ఇన్సూరెన్స్​ కంపెనీకి గగన్​దీప్​ సింగ్​కు స్పెషల్​ థాంక్స్​. digit లో అత్యుత్తమ సేవలు అందుతాయి.

అభిషేక్​ వర్మ
★★★★★

digit వాళ్లది సూపర్​ స్మూత్​ సర్వీస్​. నేను నా బైక్​కు సంబంధించిన క్లెయిమ్​ రిజిస్టర్​ చేసిన రెండు రోజులకే నా క్లెయిమ్​ సెటిల్​ అయింది. మిస్టర్​. నిర్మల్​ నా క్లెయిమ్​కు సంబంధించిన అన్ని విషయాల్లో సహాయం చేశారు. digit ఇన్సూరెన్స్​లో క్లెయిమ్​ సెటిల్​ ప్రాసెస్​ చాలా సింపుల్​గా ఉంది.

ఆశిష్​ కుమార్​
★★★★★

భారతదేశంలో ఉన్న ఇన్సూరెన్స్​ కంపెనీల్లో Digit ఇన్సూరెన్స్​ కంపెనీ బెస్ట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ. వాళ్లు వర్క్​ చేసే విధానం చాలా సింపుల్​గా ఉంటుంది. వారి పనితీరును నేను చాలా ఇష్టపడుతాను. నా బైక్​కు క్లెయిమ్​ పొందాను. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. Go digit కంపెనీకి, అభిషేక్​ సర్​కి చాలా థాంక్స్​.

Show all Reviews

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రయోజనాలు

డబ్బు ఆదా చేస్తుంది

థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ వలన మీరు ట్రాఫిక్​ నియమాల ఉల్లంఘనకు సంబంధించిన జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. ఇన్సూరెన్స్​ లేకుండా బండి నడుపుతూ పట్టుబడితే మొదటి సారి రెండు వేల రూపాయలు, రెండో సారి నాలుగు వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

అనుకోని నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది

ఈ థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని అనుకోని విపత్తుల నుంచి కాపాడుతుంది. మీరు ఎవరి బైక్​ను అయినా డ్యామేజ్​ చేసినా, వారికి నష్టం కలిగేలా చేసినా థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని సంరక్షిస్తుంది.

మీ పర్సనల్​ డ్యామేజ్​లను కవర్​ చేస్తుంది

మీ పర్సనల్​ డ్యామేజ్​లను కవర్​ చేస్తుంది

24x7 సపోర్ట్

మీకు 24x7 సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. మీ బెస్ట్ ఫ్రెండ్​ వలె ఇన్సూరెన్స్​ కంపెనీ ప్రతినిధులు అన్ని వేళలా మీకోసం అందుబాటులో ఉంటారు.

చట్టానికి లోబడి ఉండేలా చేస్తుంది

చట్టానికి లోబడి ఉండేలా, లీగల్​గా రోడ్ల మీద రైడ్​ చేసేలా చేస్తుంది.

ప్రశాంతత

మానసిక ఒత్తిడి నుంచి మిమ్మల్ని సంరక్షిస్తుంది. అనేక విపత్తుల నుంచి మీరు కవర్​ చేయబడతారు.

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ యొక్క ప్రతికూలతలు

సొంత డ్యామేజ్​లను కవర్​ చేయదు:

ఈ బైక్​ ఇన్సూరెన్స్​ మీ సొంత టూ వీలర్​ డ్యామేజ్​ అయితే కవర్​ చేయదు.

ప్రకృతి విపత్తుల నుంచి కాపాడదు


ఇది మీ టూ వీలర్​ను వరదలు, అగ్నిప్రమాదాలు, తుఫానుల వంటి సహజ విపత్తుల నుంచి ప్రొటెక్ట్​ చేయదు. 

కస్టమైజ్డ్​ ప్లాన్స్​ ఉండవు

మీరు మీ థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ను అడిషనల్​ ఫీచర్స్​తో కస్టమైజ్​ చేసుకోలేరు. ఉదాహరణకు గేర్​ బాక్స్​ ప్రొటెక్షన్​ వంటి యాడ్​ ఆన్స్​. కస్టమైజ్డ్​ ప్లాన్స్​ కోసం మీరు కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం ఉత్తమం.

ఇండియాలో అందుబాటులో ఉన్న బైక్​ ఇన్సూరెన్స్​ ప్లాన్స్​ రకాలు

థర్డ్​ పార్టీ కాంప్రహెన్సివ్

యాక్సిడెంట్​ వలన సొంత​ టూ వీలర్​ డ్యామేజ్‌/నష్టం​ అయితే

×

అగ్ని ప్రమాదం వలన సొంత టూ వీలర్​ డ్యామేజ్‌/నష్టం​ అయితే

×

ప్రకృతి వైపరీత్యాల వలన సొంత​ టూ వీలర్​ డ్యామేజ్‌/నష్టం​ అయితే

×

థర్డ్​ పార్టీ వాహనం డ్యామేజ్​ అయితే

×

థర్డ్​ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్​ అయితే

×

పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​

×

థర్డ్​ పార్టీ పర్సన్‌కు గాయాలు/మరణం సంభవించినపుడు

×

మీ బైక్​ చోరీకి గురయినపుడు

×

మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్‌

×

కస్టమైజ్డ్​ యాడ్​-ఆన్స్​తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి difference between Comprehensive and Third-party bike insurance.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​కు సంబంధించిన FAQs

బైక్‌కు నేను స్టాండలోన్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చా?

తీసుకోవచ్చు. మీకు అన్నివేళలా అండగా ఉండేందుకు కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం ఉత్తమం. ఇది మిమ్మల్ని అనుకోని విపత్తుల నుంచి కాపాడుతుంది.

నేను నా థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్​ చేస్తే ఎన్​సీబీ (NCB) కోల్పోతానా?

లేదు. అలా జరగదు. మీ ఎన్​సీబీ (NCB) లేదా No Claim Bonus అలాగే ఉంటుంది.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ తప్పనిసరా?

అవును. మోటార్​ వెహికిల్​ చట్టం-1988 ప్రకారం వాహనానికి కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా ఉండాలి.

వేరే వ్యక్తులు నా వాహనం నడుపుతూ యాక్సిడెంట్​ చేస్తే, Digit ఇన్సూరెన్స్‌​ నా నష్టాన్ని భర్తీ చేస్తుందా?

అవును. చేస్తుంది. యాక్సిడెంట్​ సమయంలో ఎవరు వాహనం నడిపినా కూడా మీ క్లెయిమ్​ సెటిల్​ చేయబడుతుంది. Digit ఇన్సూరెన్స్​ మీ నష్టాలను కవర్​  చేస్తుంది. కానీ ఒక్క విషయం.. వాహనం నడిపిన వ్యక్తికి సరైన లైసెన్స్​ ఉండాలి. లేకపోతే మీ క్లెయిమ్​ రిజెక్ట్​  అవుతుంది.

నా బైక్‌కు థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ సరిపోతుందా?

థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​లో పేరులో ఉన్న విధంగానే, కేవలం మీ వలన థర్డ్​ పార్టీ వ్యక్తులకు జరిగిన నష్టాలను మాత్రమే అది చెల్లిస్తుంది. మీ వాహనం సంగతి గురించి థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ పట్టించుకోదు. మీ వాహనం కోసం మీరు కాంప్రహెన్సివ్​ పాలసీ తీసుకోవడం ఉత్తమం.

నేను వేరే నగరంలో/రాష్ట్రంలో ఉండగా యాక్సిడెంట్​ అయితే ఏమవుతుంది?

మీరు వేరే నగరంలో లేదా వేరే రాష్ట్రంలో యాక్సిడెంట్​ అయినా Digit ఇన్సూరెన్స్​ కవర్​ చేస్తుంది.

నేను థర్డ్​ పార్టీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ తీసుకోకుండా ఉండొచ్చా?

లేదు. మీరు తప్పనిసరిగా థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకోవాలి. కనీసం ఒక ఇన్సూరెన్స్‌ పాలసీ కలిగి ఉండటం చట్ట ప్రకారం తప్పనిసరి. (mandatory by law to at least have an insurance policy). ఈ ఇన్సూరెన్స్​ థర్డ్​ పార్టీ డ్యామేజ్‌లను కవర్​ చేస్తుంది. థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కన్నా కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ మీకు మరిన్ని బెనిఫిట్స్​ అందిస్తుంది. మీరు సరైన ఇన్సూరెన్స్​ పత్రాలు లేకుండా బండి నడిపితే మొదటిసారి దొరికినపుడు రెండు వేల రూపాయలు, రెండో సారి దొరికినపుడు నాలుగు వేల రూపాయల ఫైన్​  పడుతుంది.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో గరిష్టంగా ఎంత నష్టపరిహారం వస్తుంది?

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు నష్టపరిహారం వస్తుంది. అదే ఒకవేళ థర్డ్​ పార్టీ వ్యక్తికి నష్టం జరిగితే నష్టపరిహారం అపరిమితంగా (అన్​లిమిటెడ్​) ఉంటుంది.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసేటపుడు ఎటువంటి పత్రాలు నేను సబ్మిట్​ చేయాలి?

ఎటువంటి పత్రాలు అవసరం లేదు. కేవలం మీరు మీకు దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​లో FIR ఫైల్​ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ నేను థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏమవుతుంది?

మీరు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ లేకుండా వాహనం నడుపుతూ మొదటి సారి పట్టుబడితే రెండు వేల రూపాయలు, రెండో సారి పట్టుబడితే నాలుగు వేల రూపాయల ఫైన్​ కట్టాల్సి ఉంటుంది.